చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కొడాలి నాని రాజకీయ జోకర్‌ : సూర్యప్రకాష్‌

చైతన్యరధం by చైతన్యరధం
April 17, 2023
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
maddipatla surya prakash

maddipatla surya prakash comments on kodali nani

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కొడాలి నాని ఓ పేకాట బ్రోకర్‌ అని, రాజకీయాల్లో జోకర్‌ లాంటివాడని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది పట్ల సూర్య ప్రకాష్‌ పేర్కొన్నారు. పత్తికొండ నియోజకవర్గం యువగళం క్యాంప్‌ సైట్‌ నుండి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘ గుడివాడ ప్రజలకు క్యాసినోను పరిచయం చేసిన వ్యక్తి కొడాలి నాని. కొడాలి నాని లాంటి పనికిరాని వ్యక్తులు దేశంలోనే ఉండరు. కొడాలి నానికి రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ పెట్టిన బిక్ష. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో అనేక టిడ్కో ఇళ్లను, పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇచ్చింది. కొడాలి నాని అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లైనా పూర్తి చేశారా? గుడివాడలో కొడాలి నాని దుర్మార్గాలు అధికమయ్యాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.

కొడాలి నాని రాష్ట్రానికి పట్టిన ఒక చీడపురుగు లాంటివాడు. రాత్రి చాలా పొద్దుపోయాక చంద్రబాబు నాయుడు నిమ్మకూరుకు వెళ్లినాగాని జనం అధికంగా వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. కొడాలి నాని ఈ విషయాన్ని మరిచి.. చంద్రబాబు నిద్రపోవటానికి ఇల్లు కూడా ఎవరు ఇవ్వలేదని మాట్లాడటం సిగ్గుమాలిన చర్య. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా బస్సులోనే బస చేస్తారన్న విషయం కొడాలి నానికి బహుశా తెలియదు కాబోలు. గుడివాడ రూపురేఖలనే మార్చేస్తానని చెప్పి నాలుగు సంవత్సరాలు గడచినా గుడివాడకు ఏమీ చేయలేకపోయారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. టీడీపీ నాయకులను తిడుతున్నావు. తెలుగుదేశానికి ఎవరు వెన్నుపోటు పొడిచారో కొడాలి నాని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని వ్యక్తి కొడాలి నాని.

చంద్రబాబు షూ పాలిష్‌ చేసి బి ఫాం తీసుకెళ్లిన వ్యక్తి కొడాలి నాని. ఇంటి ముందు రోడ్డు వేసుకోలేని కొడాలి నాని రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు? ఒక ఎమ్మెల్యే, మూడు సంవత్సరాలు మంత్రి పదవి వెలగబెట్టినా ప్రజలకు ఉపయోగం శూన్యం. గుడివాడ మున్సిపాల్టీలో టీడీపీ ప్రభుత్వం 3 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను నిర్మించి, పైప్‌ లైన్లు వేసింది. వాటి నుంచి నీటిని ప్రజలకు అందించేని దద్దమ్మ కొడాలి నాని. గుడివాడలో వైసీపీ నాయకులే ఆత్మహత్యలు చేసుకుంటుంటే చేతకాక చూస్తూ ఊరుకున్న వ్యక్తి కొడాలి నాని. తిన్నింటి వాసాలు లెక్కపెట్టం కొనాటి నాని నైజం. నూజివీడులో టీడీపీ ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద సభ ఎప్పుడూ జరగలేదు.

ఇది చూసి కొడాలి నానికి ప్రస్టేషన్‌ పీక్‌ కు వెళ్లింది. పేదలకు పంచాల్సిన రేషన్‌ బియ్యాన్ని కూడా అమ్ముకున్న వ్యక్తి. రాబోయే పది నెలల్లో ప్రజలు కొడాలి నాని కి సినిమా చూపించబోతున్నారు’’ అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది పట్ల సూర్య ప్రకాష్‌ జోస్యం చెప్పారు.

Tags: kodali nanimaddipatla surya prakashmaddipatla surya prakash comments on kodali nanimaddipatla surya prakash firing comments on kodali nanimaddipatla surya prakash shocking comments on kodali naniTDPTDP Latest Newstdp leader maddipatla surya prakashtdp leader surya prakashtdp surya prakash comments on kodali nani
Previous Post

సీఎం చేతిలో సీఐడీ పకోడీలా మారింది : అచ్చెన్నాయుడు

Next Post

సాక్షి పత్రిక పై పోలీసులకు ఫిర్యాదు

Next Post
sakshi paper

సాక్షి పత్రిక పై పోలీసులకు ఫిర్యాదు

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.