ఇప్పటి వరకు నడిచిన దూరం – 1119.7 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం – 16.9 కి.మీ.
88వరోజు (3-5-2023) యువగళం వివరాలు
కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (కర్నూలు జిల్లా):
ఉదయం
7.00 – కోడుమూరు శివారు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.15 – కోడుమూరు హంపయ్య సర్కిల్లో బుడగజంగాలతో భేటీ.
7.35 – కోడుమూరు కోట్ల సర్కిల్ లో సర్పంచ్ లతో సమావేశం.
7.45 – కోడుమూరు వెల్దుర్తి రోడ్డులో ఎంఆర్ పిఎస్ నేతలతో సమావేశం.
8.00 – కోడుమూరు మయూరి సెంటర్ లో స్థానికులతో భేటీ.
8.10 – కోడుమూరు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో చేనేతలతో సమావేశం.
10.15 – వెంకటగిరి గ్రామస్తులతో మాటామంతీ.
11.20 – వెంకటగిరిలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
12.20 – వెంకటగిరిలోభోజన విరామం
సాయంత్రం
4.00 – వెంకటగిరి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.45– చిలబండ క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
5.20 – యర్రదొడ్డి గ్రామస్తులతో సమావేశం.
6.10 – అనుగొండ గ్రామస్తులతో సమావేశం.
6.30 – పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
6.45 –రేమండూరులో స్థానికులతో మాటామంతీ.
6.55 – రేమండూరు విడిది కేంద్రంలో బస.