చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భారత్‌ బ్రాండ్‌ మోదీ

వికసిత్‌ భారత్‌ 2047పై చంద్రబాబు కీలకోపన్యాసం

by చైతన్యరధం
Oct 18, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
భారత్‌ బ్రాండ్‌ మోదీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దృఢమైన నిర్ణయాలతో ప్రపంచనేతగా ఎదిగారు..
  • ప్రపంచంలో అగశ్రేణి ఆర్థిఖ వ్యవస్థ దిశగా భారత్‌
  • ఎన్డీయే సీఎంల భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంస
  • మోదీ విజయాలనే అలవాటు చేసుకున్నారంటూ చమత్కారం
  • వికసిత్‌ భారత్‌ 2047పై చంద్రబాబు కీలకోపన్యాసం

చండీగఢ్‌: ‘వికసిత్‌ భారత్‌ 2047’ ప్రధాన అజెండాగా ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశం హర్యానాలో గురువారం రాత్రి జరిగింది. నిర్దేశిత సమయంలో లక్ష్య సాధనకు ఎలాంటి మార్గాన్ని అనుసరించాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న కృషి, చేపట్టిన కార్యక్రమాలతో దేశం ఆర్థికంగానే కాదు, అన్ని విధాలుగా బలమైన శక్తిగా మారుతోందని అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని ఇంతగా బ్రాండ్‌ చేసిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీనే అంటూ చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలతో భారతదేశం ప్రపంచంలో రెండవ లేదా అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోవడం ఖాయమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ కేవలం విజయాలనే అలవాటు చేసుకున్నారని చమత్కరిస్తూనే.. ధృడమైన సాహసోపేతమైన నిర్ణయాలు, సుపరిపాలన, గుడ్‌ పాలిటిక్స్‌, ప్రత్యేక ఆకర్షణ, కమ్యూనికేషన్‌.. ఇవే ఆయనను విజయమార్గాలలో నడిపిస్తున్నాయని అన్నారు.

ప్రధాని మోదీ తన డైనమిక్‌ నాయకత్వంతో భారతదేశాన్ని, భారతీయులను ప్రపంచ వేదికపై ముందుకు నడిపిస్తూ ప్రపంచ నాయకుడిగా ఎదిగారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. గుజరాత్‌ సీఎం అయినప్పటి నుంచి మోదీ ఏ ఎన్నికల్లోనూ ఓటమి చూడలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూనే.. ఇది ప్రజల ఆకాంక్షలు, అనుబంధంపై మోదీజీ ముద్ర తెలియజేస్తుందని అన్నారు. ఇక `వికసిత్‌ భారత్‌ 2047’ సాధనకు ఆత్మనిర్బర్‌ భారత్‌, జీరో పావర్టీ, మౌలిక సదుపాయాల కల్పన, లాజిస్టిక్‌ ఖర్చులు తగ్గించడం, పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన, తక్కువ రేటుకే విద్యుదుత్పత్తి, నైపుణ్యం, మానవవనరులు, నదుల అనుసంధానం, జనాభా నిర్వహణ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ వంటి అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలన్న అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దిశానిర్దేశ ఉపన్యాసం అటు ప్రధాని సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ మంత్రముగ్దులను చేసింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026

ఏలూరు జిల్లా పురోగతిపై

ప్రసంగంలో తన ఆలోచనలు, అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ మన్ననలు అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగానికి సూచనలు, ప్రతిపాదనలు అందిస్తూనే ప్రధాని మోదీ సహా ముఖ్యమంత్రులను అభినందనలు తెలిపారు. ఇక, ప్రధాని తన ప్రసంగంలో చంద్రబాబు ప్రస్తావించిన అనేక అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆయనతోవున్న అభివృద్ధి సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానిగావున్న సమయంలో కాశ్మీర్‌లో జరిగిన ఎన్డీయే సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. ‘మా రాష్ట్రాల్లో సంస్కరణలకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని చంద్రబాబు, తాను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సంస్కరణలతో పేదలకు లబ్దిచేకూరుతుందని.. అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని నాటి ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని వాజపేయికి సుస్పష్టంగా చెప్పామని గుర్తు చేసుకున్నారు.
నాయబ్‌ సింగ్‌ సైనీకి అభినందనలు
గురువారం ఉదయం చండీగఢ్‌ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు విమానాశ్రయంలోనే అపార గౌరవ స్వాగతం లభించింది. హరియాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపధ్యంలో.. ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా ముందుకెళ్లగలదని ఆకాంక్షిస్తూనే.. సీఎం బాధ్యతలు స్వీకరించిన నాయబ్‌ సింగ్‌ సైనీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. పంచకులలో జరిగిన కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నేతలు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జెపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరయ్యారు.

ఏపీలోని ఎన్డీయే సర్కారు అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు రూపొందించుకుని `పెట్టుబడుల కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలతో.. సమర్థులైన యువత, స్నేహ పూర్వక ప్రభుత్వం, మౌళిక సదుపాయాలతో పెట్టుబడులకు ఏపీ ఇప్పుడు స్వర్గధామం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలుకుతోంది. మేము దేశంలో అత్యుత్తమ వ్యాపార వాతారణ వ్యవస్థను నిర్మిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం మించిన దొరకదు. ఇప్పుడు పెట్టుబడులు పెడితే.. మీకు వ్యాపారాభివృద్ధి. రాష్ట్రానికి ఆర్థిక సామర్థ్యం పెంపు.                            – ముఖ్యమంత్రి చంద్రబాబు

Previous Post

పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

Next Post

డయేరియా బాధితులకు అత్యుత్తమ వైద్యసేవలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026

కార్యకర్త
@ March 27, 2026
ఏలూరు జిల్లా పురోగతిపై
ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026

కార్యకర్త
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్

శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ March 26, 2026
సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి

చైతన్యరధం
@ March 26, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏలూరు జిల్లా పురోగతిపై

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ March 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist