వెన్నుపోటుతో చంద్రబాబు అధికారానికి వచ్చారని వర్ధెల్లి మురళి రాయడం దుర్మార్గం. ఎన్నికైన మెజారిటీ శాసనసభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం దుష్టశక్తి బారిన పడకుండా ఉండేందుకు...
Read moreDetailsవిజయసాయిరెడ్డి, అనుచరుల హస్తం విచారణ జరిపిస్తే వెలుగులోకి వాస్తవాలు ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు వైసీపీ నేతల భూ కబ్జాలపైనే అర్జీలు రీసర్వేలో ఒకరి భూమిని మరొకరికి కబ్జాకోరులకు...
Read moreDetailsభర్త చనిపోయిన నెల నుంచే అమలు స్పౌజ్ కేటగిరీ కింద 5,402 మంది ఎంపిక ఆరేడు నెలలకు ఎంపిక చేసే ధోరణికి స్వస్తి రెండు,మూడు నెలలకోసారి తీసుకునే...
Read moreDetails8,9 తేదీల్లో హోంమంత్రి అమిత్ షాను కలుస్తాం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి హోంమంత్రి అనిత సమీక్షకు హాజరు విజయవాడ(చైతన్యరథం): విభజన హామీలలో భాగంగా పెండిరగ్‌లో...
Read moreDetailsజగన్‌రెడ్డిపై సోమిరెడ్డి ధ్వజం ఐదేళ్ల దోపిడీ ఫలితం..విద్యుత్ సంస్థలపై రూ.1.29 లక్షల కోట్ల భారం అవినీతిలో అంతర్జాతీయ స్థాయికి జగన్ పేరు నెల్లూరు (చైతన్యరథం): దేశ చరిత్రలోనే...
Read moreDetailsకాకినాడ (చైతన్యరథం): కాకినాడ తీరంలో కాలుష్యకారక దుర్గంధం వెలువరిస్తున్న పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు....
Read moreDetailsనీ భార్యను నువ్వే కేసులో ఇరికించావు టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ విజయవాడ (చైతన్యరథం): మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చేసిన తప్పు...
Read moreDetailsపందికొక్కులా బియ్యం బొక్కి నీతి కబుర్లా తల్లకిందులుగా తపస్సు చేసినా తప్పించుకోలేరు భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గు చేటు బియ్యం కుంభకోణం సూత్రధారి, పాత్రధారి...
Read moreDetailsయల్లమంద గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ అనంతరం వారితో మాటామంతీ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కోటప్పకొండలో స్వామివారి దర్శనం అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
Read moreDetailsఅన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...
రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
లేళ్ళ అప్పిరెడ్డి చట్టవిరుద్ధంగా వ్యవహరించారు* ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామనే భ్రమలో వైసీపీ నాయకులు ఉన్నారు* ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అమరావతి (చైతన్యరథం): ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం...
జగన్మోహన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల అధికారులపై దాడులు చేసిన లేళ్ల అప్పిరెడ్డి వెంటనే ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు...