ఇప్పటి వరకు నడిచిన దూరం 1030.6 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 10.6 కి.మీ.
81వ రోజు (26-4-2023) యువగళం వివరాలు:
మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):
ఉదయం
7.00 – కోసిగి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – డి.బెళగళ్ పంచాయితీ దొడ్డిలో స్థానికులతో సమావేశం.
9.25 – డి.బెళగల్ లో విఆర్ఓలతో సమావేశం.
9.50 – పల్లెపాడు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
11.00 – గురురాఘవేంద్ర ప్రాజెక్టు క్రాస్ వద్ద మాటామంతీ.
12.05– లచ్చుమర్రి క్రాస్ సమీపంలో రైతులతో ముఖాముఖి.
1.05 – లచ్చుమర్రి క్రాస్ సమీపంలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – లచ్చుమర్రి క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.00 – లచ్చుమర్రిలో ఈ-సేవ ఉద్యోగులతో సమావేశం.
6.40 – మాధవరం శివారు విడిది కేంద్రంలో బస.