చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాజధానిపై జగన్ సర్కార్ కుట్రలకు వ్యతిరేకంగా అమరావతిలో భారీగా నిరసనలు..!!

by చైతన్యరధం
May 13, 2023 at 2:50pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ys jagan

Farmers Massive protests for Amaravati against Jagan Sarkar

Share on FacebookShare on TwitterShare on Whatsapp

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విధ్వంసానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా.. రాజధాని రైతులు తిరగబడతున్నారు.. ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన ప్రాంతంలో సెంటు భూమి పట్టాలు ఇవ్వటానికి నిరసనగా తుళ్లూరులో భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరిసన తెలిపారు. “సెంటు భూమి వద్దు.. టిడ్కో ఇళ్ళు ముద్దు” నినాదంతో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు మరింతగా ఉధృతం అవుతున్నాయి. ఆర్-5 జో‌న్‌కు వ్యతిరేకగంగా ఉద్యమిస్తున్న రైతులు దొండపాడు, నెక్కల్లు తదితర ప్రాంతాల్లో భూమి చదును పనులను అడ్డుకుంటున్నారు. రాజధాని భూములను ఇతరులకు అన్యాక్రాంతం చేస్తే ఆత్మాహుతికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు.

అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేయటానికి ఓ పథకం ప్రకారం సీఎం జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్5 జోన్‌ను ఏర్పాటు చేసిన ఆయన.. 48 వేల మందికి పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సామాన్యుల ఇళ్ళ కోసం కేటాయించిన ప్రాంతంలో కాకుండా.. ఎలక్ట్రానిక్ సిటీ కోసం నిర్ధేశించిన ప్రాంతంలో ఫ్లాటింగ్ పనులు మొదలు పెట్టారు. దీంతో.. దొండపాడు, నెక్కల్లు తదితర గ్రామాల పరిధిలో భూమి చదును కార్యక్రమాలను అధికారులు మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధితవార్తలు

బెంగళూరు టీడీపీ ఫోరం మీటింగ్ లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 6 నియోజకవర్గాల్లో చేరికలు.

ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం సచివాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు,టిడిపి నాయకులు.

నివాసిత ప్రాంతాలను కాదని .. బయటి వారికి స్థలాలు ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకున్నారు. ప్రభుత్వం కొత్తగా వేస్తున్న లే అవుట్ల వద్ద పెద్ద సంఖ్యలో రాజధాని రైతులు నిరసనలు తెలిపారు. పోలీసుల సాయంతో జరగుతున్న పనులను అడ్డుకున్నారు. ఈక్రమంలోనే ఆత్మాహుతికైనా సిద్ధమంటూ కొంత మంది మహిళలు పెట్రోల్ బాటిళ్లతో వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు.. రాజధానిలో ఇతర ప్రాంతాల ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించే ముసుగులో.. అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారంటూ.. తుళ్లూరులో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న రైతులు.. తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి రాజధానిపై చిత్తశుద్ధి ఉంటే.. నివాసాలకు కేటాయించిన ప్రాంతంలోనే ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద.. అమరావతిపై జగన్ కుట్రలకు వ్యతిరేకంగా రాజధాని రైతులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Tags: amaravatiamaravati farmer fires on ap cm ys jaganamaravati farmersamaravati farmers protestamaravati latest newsamaravati woman fires on ys jaganamaravati women fires on ys jaganamaravati ys jaganap cm jaganap cm ys jagancm jagancm ys jaganfire on ys jagan over amaravatiTDPys jaganys jagan latestys jagan mohan reddyys jagan over amaravati plots
Previous Post

మహానాడు కమిటీలో ప్రత్తిపాటికి అవకాశం

Next Post

LIVE : Day-98: శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధానకార్య‌ద‌ర్శి నారాలోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

మరిన్ని వార్తలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!
ఆంధ్రప్రదేశ్

దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!

చైతన్యరధం
@ July 11, 2026
మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం
ఆంధ్రప్రదేశ్

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist