చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

లక్ష కోట్లున్నా జగన్‌ పేదవాడే

నర్సీపట్నం శంఖారావంలో లోకేష్‌ వ్యంగ్యం

by చైతన్యరధం
Feb 21, 2024 at 8:17am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
లక్ష కోట్లున్నా జగన్‌ పేదవాడే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నర్సీపట్నం పులి అయ్యన్నపాత్రుడు
  • ప్రజల్లో ఉంటేనే పదవులు
  • హలో ఏపీ.. బైబై వైసీపీ మన నినాదం
  • పాలిచ్చే ఆవుని కాదని దున్నపోతును తెచ్చుకున్నారు

నర్సీపట్నం: టీడీపీ హయాంలో మంత్రులుగా ఉన్న అయ్యన్నపాత్రుడు, తాను కలిసి 25వేల కి.మీ సీసీ రోడ్లు వేస్తే.. జగన్‌ కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దద్దమ్మలా తయారయ్యాడని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. లక్ష కోట్లున్నా జగన్‌ పేదవాడేనని వ్యంగ్యం ప్రదర్శించారు. నర్సీ పట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు. నర్సీ పట్నం నియోజకవర్గం బలిఘట్టంలో మంగళవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్‌ మాట్లాడుతూ ఇక్క డో పులి ఉంది.
ఆయన పేరు అయ్యన్నపాత్రుడు అన్నా రు. 2019 నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వ్యక్తి అయ్యన్నపాత్రుడు. అందుకే ఆయనపై 17 కేసులు పెట్టారు. రేప్‌ కేసు కూడా పెట్టారు. ఆయన్ను చూస్తే ఈ ప్రభుత్వానికి ఎంత భయమో. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో 2వేల కోట్ల రూపాయల తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేశాం. పంచాయతీ భవనాలు, అంగన్‌ వాడీ భవనాలు యుద్దప్రాతిపదికన నిర్మించారు. పరిశ్రమల కోసం పార్క్‌ ఏర్పాటుచేసి చిన్న పరిశ్రమలు తీసుకు వచ్చాము. నియోజకవర్గంలో 185 కి.మీల సీసీ రోడ్లు వేశామని లోకేష్‌ చెప్పారు.

లక్ష కోట్ల జగన్‌ పేదవాడే!
జగన్‌ పదేపదే పేదలకు-ధనవంతులకు యుద్ధం అంటున్నారు. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిన వాడు పేదవాడా? లక్ష రూపాయలు విలువైన చెప్పులు, లీటర్‌ వెయ్యి రూపాయల ఖరీదైన నీళ్లు తాగేవాడు పేద వాడే? అతి ఖరీదైన వాచ్‌ పెట్టుకుని తిరిగే పేదవాడు జగన్‌. తాడేపల్లి,పులివెందుల, హైదరాబాద్‌, బెంగళూ రు, రిషికొండలో రూ.500 కోట్లతో విలాసవంతమైన బంగ్లాలు ఉన్నా పేదవాడినని చెబుతాడు. భారతి సిమెంట్స్‌, సండూర్‌ పవర్‌ ప్లాంట్లు ఉన్న జగన్‌ పేద వాడే? సాక్షి టీవీ, పేపర్‌ ఉన్నా.. జగన్‌ నిజంగా పేద వాడే అని లోకేష్‌ వ్యంగ్యంగా అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-07-2026

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

పాలిచ్చే ఆవును కాదని..
2019లో పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు ను తెచ్చుకున్నారు. పాలిచ్చే ఆవు టీడీపీ. దున్నపోతు వైసీపీ. 2019లో గణేశుడిని గెలిపించారు. దేవుడిలా బాగా పరిపాలిస్తాడంటే.. గణేశుడికే చెడ్డపేరు తీసుకు వచ్చారు. పెద్దఎత్తున ప్రజలపై పడి దోచుకుంటున్నా రు. ఇసుక, లాటరైట్‌ ద్వారా ఐదేళ్లలో రూ.150కోట్లు దోచుకున్నారు. పేద ప్రజలకు ఇచ్చిన భూములను తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ము కున్నాడు. పొరపాటున మీ ఇల్లు, మీ భూమి చూపిస్తే ఆయన పేరుపై రాసుకుంటారు. మాస్క్‌ అడిగిన పాపా నికి డాక్టర్‌ సుధాకర్‌ని పిచ్చోడిని చేసి చంపేశారు. అంతేకాదు.. అయ్యన్నపాత్రుడు ఇద్దరు కొడుకులపై కేసులు పెట్టారు. టీడీపీ సోషల్‌ మీడియా విభాగం చూస్తున్నారని.. విజయ్‌పై కేసులు పెట్టారు. ఏ పోస్ట్‌ పెట్టినా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నా రని లోకేష్‌ విమర్శించారు.
ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం
టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. పెండిరగ్‌ లో ఉన్న 2300 టిడ్కో ఇళ్లు వందరోజుల్లో పూర్తిచేసి గృహప్రవేశాలు చేపిస్తాం. మినీ ఐటీడీఏ ఏర్పాటుచేస్తాం. గిరిజన భవన్‌లు ఏర్పా టుచేస్తాం.నాతవరంవద్ద జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తాం. తాండవ రిజర్వాయర్‌ మరమ్మతుపనులు పూర్తి చేసి నీరు అందిస్తాం. రోడ్లు దారుణంగా ఉన్నాయి. గుంతల్లో రోడ్డు వెతుక్కోవాల్సిన పరిస్థితి. 35 కి.మీల ప్రయాణం రెండుగంటలు పట్టింది. మేం వచ్చిన రెండు ఏళ్లలోనే అన్ని రోడ్లు వేస్తాం. వరాహ నదిపై బ్రిడ్జి పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అంది స్తాం. మెడికల్‌ కాలేజే పనులు కూడా యుద్ధప్రాతి పది కన పూర్తిచేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

ప్రజల చుట్టూ తిరగాలి
ఈశంఖారావం కార్యక్రమం ద్వారా బాబు సూపర్‌- 6 హామీలు ప్రతి గడపకు తీసుకెళ్లాలి. గతంలో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు చేశాం. బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ టెక్నాల జీతో కూడిన కార్యక్రమం మనం చేశాం. ఎవరు బాగా పనిచేశారో నాకు తెలుస్తుంది. బాగా పనిచేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డులు ఇచ్చాం. వారితో ప్రత్యేకం గా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. బాబు సూపర్‌-6 కార్యక్రమాలు కూడా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలు నా చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిర గాలి. వారిని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్‌ పదవులు ఇస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.
ఈశంఖారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్‌,యూనిత్‌, బూత్‌ ఇన్‌ఛార్జ్‌లకు కిట్లు ఇచ్చాం. బాబు సూపర్‌- 6 హామీలు ప్రతి గడపకు తీసుకెళ్లాలి. రేపు మన ప్రభు త్వం వచ్చిన తర్వాత ప్రతి గడపకు వెళ్లి సూపర్‌-6 హామీలు నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకోవాలి. గతంలో బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు చేశారు. లోకేష్‌ టెక్నాలజీ తీసుకువచ్చా రని నన్ను తిట్టుకు న్నారు. దీనివల్ల ఎవరు పనిచేశారో, లేదో నాకు తెలు స్తుంది.బాగా పనిచేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డులు ఇస్తున్నాము. ప్రశంసా పత్రాలు ఇస్తున్నాము. వారితో కూర్చొని మాట్లాడాను కూడా. రేపు నన్ను, చంద్ర బాబుని కలవాలన్నా ఈ సర్టిఫికెట్‌ చాలు. నా చుట్టూ తిరగడం కాదు.. ప్రజల మధ్య తిరగాలి.బాగా పనిచేసి న వారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తాం.బాబు సూపర్‌-6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లి జయప్రదం చేయాలి. హలో ఏపీ.. బైబై వైసీపీ ఇదే మన నినాదం కావాలని లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

Previous Post

బచ్చావి..బాబుతో పోటీనా!?

Next Post

ప్రతిధ్వనించిన ఉత్తరాంధ్ర

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-07-2026

కార్యకర్త
@ July 23, 2026
రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..
ఆంధ్రప్రదేశ్

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

చైతన్యరధం
@ July 23, 2026
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

చైతన్యరధం
@ July 23, 2026
భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్
ఆంధ్రప్రదేశ్

భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

చైతన్యరధం
@ July 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-07-2026

కార్యకర్త
@ July 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026

కార్యకర్త
@ July 21, 2026
ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

చైతన్యరధం
@ July 21, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

చైతన్యరధం
@ July 23, 2026
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

చైతన్యరధం
@ July 23, 2026
భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

చైతన్యరధం
@ July 23, 2026
ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist