వికేంద్రీకరణపై చిత్తశుద్ధి ఉంటే వేలకోట్ల పంచాయితీ నిధులు దొంగిలిస్తారా? మీరు ఆడుతున్న మూడుముక్కలాటకు చట్టబద్ధత ఉందా? రాజకీయ కుట్రతో చేస్తున్న మీ విచ్ఛిన్నవాదానికి ప్రజామోదం ఉందా? కేంద్రీకృత...
మరింత సమాచారంపంటల కొనుగోళ్లలో భారీ అవకతవకలు గోనెసంచుల పంపిణీలోనూ కోట్లు దండుకున్నారు ముఖ్యమంత్రి సలహాదారు అంబటి కృష్ణారెడ్డి కడప : మార్క్ ఫెడ్ వేదికగా జరిగిన అవినీతిపై టీవీ5...
మరింత సమాచారంఅమరావతి: జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరు మార్పుపై...
మరింత సమాచారంగుంతలరోడ్డులో పడి పసిబిడ్డ బలి వైద్యానికి డబ్బుల్లేక అంపశయ్యపై కాంటాక్టర్ వారంరోజులైనా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ లేదు వేలకోట్ల పన్నులు.. లక్షల కోట్ల అప్పులు ఏమమయ్యాయి? మహారాజా...
మరింత సమాచారంఅమరావతి: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి ఐసిఎంఆర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి విజ్జప్తిచేశారు. ఈ మేరకు...
మరింత సమాచారంఅమరావతి: జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అభివృద్ధిని...
మరింత సమాచారంఅమరావతి: ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన 41ఏ నోటీసుపై చింత కాయల విజయ్ సీఐడీకి లేఖ రాశారు. ఈ లేఖను అందించేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన విజయ్...
మరింత సమాచారంసీఎం జగన్‌రెడ్డి సంక్షేమమంతా రంగు కాగితాలకే పరిమితం సిఎం, మంత్రులకు ఎమ్మెల్సీ అశోక్ బాబు సవాల్! అమరావతి: ఎన్నికల హామీలు 98 శాతం అమలుచేశామని చెబుతున్న ముఖ్యమంత్రి...
మరింత సమాచారంఅమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.నేతల మధ్యసమన్వయం, కార్య క్రమాల నిర్వహణ, ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఐక్యం గాపనిచేయడంపై...
మరింత సమాచారంవైసీపీకి ఓటు వేస్తే చెరుకు యంత్రంలో చెయ్యిపెట్టినట్లే! రాష్ట్రాన్ని గంజాయి వ్యాపారంలో నెం.1 చేసిన జగన్ టీడీపీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షుడు కిమిడి నాగార్జున అమరావతి: దశాబ్దాల...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.