చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నిన్న.. నేడు.. రేపు

by చైతన్యరధం
May 26, 2023 at 7:30am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
mahanadu 2023

mahanadu will be start in rajahmundry in may 27 to 28

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఎన్టీఆర్ ఆశయం, చంద్రబాబు దార్శనికత, లోకేష్ పోరాట పటిమ

నేటితరం యువత చెంతకు టిడిపి భావజాలం

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

సంపదసృష్టి చంద్రబాబుకే సాధ్యమని విశ్వ జనాభిప్రాయం

లోకేష్ రూపంలో తెలుగుజాతికి దక్కిన భరోసా

తెలుగుజాతికి దిశానిర్దేశం చేయనున్న మహానాడు
………
తెలుగుదేశం పార్టీ ఈనెల 27,28 తేదీలలో జరుప తలపెట్టిన మహానాడులో ఎన్నికల శంఖారావం పూరించనున్నది. ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా ఎదుర్కొనే దిశగా పార్టీ శ్రేణులను అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమాయత్తం చేశారు. ఈ మహానాడులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను సైతం ఘనంగా నిర్వహించనున్నారు. గత సంవత్సరం కాలంగా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారంతా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. విదేశాలలో సైతం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా టిడిపికి నూతన జవసత్వాలు సమకూర్చే విధంగా చంద్రబాబు శ్రేణులకు మార్గదర్శనం చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఓటర్లుగా నమోదైన యువతకు తెలుగుదేశం పార్టీ స్థాపన నాటి లక్ష్యాలు, ఆశయాలు తెలిసే అవకాశం లేదు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా నేటి తరానికి టిడిపి భావజాలం పై అవగాహన ఏర్పడేందుకు ఆస్కారం ఏర్పడింది. తెలుగుజాతికి ఎన్టీఆర్ గుర్తింపును తీసుకువస్తే, దానిని విశ్వవ్యాప్తం చేసింది చంద్రబాబు నాయుడు. తెలుగుజాతి జీవన ప్రమాణాలు పెంచటానికి, విశ్వ వీధుల్లో తెలుగు పతాక సగర్వంగా ఎదిగేందుకు చంద్రబాబు నాయుడు నిర్విరామ కృషి చేశారు. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు తీర్చిదిద్దిన తీరు దేశంలోనే ఒక నమూనాగా నిలిచింది.

కాలంతో పోటీపడుతూ చంద్రబాబు రూపొందించిన ప్రణాళికల ఫలాలు నేడు ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారి అభ్యున్నతికి ఆలంబనగా వున్నాయి. చంద్రబాబు ఆలోచనల నుంచి ఆవిర్భవించిన సైబరాబాద్ నేడు మహానగరం గా మారి లక్షలాది మందికి ఉపాధి కల్పనా కేంద్రంగా, తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. గతంలో రాళ్ళ గుట్టలు, పిచ్చిమొక్కలు తో నిర్మానుష్యంగా వున్న సైబరాబాద్ ప్రాంతం నేడు దేశ, విదేశీ సంస్థలతో లక్షలాది మంది ఉపాధి పొందుతూ ప్రభుత్వానికి సైతం పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తున్నది. దీంతో చంద్రబాబు సంపద సృష్టికర్తగా గుర్తింపు పొందారు. అదే క్రమంలో నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని తపన పడ్డారు.

చంద్రబాబు సామర్థ్యంపై అపార నమ్మకం తో 29 వేలమందికి పైగా రైతులు రాజధాని నిర్మాణం కోసం వారి భూములను స్వచ్ఛందంగా ఇచ్చివేసారు. ఈ భూములు ఇచ్చిన రైతుల్లో ఎకరం లోపు వున్న వారు 20,490 మంది, 2 ఎకరాల లోపు రైతులు 5,227మంది, 5 ఎకరాల కంటే తక్కువ వున్నవారు 3,387 మంది వున్నారు. 5 ఎకరాలకు మించి వున్న రైతులు కేవలం 827 మంది మాత్రమే. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులలో అత్యధికులు బిసి, ఎస్సీ వర్గాలకు చెందినవారే వున్నారు. అమరావతి నిర్మాణం పూర్తయి వుంటే ప్రపంచంలో నే తొలుత దళిత బహుజన రాజధానిగా చరిత్రలో నిలిచిపోయేది. అయితే క్షుద్ర రాజకీయం ఆ అవకాశాన్ని కాలరాసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి వంటి సంపద సృష్టి కేంద్రం నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అది కేవలం చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుంది అన్న భావన ప్రతి ఒక్కరిలో నెలకొని వున్నది. మహానాడులో అందుకు సంబంధించి ఒక దృఢ సంకల్పం తీసుకునే విధంగా చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుజాతి కి భావి ఆశాజ్యోతి గా ఆవిర్భవించారు. యువగళం పాదయాత్రతో లోకేష్ టిడిపి శ్రేణులకే కాకుండా సాధారణ ప్రజానీకానికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు. కుల, మత, వయో భేదాలతో నిమిత్తం లేకుండా అన్నివర్గాల ప్రజలు లోకేష్ ను తమ ఇంటి బిడ్డగా భావిస్తూ ఎనలేని ఆప్యాయత కనబరుస్తుండటం విశేషం. టిడిపి కి లోకేష్ ఇప్పుడు తరగని ఆస్తిగా మారారు. తాత ఎన్టీఆర్ ఆశయాలు, పట్టుదల, తండ్రి చంద్రబాబు లోని చాణక్యం, దార్శనికత కలబోతగా వున్న లోకేష్ రూపంలో తెలుగుజాతికి ఒక భరోసా దక్కింది.

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ చంద్రబాబు నిర్విరామంగా పర్యటనలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. అదే సమయంలో అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు, నాయకుల అవినీతిని ఎండగడుతూ బహిరంగ చర్చకు రండంటూ లోకేష్ విసురుతున్న సవాళ్లు వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు రేపటమే గాక ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగులుస్తున్నాయి. ఒక వైపు చంద్రబాబు, మరో వైపు లోకేష్ ల దన్నుతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇనుమడించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నాయి. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ 27, 28 తేదీలలో రాజమహేంద్రవరంలో నిర్వహించ తలపెట్టిన మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా వుండాలన్న పట్టుదల, కసితో టిడిపి శ్రేణులు పనిచేస్తున్నాయి.

Tags: ap political newsap tdp mahanadu 2023mahanaduMahanadu 2023mahanadu 2023 chandrababumahanadu 2023 livemahanadu 2023 rajahmundrymahanadu 2023 rajamahendravarammahanadu 2023 updatesmahanadu meeting 2023mahanadu sabhantr mahanadu 2023TDPtdp mahanadutdp mahanadu 2023tdp mahanadu livetdp ready for mahanadu 2023Telugu Desam Party
Previous Post

యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం

Next Post

దళితకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం జమ్మలమడుగులో నారా లోకేష్ హామీ

మరిన్ని వార్తలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!
ఆంధ్రప్రదేశ్

దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!

చైతన్యరధం
@ July 11, 2026
మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం
ఆంధ్రప్రదేశ్

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist