చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విజయవాడలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను వివరించిన కేశినేని

by చైతన్యరధం
Oct 5, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
విజయవాడలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విజయవాడలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు
  • ఎంపీలతో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం సమావేశం
  • పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులను వివరించిన కేశినేని

విజయవాడ(చైతన్యరథం): పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానమైన నాలుగు డ్రైన్ల సమ స్య రైల్వే శాఖతో ముడిపడి ఉంది. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే విజ యవాడకు ఇటీవల వరద కూడా వచ్చేది కాదు. డ్రైనేజీ పూడికలు తీసి ఉంటే ఇబ్బందులు పడేవారు కాదు. రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, వీఎంసీ అధికారులు కలిసి ఉమ్మడిగా పరిశీలించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఇటీవల సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ కోరారు. అలాగే విజయవాడ నగరపాలక సంస్థ, విజయవాడ రైల్వే శాఖకు ఉన్న సమస్యలు పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని ఎంపీ చెప్పారు. ఈ నేపథ్యంలో మధురానగర్‌ ఈటీటీసీ కేంద్రంలో ఏపీలో రైల్వే పెండిరగ్‌ ప్రాజెక్టులపై సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ శుక్రవారం ఎంపీలందరితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులపై జీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న డ్రైనేజీ శాశ్వత పరిష్కారా నికి రైల్వే శాఖతో ముడిపడి ఉన్న సమస్యను వివరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైల్వేల్లో రాష్ట్రం వెనకబడిరదని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌కు భూసేకరణ జరగలేదన్నారు. రైల్వే అధికారులు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదన్నారు. రైల్వే అధికారుల సహకారంతో చిత్తశుద్ధితో పనిచేసి ఆ పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయటమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించటం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్‌వోబీలు, రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌లు, కొత్త రైల్వేలైన్లు, కొత్త రైళ్లు వంటి ప్రతిపాదనలపై చర్చించినట్టు తెలిపారు. అమరావతి రాజధాని రైల్వే లైన్‌కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలో రైల్వేలైన్‌ పను లు ప్రారంభం అవుతాయన్నారు. అలాగే రాజధానికి కొత్త ట్రైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు కావాలని కోరగా రైల్వే బోర్డుకు సమాచారం అందించి అవి వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు పనులు పురోగమనం దిశగా సాగుతున్నాయన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి రైల్వే శాఖ నుంచి ఏమి కావాలో, ఏమి పనులు చేయించుకోవాలో అవన్నీ చేయించుకుంటామని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

వేగంగా విత్తన సరఫరా

ఎంపీ కేశినేని శివనాథ్‌ ముఖ్య ప్రతిపాదనలు
ముస్తాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వరద నీరు ప్రవహించేలా బుడమేరును వెడల్పు చేయ డానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలి. 30 ఏళ్ల క్రితం నిర్మించిన జగ్గయ్యపేట రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ జరగాలి. ప్యాసింజర్‌ రైళ్లు ఆగే ఏర్పాటు చేయాలి. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలి. ఎస్కలేటర్లు సరిగా పనిచేయడం లేదు. కొండపల్లి, ఈలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి ఆర్‌ఓబీలు త్వరగా ఆమోదించాలి. హౌరా రైళ్లను విజయవాడ నార్త్‌ సెక్షన్‌లో నుంచి ఆపరేట్‌ చేయాలి. 2023 మార్చి 2 రైల్వే జాయింట్‌ సర్వే ఆధారంగా ఆర్‌ఓబీల నిర్మాణం 100 శాతం రైల్వే ఖర్చుతో జరగాలి. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మండలంలో ఎల్‌సీ నెంబరు 140 కొండపల్లి వద్ద, ఎల్‌సీ నెంబరు 147 ఎలాప్రోలు వద్ద ఆర్‌వోబీకి ఆమోదించాలి. అలాగే విజయవాడ రూరల్‌ మండలం ఎల్‌సీ నెంబరు 148 రాయనపాడు వద్ద ఆర్‌వోబీతో పాటు ఆర్‌యూబీ ఆమోదించాలి. ఎల్‌సీ నెంబరు 150 గొల్లపూడి వద్ద ఆర్‌వోబీకి ఆమోదం తెలపాలి.

Previous Post

రోడ్ల నిర్మాణంలో అత్యాధునిక విధానాలు

Next Post

స్వర్ణాంధ్ర సాధనకు సూచనలివ్వండి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా
ఆంధ్రప్రదేశ్

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
ఆంధ్రప్రదేశ్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే
ఆంధ్రప్రదేశ్

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
అతుకులు లేని జాతీయజెండా
ఆంధ్రప్రదేశ్

అతుకులు లేని జాతీయజెండా

చైతన్యరధం
@ May 7, 2026
డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి

చైతన్యరధం
@ May 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

కార్యకర్త
@ May 6, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist