అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆదెప్ప హత్య బాధాకరం ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం వచ్చాక 9 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారు...
మరింత సమాచారంఅభివృద్ధిలో మరింత వెనక్కి సామాజిక, ఆర్థిక సర్వేపై స్పందించే ధైర్యం ఉందా టీడీపీ సీనియర్ నేత యనమల సవాల్ అమరావతి(చైతన్యరథం): ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని...
మరింత సమాచారంఅమరావతి : సెకీతో లాభమేగానీ నష్టం లేదని సాక్షి రాసింది పచ్చి అబద్ధం. రాజస్థాన్‌లో ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ 7వేల మెగావాట్లు కొనేందుకు జగన్ ప్రభుత్వం...
మరింత సమాచారందేశంలో ప్రముఖ ఆయిల్ కంపెనీ బీపీసీఎల్ రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు సిద్ధం ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో దిట్ట విన్ ఫాస్ట్ రాష్ట్రంలో ప్లాంట్ల...
మరింత సమాచారంవసతి గృహాల్లో ఖాళీలు త్వరలో భర్తీచేస్తాం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వెల్లడి వరుసగా మూడోరోజూ వినతుల స్వీకరణ అమరావతి (చైతన్యరథం): సాంఘిక సంక్షేమ...
మరింత సమాచారంవిజయవాడ: ఇటీవల విజయవాడలో వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ...
మరింత సమాచారంఎస్ఎల్బీసీ సమావేశంలో రూ.5.4 లక్షల కోట్లతో రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల ప్రాధాన్య రంగాలకు రూ.3,75,000 కోట్లు ఇతర రంగాలకు రూ.1,65,000 కోట్లు కౌలు రైతులకు రుణాలు...
మరింత సమాచారంనమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ.. అంటూ మంత్రి ఆత్మీయ పలకరింపు విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి అమరావతి(చైతన్యరథం): విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
మరింత సమాచారంఢిల్లీ: కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.