విశాఖపట్నం (చైతన్యరథం): గత పాలకులు నెయ్యే లేకుండా రసాయనాల మిశ్రమాన్ని తిరుమలకు సరఫరా చేశారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. జనసేన ఎమ్మెల్యేలతో గురువారం పర్చువల్గా...
Read moreDetailsకలియుగ దైవం పవిత్రత దెబ్బతీసిన జగన్రెడ్డి పాలు సేకరించకుండా నెయ్యి ఎక్కడి నుండి తెచ్చారు హైందవ సంప్రదాయాలను అవమానించిన జగన్ డ్డిని ప్రజలు క్షమించరు మంత్రి కొల్లు...
Read moreDetailsరాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యమని స్పష్టీకరణ క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచిందని వెల్లడి ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి...
Read moreDetailsగుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్న ముఖ్యమంత్రి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం రూ.675.24...
Read moreDetailsవచ్చే ఏడాదికి బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి రవాణా వ్యయం తగ్గించేలా రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు ఏపీలో 2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్హెచ్ పనులు...
Read moreDetailsపీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల వైద్యకళాశాల అభివృద్ధి అర్జున గ్రహీత జ్యోతికి గ్రూప్ 1 ఉద్యోగం, స్థలం హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణం అమరావతిలో వీధిపోటు...
Read moreDetailsపుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీర్జాపురం రాణి-కృష్ణవేణి' పుస్తకావిష్కరణ అమరావతి(చైతన్యరథం) అలనాటి మేటినటి, దివంగత కృష్ణవేణి జీవిత చరిత్ర 'మీర్జాపురం రాణి-కృష్ణవేణి' అనే...
Read moreDetailsఉద్యాన ఉత్పత్తుల రవాణాకు కనెక్టివిటీ ఉండాలి అమరావతితో కలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి పోర్టులతో పొరుగు రాష్ట్రాల హింటర్ ల్యాండ్ లింక్ 2027 నాటి కల్లా 73...
Read moreDetailsఏపీ మత్స్య, వ్యవసాయరంగాలకు ఎంతో ప్రయోజనం మంత్రి నారా లోకేష్ హర్షం అమరావతి (చైతన్యరథం): ఇండియా- యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విద్య, ఐటీశాఖల...
Read moreDetailsపదవుల్లో సమర్థులకు పెద్దపీట ప్రజలతో మమేకమై పనిచేయాలి పనితీరు బాగాలేకుంటే పక్కనపెడతా చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి కార్యకర్తలకు సముచిత గుర్తింపు నాయకులెవరూ...
Read moreDetailsడీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు రెండు బిల్లులకూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి బిల్లులను వ్యతిరేకించిన వారిని మహిళలు తిరస్కరిస్తారు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు సీఎం...
గాడిలో పడుతున్న వ్యవస్థలు... 2027 మార్చి నాటికి 100శాతం ఫలితాలు సాధించేలా కృషి సావరిన్ ఏఐ స్టాక్ ద్వారా రెవెన్యూ రియలైజేషన్ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం...
సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...
ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్...
1.43 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట పొలాలు రాష్ట్రంలో తుఫాను నష్టంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశం నేడు ముంపు...
అమరావతి (చైతన్య రథం): కుప్పంలో ఎన్నికల అధికారి వాహనం ఢీకొని మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. రాజేంద్ర మృతిపై...
అమరావతి (చైతన్య రథం): నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశకు మంచి అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రుల వద్ద స్పష్టం చేశారు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే...
పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం అమరావతి నిర్మాణాలకు భారీగా నిధులు విద్యుత్ రంగంలో కీలక నిర్ణయాలు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు 30 కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం...