Telugu Desam

తాజా సంఘటనలు

అమరావతి: అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డు కునే హక్కు పోలీసులకు ఎక్కడిదని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీకి వచ్చేముందు సచివాల యం అగ్నిమాపక...

మరింత సమాచారం
అంకెల గారడీ, అసత్యాలు, అర్ధసత్యాలే!

నిస్సిగ్గుగా గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిన జగన్‌రెడ్డి వైఫల్యాలను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం గవర్నర్‌ వ్యవస్థ అపహాస్యం అభూతకల్పనతో ప్రజలను మోసగించే యత్నం గవర్నర్‌ ప్రసంగంపై టీడీపీ...

మరింత సమాచారం
జగన్‌కు ఇవే చివరి సమావేశాలు  

అమరావతి: అసెంబ్లీకి వచ్చేముందు వెంకట పాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు...

మరింత సమాచారం
దగా డీఎస్సీతో నిరుద్యోగులకు జగన్‌ ద్రోహం

ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ పేరుతో డ్రామాలు టీడీపీ పాలనలో పెట్టుబడులు, జగన్‌ పాలనలో గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలు ప్రభుత్వ తీరుపై బాలకృష్ణ ఆగ్రహం అమరావతి: దగా డీఎస్సీల...

మరింత సమాచారం
అర్జునుడు కాదు.. అక్రమార్జనుడు

పులివెందుల కుటుంబ పంచాయతీని.. రాష్ట్ర సమస్య చేస్తారా చనిపోయిన తండ్రి పేరును ఛార్జి షీట్‌లో పెట్టించిన ఘనుడు జగన్‌ వైఎస్‌ పేరును ప్రధాన ముద్దాయిగా చేర్చాలని అఫిడవిట్‌...

మరింత సమాచారం
జనం నొక్కే బటన్‌తో జగన్‌ ఇంటికే

టికెట్లు ఇస్తామన్నా... వైసీపీలో పోటీకి అభ్యర్థులు లేరు ఎన్నికలకు జగన్‌ సిద్ధం కాదు... సందిగ్ధం బటన్‌ నొక్కుడు సరే.. జగన్‌ బొక్కుడు మాటేమిటి? జగన్‌ బటన్‌ నొక్కడం...

మరింత సమాచారం
ఓటరు తుది జాబితాలోనూ అనేక తప్పులు

అమరావతి: తుది ఓటరు జాబితాలోనూ అనేక తప్పులు దొర్లాయని, వాటిని సరిచేయాలని ఎన్నికల సంఘానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ఫిర్యాదు...

మరింత సమాచారం
తలకిందులుగా తపస్సు చేసినా తప్పించుకోలేవు

కాకాణి గోవర్థన్‌ కేసులో అంత కుక్కే చేసిందంట ఆ రోజు ఎస్పీ చెప్పిందే..ఈ రోజు సీబీఐ చెబుతోంది ప్రతి కేసులోనూ ఎవరో ఒకరిని బలి చేసి తప్పించుకోవడం...

మరింత సమాచారం

ప్రతిపక్ష నాయకునిగా జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ గాలికి అధికార వైసీపీ కూకటివేళ్లతో పెకిలించ బడటం తథ్యం అమరావతి, చైతన్యరథం: కుటుంబాలను విచ్ఛన్నం చేస్తూ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న...

మరింత సమాచారం
Page 595 of 771 1 594 595 596 771

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist