చైతన్యరధం

కాగ్నిజెంట్, సత్వాతో పాటు విశాఖలో.. మరో 7 ఐటీ సంస్థలకు నేడు భూమిపూజ

3,740 కోట్ల మేర ఐటీ సంస్థల పెట్టుబడి 41,700 ລ້ ఉద్యోగావకాశాలు అమరావతి (చైతన్యరథం): ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్, రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా...

Read moreDetails

కాలానుగుణంగా మారాలి.. నాయకత్వ పటిమ పెంచుకోవాలి

పార్టీ భావజాలం, సిద్ధాంతాలపై పూర్తి అవగాహన ఉండాలి డబ్బుతోనే ఎన్నికలు గెలవలేం ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి సంక్షేమ పథకాల లబ్ధిని వివరించాలి ప్రతి పోలింగ్...

Read moreDetails

ఆధునిక పరిశోధనల కేంద్రంగా..అమరావతి క్వాంటం వ్యాలీ వెలుగొందాలి

సీఎం చంద్రబాబు ఆకాంక్ష కొత్త ఔషధాలపై పరిశోధనకు ముందుకు వచ్చిన గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి సచివాలయంలో సీఎంతో పరిశోధకులు, విద్యావేత్తల బృందం...

Read moreDetails

ఏఐ, క్లీన్‌ టెక్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ పెట్టుబడులకు సహకరించండి

టొరంటో (కెనడా`చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగతిశీల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఏఐ, క్లీన్‌ టెక్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగంలో...

Read moreDetails

ఏఐ, క్వాంటమ్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

టొరంటో (కెనడా` చైతన్య రథం): ఎంటర్‌ప్రైజ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌ మెంట్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ రంగాల్లో ప్రపంచస్థాయి పేరేన్నికగన్న ఓపెన్‌ టెక్స్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ రాడ్కోతో...

Read moreDetails

ఏపీకి డెవలప్‌మెంట్‌ సెంటర్‌

శాన్‌ ఫ్రాన్సిస్కో (యూఎస్‌ఏ `చైతన్య రథం): జూమ్‌ వీడియో కమ్యూనికేషన్స్‌ ప్రొడక్ట్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రెసిడెంట్‌ వెల్చామి శంకరలింగం, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అపర్ణ బావాతో...

Read moreDetails

ఏపీకి అడోబ్‌ జీసీసీ సెంటర్‌

శాన్‌ ఫ్రాన్సిస్కో (యూఎస్‌ఏ `చైతన్య రథం): అడోబ్‌ సీఈవో శంతను నారాయణన్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి నారా లోకేష్‌ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో అడోబ్‌...

Read moreDetails

డ్రోన్‌ సిటీలో ‘గూగుల్‌’ యూనిట్‌!

అసెంబ్లీ, కేలిబ్రేషన్‌, టెస్టింగ్‌పై దృష్టిపెట్టండి గూగుల్‌ సీఈవోతో భేటీలో మంత్రి లోకేష్‌ ప్రతిపాదన ఏఐ డేటా సెంటర్‌తో వస్తున్నందుకు ధన్యవాదాలు ప్రాజెక్టు పనుల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష...

Read moreDetails

ఏపీకి ఎన్‌ విడియా స్మార్ట్‌ ఫ్యాక్టరీ

పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలన్న ఐటీ మంత్రి లోకేష్‌ ‘ఎన్‌ విడియా’ రాజ్‌ మిర్‌ పూరితో భేటీలో ప్రతిపాదన భాగస్వామ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని విజ్ఞప్తి శాన్‌...

Read moreDetails
Page 185 of 845 1 … 184 185 186 … 845

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

తాజా సంఘటనలు

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist