చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇక లోకేష్‌ ‘శంఖారావం’

ప్రజలతో మమేకం కానున్న యువనేత

by చైతన్యరధం
Feb 9, 2024 at 8:34am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇక లోకేష్‌ ‘శంఖారావం’
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 11 నుంచి ప్రారంభం
  • ఇచ్ఛాపురంలో తొలిసభ
  • యువగళం యాత్ర సాగని నియోజకవర్గాలు చుట్టివచ్చేలా ప్రణాళిక
  • ప్రజలతో మమేకం కానున్న యువనేత
  • 120 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు కార్యక్రమం
  • రా..కదలిరా సభలు ముగిశాయి, త్వరలోనే చంద్రబాబు రోడ్‌ షోలు
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడి
  •  11 నుంచి ప్రారంభం
  • ఇచ్ఛాపురంలో తొలిసభ
  • యువగళం యాత్ర సాగని నియోజకవర్గాలు చుట్టివచ్చేలా ప్రణాళిక
  • ప్రజలతో మమేకం కానున్న యువనేత
  • 120 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు కార్యక్రమం
  • రా..కదలిరా సభలు ముగిశాయి, త్వరలోనే చంద్రబాబు రోడ్‌ షోలు
  • జగన్‌రెడ్డి కేసుల భయంతో 5 ఏళ్ల నుంచి ఢల్లీి పెద్దల కాళ్లపై పడుతూనే ఉన్నాడు
  • అచ్చెన్నాయుడు వెల్లడి

అమరావతి: రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసిన జగన్‌రెడ్డి పాలనపై ప్రజల్లోనూ,పార్టీ శ్రేణుల్లోనూ చైతన్యం తేవడమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ ‘శంఖారావం’ పేరిట ఈ నెల 11వ తేదీ నుండి ఉత్తరాంధ్రలో పర్యటన ప్రారంభిస్తారని పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్మోహ న్‌రెడ్డి అరాచక, విధ్వంసపాలనపై గళమెత్తుతూ గతం లో లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల్లో కొత్త చైతన్యం రేకెత్తించిన విషయం అందరికీ తెలిసిం దేనన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యులు మొహమ్మద్‌ షరీఫ్‌, టీడీ జనార్థన్‌, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పలతో కలిసి విలేకరులతో గురువారం అచ్చెన్నాయుడు విలేక రులతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అవినీతి, దౌర్జన్యాలు, దుర్మార్గాలను ఎండగడుతూ 222 రోజుల పాటు, 3,132కిలోమీటర్లు సాగిన యువగళం పాద యాత్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని, ప్రజలకు అండగా నేనున్నాను అనే భరోసా ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా లోకేష్‌ పాద యాత్ర జైత్రయాత్రలా సాగిందన్నారు. యువగళం పాదయాత్ర రాయలసీమ, కోస్తాంధ్రలో సాగినట్టే ఉత్తరాంధ్రలో కూడా కొనసాగా ల్సి ఉంది. కానీ అధికారపార్టీ కుట్రలు..కుతంత్రాలకు పాల్పడి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్‌కు పాల్పడటంతో పార్టీకోసం.. లోకేష్‌ 79రోజుల పాటు యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించా రు. అందువల్ల తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం యువగళం యాత్రను రాష్ట్రంలోని కొన్ని నియోజక వర్గాల్లో కొనసాగించలేకపోయారు. ఈ నేపథ్యంతో పాటు, జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలలో ప్రజలు పడుతున్న అనేక బాధలు, ముఖ్యంగా పెరిగిన ధరలతో, భద్రత లేక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధి ఉద్యోగాలు లేక యువత పడుతున్న బాధలు.. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇతర వర్గాలపై జగన్‌రెడ్డి, వైసీపీ నేతలు సాగిస్తున్న దారుణాలకు గట్టిగా సమాధా నం చెప్పేలా.. అన్నివర్గాలకు అండగా నిలిచేలా లోకేష్‌ ‘శంఖారావం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు.
టీడీపీ ప్రకటించిన పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి
మొన్నటివరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు బాబు ష్యూరిటీ ` భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్‌లో ఒనగూరబోయే ప్రయోజనాలను స్పష్టంగా తెలియచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్య క్రమాలు నిర్వహించారు. ఇప్పుడు లోకేష్‌ చేపట్టబోయే శంఖారావం ద్వారా బాబు ష్యూరిటీ`భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లిన అంశా లతోపాటు, ప్రధానంగా సూపర్‌ సిక్స్‌ పేరుతో చంద్ర బాబు ప్రకటించిన 6హామీలపై విస్తృత ప్రచారం చేయ బోతున్నాం. లోకేష్‌ను శంఖారావం కార్యక్రమం పార్టీ యంత్రాంగానికి మరింత చేరువచేస్తుంది. ఎక్కడిక్కడ నేతలు, కార్యకర్తలతో ఆయన స్వయంగా సమావేశమై వారి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటారని అచ్చెన్నాయుడు తెలిపారు.
అన్నీ సభలే
శంఖారావం కార్యక్రమంలో రోడ్‌ షోలు ఏమీ ఉండవు. మొత్తం ఆర్గనైజ్డ్‌ సభలే. కుటుంబ సాధికార సారథి నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరకు అందరూ ఈ సభల్లో పాల్గొంటారు. వారందరితో లోకేష్‌ ఇంట రాక్ట్‌ అవుతారు. ప్రతి సభ 2 గంటలపాలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. రా..కదలిరా సభలు ముగి శాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు త్వరలో రోడ్‌ షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. వైసీపీ సిద్ధం సభలకు మా శంఖారావానికి ఎక్కడా పోటీ లేదు, పోలిక కూడా లేదు. గతంలో యువగళం పాదయాత్ర ఏ నియోజక వర్గాల్లో అయితే కొనసాగలేదో.. ఆ నియోజకవర్గాలు మొత్తం కవర్‌ అయ్యేలా శంఖారావం సభల నిర్వహణ కు రూపకల్పన చేశాం. రోజుకి మూడు సభల చొప్పున నియోజకవర్గాల్లోని పార్టీ కేడర్‌, అనుబంధసంఘాలు, ప్రజలతో లోకేష్‌ సమావేశమై, వారికి ఒక దిశా నిర్దేశం చేస్తారని అచ్చెన్నాయుడు చెప్పారు.
మార్ఫింగ్‌ ఫోటోలతో ఫేక్‌ ప్రచారం
చంద్రబాబు నాయుడి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, ఫేక్‌ ప్రచారం చేయడం వైసీపీలోని పనికిమాలిన వెధవలకే చెల్లింది. చంద్రబాబు ఢల్లీి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లుపట్టుకున్నట్టు మార్ఫింగ్‌ ఫొటోలు పెట్టి దుష్ప్రచా రం చేస్తారా? బీజేపీ పెద్దల పిలుపు మేరకే చంద్రబాబు ఢల్లీి వెళ్లారు. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకోవడం, వారికి సాష్టాంగ నమస్కారాలు చేయడం, వంగివంగి దండాలు పెట్టడం జగన్‌ రెడ్డి చేస్తున్న పనులు. 5 ఏళ్లుగా అదే పని చేశాడు. కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికి చివరకు తానే వంగిపోయాడు. జగన్‌రెడ్డిపై 11అవినీతి కేసులున్నా యి. త్వరలో వాటి విచారణ పున:ప్రారంభమై ఎక్కడ తిరిగి అరెస్టయి జైలుకు వెళ్లాల్సివస్తుందోన్న భయంతో జగన్‌ రెడ్డి వణికిపోతున్నాడు. జగన్‌ రెడ్డి సహా వైసీపీ నేతలు, వైసీపీ సోషల్‌ మీడియా నిర్వాహకులు మొత్తం ఫేక్‌ ఫెలోస్‌. వాళ్లపై మేం గతంలో ఎన్నో ఫిర్యాదులు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఇలాంటి ఫేక్‌ ఫెలోస్‌ కు అధికారంలోకి వచ్చాక ఎలా సమాధానం చెప్పాలో అలా చెబుతాం. అంతేతప్ప ఎన్నిసార్లు ఏం మాట్లాడినా ఉపయోగం లేదు. అనుకోకుండా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి ఫోన్‌ వచ్చాకే చంద్రబాబు ఢల్లీి వెళ్లారు. చంద్రబాబు బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడారో ఆయనే స్వయంగా వెల్లడిస్తారు.చంద్రబాబు ఢల్లీివెళ్లాక, ఆయ నతోపాటు పవన్‌కల్యాణ్‌తో మాట్లాడాలని బీజేపీ పెద్ద లు ఆయన్ని కూడా పిలిచినట్టు ఉన్నారు. జగన్‌రెడ్డి ఢల్లీి ఎందుకు వెళ్తున్నాడో మాకు తెలియదని అన్నారు.
కోడికత్తి శ్రీనుకి బెయిల్‌ సంతోషకరం
కోడికత్తి శ్రీనుకి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయ డం నిజంగా అభినందనీయం.చట్టాలపై ప్రజలకు ఉన్న గౌరవం మరింత పెరుగుతుంది. తొలినుంచీ జగన్‌రెడ్డి తన స్వార్థానికి దళిత యువకుడు శ్రీనివాస్‌ను, అతని కుటుంబాన్ని బలిచేశాడని మేం చెబుతూనే ఉన్నాం. మూర్ఖుడైన జగన్‌రెడ్డి అన్యాయంగా దళితబిడ్డ ను జైల్లో మగ్గిపోయేలా చేశాడు. కోడికత్తితో చంద్రబాబే తనను పొడిపించాడని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి దుష్ప్రచారం చేశాడు. జగన్‌రెడ్డి కోరితేనే కోడికత్తి కేసుపై ఎన్‌ఐఏ విచారణ జరిపింది. తర్వాత ఆ వ్యవహా రంలో ఎలాంటి రాజకీయ కుట్రలేదని తేల్చింది. చట్టం లోని లొసుగుల్ని అడ్డుపెట్టుకొని జగన్‌రెడ్డి కోడికత్తి శ్రీనివాస్‌ను దారుణంగా జైల్లో మగ్గిపోయేలా చేశాడని అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ తొలిసభ
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శంఖారావం కార్యక్రమాన్ని త్వరలోనే కార్యకర్తల మధ్య ఘనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్‌ శంఖారావంకార్యక్రమాన్ని దిగ్వి జయంగా పూర్తిచేస్తారు. 40రోజుల పాటు 120నియోజకవర్గాల్లో ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా లోకేష్‌ పర్యటిస్తారు.ప్రతిరోజు 3 నియోజక వర్గాల చొప్పున 120 నియోజకవర్గాల్లో ఆయన పర్యటి స్తారు. శంఖారావంలో భాగంగా లోకేశ్‌ అన్నివర్గాల ప్రజలతో సమావేశమై వారి కష్టాలు, బాధలు తెలుసు కుంటారు. ఈనెల 11న టీడీపీ అధినేత చంద్రబాబు శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభి స్తారు. యువగళం పాదయాత్ర ఎక్కడైతే ముగిసిందో, అక్కడినుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.ఇచ్ఛాపురంలో శంఖా రావం కార్యక్రమం మొదటి సభ జరుగుతుంది. కుటుంబ సాధికార సారథులు మొదలు యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌లు, బూత్‌ కమిటీల పర్యవేక్షకులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ జరిగే శంఖారావం సభలకు హాజరవుతారని అచ్చెన్నాయుడు చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

Previous Post

ఆశాలపై కర్కశత్వం

Next Post

జగన్‌ సర్కారు అరాచకంపై లోకేష్‌ ‘శంఖారావం’

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

కార్యకర్త
@ April 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

కార్యకర్త
@ April 27, 2026
జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం
ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!
ఆంధ్రప్రదేశ్

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు
ఆంధ్రప్రదేశ్

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం

చైతన్యరధం
@ April 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026

కార్యకర్త
@ April 26, 2026
Load More

ముఖ్య వార్తలు

నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist