చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మా పొత్తులపై మీ బాధేంటి

మంత్రులు, వైసీపీ నేతలపై బొండా ఫైర్‌

by చైతన్యరధం
Jan 27, 2024 at 8:56am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మా పొత్తులపై మీ బాధేంటి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీ-జనసేన మధ్య చిచ్చుకు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు
  • పొత్తులో భాగంగా ముందు అనుకున్న సీట్లనే పవన్‌ ప్రకటించారు
  • ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా మంత్రులు, వైసీపీ నేతల తీరు
  • జగన్‌ రెడ్డి అనే పిశాచిని తరిమికొట్టడానికే చంద్రబాబు, పవన్‌ ఒక్కటయ్యారు
  • రాష్ట్రప్రయోజనాలు, ప్రజల కోసమే తెలుగుదేశం-జనసేన పొత్తు
  • అవినీతి కేసుల నుంచి, బాబాయ్‌ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి మేం పొత్తు పెట్టుకోలేదు
  • వైసీపీ కాపు నేతలు, మంత్రులు జగన్‌రెడ్డి తమ వర్గానికి చేసిన అన్యాయంపై ఎందుకు మాట్లాడరు?
  • చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు ఎందుకు తీసేశావని జగన్‌ను అడిగే ధైర్యం ఉందా?

అమరావతి: తెలుగుదేశం`జనసేన పొత్తుపై వైసీపీ నేతలకు అంత ఉబలాటం ఎందుకని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నిం చారు. కొందరు మంత్రులు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, మా రెండు పార్టీ ల అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు అధికార పార్టీ నేతలకు ఎక్కడిదన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ తమ వర్గానికి జగన్‌రెడ్డి చేస్తున్న అన్యాయంపై కాపు మంత్రులు ఏనాడైనా మాట్లాడారా? చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు ఎం దుకు తీసేశావని జగన్‌రెడ్డిని వారు ప్రశ్నించగలరా అని బొండా నిలదీశారు.

ఏదో జరిగిపోతోందని వైసీపీ నేతలు ఎందుకు కిం దామీద పడుతున్నారు? కాపు సామాజికవర్గానికి చంద్ర బాబు 5శాతం రిజర్వేషన్లు ఇస్తే, జగన్‌రెడ్డి అధి కారం లోకి రాగానే ఆ రిజర్వేషన్లు రద్దుచేశాడు. దానిపై ఏనా డైనా వైసీపీలోని కాపునేతలు జగన్‌రెడ్డితో మాట్లాడా రా? కాపువర్గానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఏనాడైనా జగన్‌ రెడ్డిని సోకాల్డ్‌ వైసీపీ కాపు నేతలైన బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటివారు ప్రశ్నించారా? జన సేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజోలు, రాజానగరం నియోజకవర్గాలకు తన పార్టీ తరుపున అభ్యర్థుల్ని ప్రక టించారు. దానిలో తప్పేమిటి? పొత్తులో భాగంగానే ఆయన రెండు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే, దానికి వైసీపీ నేతలకు ఏమిటి సంబంధం? టీడీపీ ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటిస్తే, జనసేన రెండు స్థానాలకు ప్రకటించింది. దానికి ఊళ్లోపెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా వైసీపీ నేతలు, ముఖ్యంగా కొందరు మంత్రు లు ప్యాంట్లు తడుపుకుంటున్నారు. గోతికాడ నక్కల్లా కాచుకొని మరీ ఎప్పుడెప్పుడు టీడీపీ-జనసేన పొత్తుని చెడగొడదామా అని కొందరు వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. జగన్‌రెడ్డికి, వైసీపీ నేతలకు వచ్చిన బాధ ఏమిటంటే.. టీడీపీ-జనసేన పొత్తు వల్ల తమకు 20కు మించి స్థానాలు రావని అర్థమైపోయింది. దాంతోనే వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకుంటుంటే, కొందరు మంత్రులు ఏకంగా కార్లలో డైపర్లు పెట్టుకొని తిరుగు తున్నారని బొండా ఎద్దేవా చేశారు.

సంబంధితవార్తలు

చంద్రబాబుతో పవన్‌ భేటీ

మీ సేవలను మరువం

జగన్‌ అర్జునుడు, అభిమన్యుడు కాదు… భస్మాసురుడు

వారి సీట్లకు గ్యారంటీ ఉందా?
టీడీపీ, జనసేన పొత్తుల గురించి మాట్లాడిన బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారా యణ సహా మరికొందరికి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్‌రెడ్డి వారు గతంలో పోటీచేసిన సీట్లే ఇస్తాడని గ్యా రంటీ ఉందా? జగన్‌రెడ్డి సొంతపార్టీ నేతలతో సీట్ల మార్పిడి పేరుతో బంతాట ఆడుతున్నాడు. జగన్‌ ఆట దెబ్బకు గుమ్మనూరు జయరామ్‌ ఇప్పటికే అడ్రస్‌ లేకు ండా పోయాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల్ని జగన్‌రెడ్డి టిష్యూ పేపర్ల కంటే హీనంగా తీసిపారేస్తున్నాడు. ఇలా అంతర్గత కుమ్ములాటలతో చస్తుందో, బతుకుతుందో తెలియని పరిస్థితికి వైసీపీ వచ్చింది. జనసేన-టీడీపీ పొత్తులో భాగంగా మూడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రక టించగానే పోలోమంటూ మంత్రులు, వైసీపీ నేతలు ఎడాపెడా నోరు పారేసుకున్నారు. వాళ్లకు ఏ స్థాయిలో తడుస్తోందో చెప్పడానికివారి మాటలే నిదర్శనం. జగన్‌ రెడ్డి లాగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చీకటి పొత్తులు పెట్టుకోరు. వారు ఏం చేసినా ప్రజల కోసం…రాష్ట్రం కోసమేనని బొండా స్పష్టం చేశారు.

టీడీపీ-జనసేన పొత్తులో అభిప్రాయ భేదాలకు తావులేదు
టీడీపీ-జనసేన పొత్తులో ఎలాంటి కల్మషాలు, అభి ప్రాయభేదాలకు తావులేదు. రెండు పార్టీల పొత్తు పార దర్శకం. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు జగన్‌రెడ్డి అనే పిశాచిని రాష్ట్రంనుంచి తరమికొట్టడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడా వుడి అన్నట్లు వైసీపీ నేతలు,మంత్రులు ఎంతగా గొంతు చించుకున్నా తెలుగుదేశం-జనసేన పొత్తుకు వచ్చిన నష్టమేమీ లేదు. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే వైసీపీ లోని కాపునేతలు తమ వర్గానికి జగన్‌ చేసిన అన్యా యంపై మాట్లాడాలి. ఇప్పుడైనా ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయాలని బొండా అన్నారు.

జగన్‌రెడ్డి తన ఓటమిని తానే ప్రకటించాడు
జగన్‌రెడ్డి 5ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలనుంచి, రాష్ట్రం నుంచి పీక్కోవాల్సినంత పీక్కున్నాడు కాబట్టే, ఇప్పుడు ఆనందంగా దిగిపోతాను అంటున్నాడు. 2021లో నా వెంట్రుక కూడా పీకలేరు అన్న మనిషి, రెండేళ్లలోనే ఎందుకంతలా డీలా పడ్డాడు. ఇంటికెళ్లి పోతున్నానని చెబుతూ తనఓటమిని 60రోజుల ముందే జగన్‌ ప్రకటించాడు. అందుకు కారణం ప్రజాగ్రహమే. అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, పరిశ్రమలు, ఉద్యోగాలు తెస్తానన్న జగన్‌రెడ్డి ఎవరి ముందు మెడలు వంచాడో ప్రజలు చూశారని బొండా విమర్శించారు.

ముందు అనుకున్న సీట్లనే పవన్‌ ప్రకటించారు
పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది. తనకు కూడా ఒత్తిడి ఉంది కాబట్టి, రెండు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాను అన్నారు. ఆయన ప్రక టించిన రెండు స్థానాలు ముందుగా అనుకున్నవే. ఆరెండు స్థానాలపై మాకు ఎలాంటి అభ్యంతరం, బాధ లేవు. బాధల్లా గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తు న్న వైసీపీ నేతలు, జగన్‌రెడ్డికి ఊడిగం చేసే మంత్రు లకే. ఇరుపార్టీల అధినేతలు మాట్లాడుకున్న దానిలో భాగంగానే నేడు పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థుల్ని ప్రకటిం చారు. టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ సోషల్‌ మీడి యా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. మొన్నటికి మొన్న జనసేనకు ఇన్నిస్థానాలు, టీడీపీకి ఇన్ని అని పోస్టులు పెట్టారు. నిన్న కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు అంటూ విషప్రచారం మొదలెట్టారు. సజ్జల రామ కృష్ణారెడ్డి కొడుకు భార్గవ్‌రెడ్డే వైసీపీ సోషల్‌ మీడి యాను నిర్వహిస్తున్నాడు.అతడి ద్వారా జగన్‌రెడ్డి నీచ మైన ప్రచారానికి పాల్పడుతున్నాడు. కులాలు, మతా లు, వ్యక్తులు, పార్టీల మధ్య చిచ్చుపెట్టి ఏదో రకంగా తిరిగి అధికారంలోకి రావాలన్నదే జగన్‌కుట్ర. వైసీపీ దుష్ప్రచారాలు నమ్మవద్దని తన పార్టీ నేతలకు గతం లోనే పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. మా పార్టీ అభ్య ర్థుల్ని మా అధినేత చంద్రబాబే స్వయంగా ప్రకటిస్తా రు. సోషల్‌ మీడియాద్వారా అభ్యర్థుల్ని ప్రకటించా ల్సిన అవ సరం మా పార్టీకిలేదు. మీడియా సాక్షిగానే టీడీపీ-జనసేన అభ్యర్థులప్రకటన ఉంటుంది. వైసీపీ దాని అనుబంధ నీలిమీడియా దుష్ప్రచారపు ఉచ్చులో పడ వద్దని ఇరుపార్టీల కార్యకర్తలకు బొండా ఉమా విజ్ఞప్తి చేశారు.

Tags: టీడీపీ-జనసేన పొత్తుమండపేటరాజానగరంరాజోలుసీట్లు కేటాయింపు
Previous Post

రాంభూబకాసుర!

Next Post

చంద్రబాబుతో మంద కృష్ణ భేటీకి అవకాశం ఇప్పించండి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist