యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1770.7 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 17.3 కి.మీ.
137వ రోజు పాదయాత్ర వివరాలు (25-6-2023):
సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):
సాయంత్రం
4.00 – మేనకూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – ఉడ్డిగుంట కండ్రిగ వద్ద స్థానికులతో సమావేశం.
4.50 – గ్రద్దకుంట క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
5.10 – తిమ్మాజీ కండ్రిగలో స్థానికులతో సమావేశం.
5.50 – నాయుడుపేట గాంధీమందిరం సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
7.00 – నాయుడుపేట టవర్ క్లాక్ వద్ద స్థానికులతో మాటామంతీ.
7.05 – వెల్ కం సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
7.15 – దర్గా సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
7.25 – ఆర్టీసి బస్టాండు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.
8.25 – నాయుడుపేట తుమ్మూరు వద్ద స్థానికులతో మాటామంతీ.
9.15 – మర్లపల్లి మిట్టలో స్థానికులతో సమావేశం.
9.25 – మర్లపల్లిలో స్థానికులతో మాటామంతీ.
10.10 – అన్నమేడు విడిది కేంద్రంలో బస.