Telugu Desam

ఆంధ్రప్రదేశ్

కుటుంబాల్లో కుంపట్లు పెట్టేది జగన్‌రెడ్డే

జగన్‌ అరాచకపాలపై షర్మిల విమర్శలకు చంద్రబాబుకి సంబంధమేమిటి షర్మిల వ్యాఖ్యలపై సజ్జల, వైసీపీ నేతల మాటలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం బాబాయ్‌ హత్య తర్వాత తల్లి, చెల్లితో...

మరింత సమాచారం
సమస్యను జఠిలం చేసి పేదలను బలిచేయొద్దు!

ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి లోకేష్‌ విజ్ఞప్తి ? అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మెండివైఖరితో పేదల ఆరోగ్యంతో చెలగా టం ఆడుతున్నారని టీడీపీ జాతీయ...

మరింత సమాచారం
చంద్రబాబుతో మంద కృష్ణ భేటీకి అవకాశం ఇప్పించండి

అమరావతి: తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబుతో ఎంపీఆర్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సమావేశమ య్యేందుకు ఏర్పాట్లు చేయాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను ఎంఆర్పీఎస్‌ నేతలు...

మరింత సమాచారం
మా పొత్తులపై మీ బాధేంటి

టీడీపీ-జనసేన మధ్య చిచ్చుకు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు పొత్తులో భాగంగా ముందు అనుకున్న సీట్లనే పవన్‌ ప్రకటించారు ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా మంత్రులు, వైసీపీ నేతల...

మరింత సమాచారం
రాంభూబకాసుర!

కాటసాని కన్నుపడితే కబ్జా వాకిలైనా వల్లకాడైనా ఒకటే.. దందాలో అతని దారే వేరు పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో పాపాలు చేతికి మట్టంటకుండా అక్రమాలు కోట్లు కొల్లగొట్టిన కథలు ఎన్నో.....

మరింత సమాచారం
సమసమాజ స్థాపనకు పునరంకితం: చంద్రబాబు

అమరావతి: దేశ గణతంత్ర దినోత్సవ వేళ రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకి తమవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం...

మరింత సమాచారం
మహోన్నతమైన ప్రజాస్వామ్యం మనది: లోకేష్‌

అమరావతి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హైదరాబాదులోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, బీఆర్‌...

మరింత సమాచారం
దేనికి సిద్ధం.. పారిపోవడానికా?

సీఎం ప్రచార సభలకు సిద్ధం పేరు పెట్టటంపై వ్యంగ్యాస్త్రాలు పారిపోదాం అని పెట్టుకుంటే బాగుండేది జగన్‌ను గద్దె దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు అమరావతి: జగన్‌రెడ్డి.. ఒక...

మరింత సమాచారం
దుర్మార్గుడైన జగన్‌రెడ్డిని తరిమికొట్టాలి

రాజ్యాంగం ఎంత మంచిదైనా పాలకుడు దుర్మార్గుడైతే ప్రజలకు కష్టాలే ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రంలో తిరిగి రాజ్యాంగబద్ధ పాలన టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా...

మరింత సమాచారం

అమరావతి: అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో శనివా రం జరిగే రా..కదలిరా సభల్లో టీడీపీ అధి నేత చంద్రబాబు పాల్గొననున్నారు. ‘రా.. కదలిరా’ పేరుతో...

మరింత సమాచారం
Page 550 of 772 1 549 550 551 772

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist