ఇప్పటి వరకు నడిచిన దూరం 1046.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 15.5 కి.మీ.
82వ రోజు (27-4-2023) యువగళం వివరాలు:
మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):
ఉదయం
7.00 – మాధవరం శివారు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.30 – మాధవరంలో స్థానికులతో మాటామంతీ.
7.40 – రాయచూర్ సర్కిల్ లో స్థానికులతో సమావేశం.
9.20 – చెట్నిహల్లిలో స్థానికులతో సమావేశం.
11.30 – మంత్రాలయం హోటల్ అబోడ్ వద్ద బిసిలతో ముఖాముఖి.
12.30 – మంత్రాలయం హోటల్ అబోడ్ వద్ద భోజన విరామం.
సాయంత్రం
4.00 – మంత్రాలయం హోటల్ అబోడ్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయంలో పూజలు.
6.00 – మంత్రాలయం శివారు విడిది కేంద్రంలో బస.