- ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కుల అందజేత
- దాతలను అభినందించిన సీఎం
అమరావతి(చైతన్యరథం): వరద విపత్తుతో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవడానికి మేముసైతం అంటూ పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. సచివాలయంలో శుక్రవారం పలువురు దాతలు సీఎం నారా చంద్రబాబు నాయుడిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కులను అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన దాతలను సీఎం అభినందించారు. విరాళాలు అందజేసినవారిలో….
1. భాష్యం పేరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున భాష్యం రామకృష్ణ రూ.4 కోట్లు
2. డాక్టర్ పి. సత్యనారాయణ, ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ రూ.3 కోట్లు
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ రూ.2 కోట్లు
4. బెకామ్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బొల్లినేని కృష్ణమోహన్ రూ.1.25 కోట్లు
5. తులసీ సీడ్స్ ప్రవేటు లిమిటెడ్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు రూ. 1 కోటి, ఆ సంస్థ ఉద్యోగులు ఒక రోజు వేతనం విరాళంగా ఇచ్చిన మరో రూ.5 లక్షలా 43 వేలు
6. మాజీ ఎంపీ, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రూ.50 లక్షలు
7. ఎన్.జి.రంగా యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్, రిటైర్డ్ ఉద్యోగులు రూ.50 లక్షలు
8. కె.వి.ఎల్పీ.రాజు-డైరెక్టర్, ఏ.ఎన్.వీరారెడ్డి-ప్రెసిడెంట్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 లక్షలు.
9. ఏఎస్ఎన్ ప్రసాద్, ఛైర్మన్-సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ.32 లక్షల 49 వేలు
10. ఎస్.ప్రసాద రాజు, ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ రూ.25 లక్షలు
11. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా కుమారుడు యలమర్తి అవినాష్ రూ.20 లక్షలు
12. జయలక్ష్మీ ఫెర్టిలైజర్స్ రూ.20 లక్షలు
13. సిరి సీడ్స్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అరిమిల్లి వివేకానంద రూ.10 లక్షలు
14. చుండూరి మధుసూధన్ రావ్ రూ.10 లక్షలు
15. శ్రీకాంత్, శ్రీకాంత్ ఫ్లౌర్ ఇండస్ట్రీస్ రూ.5 లక్షలు
16. కె. సాయి రోహిత్, రామచంద్రా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఏలూరు రూ.5 లక్షలు
17. మీ సేవా ప్రతినిధులు రూ.5 లక్షలు
18. వెంకటరెడ్డి, ఎక్స్ సైనిక్ వెల్పేర్ అసోసియేషన్ రూ.3 లక్షల 30 వేలు.
19. పి.రోసీ సిరీష్, డాక్టర్ శివప్రసాద్ హార్ట్ క్లినిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 3 లక్షలు
20. కనదుర్గా ఫైనాన్స్ లిమిటెడ్ రూ.3 లక్షలు
21. సీపీఎం మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి- 3 బంగారు గాజులు
22. టీ.ఎం.బీ.బుచ్చిరాజు, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ రూ. 2 లక్షలు
23. ఉగ్గిరాల సీతారామయ్య, ఏటుకూరు మాజీ సర్పంచి రూ.2 లక్షలు
24. ఎస్. లక్ష్మీనారాయణ రూ.2 లక్షలు
25. డి. దశరథ రామానాయుడు రూ.1లక్షా 23 వేలు
26. ఆర్. నరసింహా రెడ్డి రూ.1లక్షా 20 వేలు
27. తెనాలి వాకర్స్ క్లబ్ రూ.1 లక్షా 15 వేలు
28. బీవీ రామకృష్ణ అండ్ స్కూల్ చిల్ట్రెన్, నలందా స్కూలు రూ.1 లక్ష (రాజోలు)
29. ఎం.సరిత రూ.1లక్ష
30. పి. రామమూర్తి రెడ్డి రూ.1 లక్ష
31. ఎం. సుబ్బరాయుడు రూ.1 లక్ష
32. కె. శ్రీనివాస్, వెర్సిటీ సేఫ్టీ సొల్యూషన్స్, రూ.1 లక్ష
33. కోనేరు చైతన్యకృష్ణ రూ. 1 లక్ష
34. కేపీఆర్ రాజేశ్వరి రూ.1 లక్షా 11వేలు.
35. గుంటూరు జిల్లా ల్యాబ్ ఎక్స్ రే ఓనర్స్ అసోసియేషన్ రూ.లక్ష
36. కె. బాల సాయికృష్ణ రూ.50 వేలు
37. అక్కెన వేణుగోపాల్ రావ్, ప్రెసిడెంట్, హై కోర్టు ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఉద్యోగుల ఒక రోజు వేతనం నుంచి బేసీక్ పే విరాళం)
38. డి.హెచ్. రవీంద్ర రాజు, ఏపీ వీఆర్వోస్ అసోసియేషన్ (ఉద్యోగుల ఒక రోజు వేతనం నుంచి బేసిక్ పే విరాళం)