చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అబద్ధాలే వైసీపీ అజెండా

మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపాటు

by చైతన్యరధం
Jul 23, 2024 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అబద్ధాలే వైసీపీ అజెండా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్‌ మాటలు
  • ప్రజాస్వామ్యం గురించి వైసీపీ నేతలు మాట్లాడటమా?
  • దమ్ముంటే జగన్‌ రెడ్డి బాబాయి హత్యపై ఢల్లీిలో ధర్నాచేయాలి
  • కావాలనే వైసీపీ నేతల కవ్వింపు చర్యలు
  • మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపాటు
  • టీడీపీ నేతలు సహనంతో ఉండాలని హితవు

అమరావతి(చైతన్యరథం): వైసీపీ నేతలకు అబద్ధాలు ఆడటం వెన్నతో పెట్టిన విద్య అని… దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్‌ రెడ్డి, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యా రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్రైవర్‌ ను చంపి డోర్‌ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ఏ మాత్రం సిగ్గులేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో అసెంబ్లీ వద్ద నిరసన చేశాడని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ముందుచూపునకు, ఆయన కార్యదక్షతకు ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేమన్నారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి సోమవారం ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలన్నీ కూడా వైసీపీలో జరిగిన అరాచకాలపైనే. గత ఐదేళ్లు అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి… రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపారు. నేడు సిగ్గులేకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మాట్లాడుతున్నారు. గవర్నర్‌ దగ్గరకు వెళ్లి వైసీపీ నేతలు లేఖ ఇవ్వడం, రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరడం చూస్తుంటే నవ్వొస్తోంది. గురివింద గింజ తనకింద ఉన్న నలుపును చూసుకోకుండా మాట్లాడినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. దెబ్బలాటకు, కోట్లాటకు ఆద్యులు వైసీపీ నేతలే. సొంత బాబాయి చనిపోయినప్పుడు గవర్నర్‌ దగ్గరకు వెళ్లి జగన్‌ రెడ్డి ఎందుకు అర్జీ ఇవ్వలేదు? వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపి గుండెపోటు డ్రామాలు ఆడి నేడు ప్రజాస్వామ్యం గురించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని సంధ్యారాణి ధ్వజమెత్తారు.

శవం కనిపిస్తే చాలు వాలిపోతాడు
మీ చినాన్న హత్యపై సొంత చెల్లెళ్లు పోరాడుతుంటే ఎందుకు జగన్‌ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి రోజూ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితులే ఉన్నాయి. వ్యక్తిగత కక్షలతో జరిగిన ఘర్షణలను కూడా కూటమికి ఆపాదిస్తూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో 30 వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఒక్క రోజు కూడా జగన్‌ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. నేడు 36 మంది హత్యకు గురయ్యారని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. చిన్నపిల్లలకు చాక్లెట్‌ ఇస్తే బయటకు వచ్చినట్లు.. జగన్‌ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నాడు. ఎవరైనా చనిపోతే.. ఎలా మాట్లాడాలో కూడా జగన్‌ రెడ్డికి తెలియడంలేదు.. ఒక సైకోలా నవ్వుతూ బాధితుల వద్ద పథకాల గురించి మాట్లాడుతున్నాడు. విశాఖలో దళిత డాక్టర్‌ సుధాకర్‌ను నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కొట్టినప్పుడు, ఆయనపై పిచ్చివాడని ముద్ర వేసి ప్రాణాటు కోల్పోయేటా చేసినప్పుడు జగన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు. డాక్టర్‌ అచ్చెన్న, డాక్టర్‌ సుధారాణిని ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కోడికత్తి శ్రీను, ఓం ప్రతాప్‌, హనుమాయమ్మ, స్నేహలత, రమ్య, వెంకాయమ్మ, కర్రి శ్రీకాంత్‌, జర్జి రామకృష్ణ వీళ్లెవరూ జగన్‌కు గుర్తులేదా? ఇలా ఎంతమంది మీ చేతుల్లో హతులు అయ్యారో కదా జగన్‌ రెడ్డి. నిజంగా జగన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే మీ చిన్నాన్నను ఎవరు చంపారో తేల్చేందుకు సీబీఐ విచారణకు సహకరించాలి. సీబీఐ అధికారులు వస్తే బాంబులు వేస్తామన్న వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చాలా దౌర్భాగ్యమని సంధ్యారాణి దుయ్యబట్టారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

కావాలనే వైసీపీ కవ్వింపు చర్యలు
గత ఐదేళ్లు ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. బ్రిటీష్‌ పాలనలో ఉన్నామా అని ప్రజలు ఆవేదనకు లోనయ్యారు. ఎప్పుడు ఈ దుర్మార్గుడి సైకో పాలన పోతుందా అని జనం ఎదురు చూశారు. 164 సీట్లతో కూటమిని గెలిపించుకున్నారు. వైసీపీ నేతల అరాచకాలను వద్దనే ప్రజలు వారి పాలనను పాతిపెట్టారు. టీడీపీ వారికి చంద్రబాబు క్రమశిక్షణ నేర్పించారు. నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే మా నాయకుడు కంటి సైగ చాలు. మేము అక్కర్లేదు… వైసీపీ నేతల చేతిలో బాధలకు గురైన కార్యకర్తలే వైసీపీ నేతలకు బుద్ధి చెబుతారు. కాని వైసీపీ నేతలు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదని.. ప్రజాస్వామ్యంగా నడుచుకోవాలని మా నాయకుడు మాకు సూచించారని సంధ్యారాణి అన్నారు.

53 రోజులు జైల్లో పెట్టి మా నాయకుడిని ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినా మా నాయకుడు హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఐదేళ్లు బయటకు రాని వ్యక్తి శవం కనిపించగానే బయటకు వచ్చాడు. ఎల్లప్పుడూ మేము పార్టీ ఆఫీసులో ప్రజలు, కార్యకర్తలకోసం అందుబాటులో ఉంటాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి చెప్పాలి. చట్టపరంగా ముందుకు వెళ్తాం. ఎటువంటి ఆవేశాలకు లోనుకావద్దని సంధ్యారాణి సూచించారు.

ఇది ప్రజాప్రభుత్వం: ప్రతిభా భారతి
శాసనసభ మాజీ స్పీకర్‌, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి మాట్లాడుతూ అటు రాయలసీమ నుండి ఇటు శ్రీకాకుళం వరకు ప్రజలు అర్జీలు తీసుకుని వస్తున్నారన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత డిపార్ట్‌మెంట్‌ లకు పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు ప్రజా శ్రేయస్సును కోరుకునే వ్యక్తి.. ఆయన బాటలోనే నాయకులు కార్యాలయంలో అందుబాటులో ఉంటూ. వివిధ సమస్యలపై కార్యాలయానికి వస్తున్న ప్రతి ఆర్జీని పరిశీలించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. గత ఐదేళ్లలో జగన్‌ రెడ్డి ఒక్క అర్జీని కూడా తీసుకోలేదు. ఒక్క రోజు కూడా ప్రజలను కలవలేదు. బయటకు రావాలంటే పరదాలు కట్టుకున్నాడు. పోలీసుల పహారా పెట్టుకున్నాడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రజా నాయకుడు ఎవరో ప్రజలే గమనించాలి. ప్రజా ప్రభుత్వం ఏదో ప్రజలే అర్థం చేసుకోవాలని ప్రతిభా భారతి అన్నారు.

Previous Post

అసెంబ్లీ వద్ద జగన్‌ రచ్చ!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 23-07-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

కార్యకర్త
@ May 4, 2026
వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

చైతన్యరధం
@ May 4, 2026
లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం
చైతన్యరధం

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

చైతన్యరధం
@ May 4, 2026
ఉచిత విద్యుత్ తో  నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు
ఆంధ్రప్రదేశ్

ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

చైతన్యరధం
@ May 4, 2026
వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు
ఆంధ్రప్రదేశ్

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

కార్యకర్త
@ May 3, 2026
కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు
ఆంధ్రప్రదేశ్

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

చైతన్యరధం
@ May 4, 2026
లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

చైతన్యరధం
@ May 4, 2026
ఉచిత విద్యుత్ తో  నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

చైతన్యరధం
@ May 4, 2026
వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist