చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అప్పు చెల్లించకుండా పోలీసు అధికారి బెదిరిస్తున్నారు

సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ

by చైతన్యరధం
Aug 10, 2024 at 7:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అప్పు చెల్లించకుండా పోలీసు అధికారి బెదిరిస్తున్నారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించండి
  • 23వ రోజు మంత్రి లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’ కు విన్నపాల వెల్లువ
  • సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ

అమరావతి(చైతన్యరథం): ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’కు విన్నపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఉండవల్లిలోని నివాసంలో 23వ రోజు శుక్రవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్‌’ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి వినతిని స్వీకరించిన మంత్రి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను శాఖలవారీగా విభజించి పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

వైసీపీ అండతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సాకే కుల్లాయప్ప మంత్రి నారా లోకేష్‌ ను కలిశారు. గత వైసీపీ ప్రభుత్వ అండతో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసే ఎమ్‌ఎస్‌ రమణప్ప తనపై అక్రమ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. అతడి నుంచి ప్రాణహాని ఉందని, విచారణ చేసి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని సెకండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌ లో పనిచేస్తున్న 203 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని సిబ్బంది.. మంత్రి నారా లోకేష్‌ ను కలిసి కోరారు. ఏపీ సమగ్ర శిక్ష సొసైటీలో ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాభివృద్ధి కోసం కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న 1350 మంది ఐఈఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఏపీ భవిత స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 11-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-07-2026

తమ కుమారుడికి కొడగెహళ్లి ఏపీఆర్‌ఎస్‌ పాఠశాలలో ఐదో తరగతి సీటు కల్పించాలని సత్యసాయి జిల్లా ఉప్పెడిపల్లికి చెందిన బి.వెంకటేష్‌ కోరారు. పుట్టుకతో దివ్యాంగుడినైన తాను డిగ్రీ వరకు చదివానని, ఉద్యోగం కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా దేచర్లకు చెందిన వెలగాల వెంకటేష్‌ విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో అంధుడినైన తనకు గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్‌ తొలగించిందని, తిరిగి పునరుద్ధరించాలని మాచర్లకు చెందిన ఎమ్‌.కొండలరావు కోరారు. ఆయా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

అప్పు చెల్లించకుండా పోలీసు అధికారి బెదిరిస్తున్నారు
తమ వద్ద 8 ఏళ్ల క్రితం రూ.5 లక్షల అప్పు తీసుకున్న పోలీసు అధికారి తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతలకు చెందిన మిక్కిలి మరియమ్మ మంత్రి నారా లోకేష్‌ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా పనిచేసి, ప్రస్తుతం అనంతపురం ఏఎస్పీగా ఉన్న తియోఫిలాస్‌కు పొలం తాకట్టుపెట్టి అప్పు ఇచ్చాం. ఇంతవరకు చెల్లించలేదు. జగన్‌ రెడ్డి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. ఈ విషయంపై 2022లో అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. భర్త లేని తనకు పొలమే జీవనాధారం అని, విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా వైద్యసాయం అందించి ఆదుకోండి
బుర్రకథల ద్వారా ప్రజలను చైతన్యపరచిన తనకు కళాకారుల పెన్షన్‌ అందించి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం నవులూరుకు చెందిన షేక్‌ షంషున్నీసా విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న తనకు జీవనాధారం లేదని, విజయవాడ రైతు బజార్‌ లో జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని కుంచనపల్లికి చెందిన సాగి చంద్రశేఖర్‌ రావు కోరారు. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయానని, అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన పి.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యానికి గురై తమ తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారని, తాము నలుగురం ఆడపిల్లలమని, ఏ ఆధారం లేని తమకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి 20వ వార్డుకు చెందిన శ్రీదేవి, వెంకటలక్ష్మి, శిరీష, నాగప్రియ కోరారు. బ్లడ్‌ క్యాన్సర్‌ తో చికిత్స పొందుతున్న తన 11 ఏళ్ల కుమార్తెకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద వైద్య సాయం అందించాలని ఉండవల్లికి చెందిన మేకల ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు.

Previous Post

నాడు..నేడు…ఏనాడూ..ఈనాడు అభిమతం, జనహితం

Next Post

ఆదివాసీ బతుకుల్లో అభివృద్ధి వెలుగులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026

కార్యకర్త
@ July 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-07-2026

కార్యకర్త
@ July 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-07-2026

కార్యకర్త
@ July 10, 2026
మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం
ఆంధ్రప్రదేశ్

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026
ఆంధ్రప్రదేశ్

22ఏ సంకెళ్లు తెంచిన ప్రభుత్వం

చైతన్యరధం
@ July 10, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

చైతన్యరధం
@ July 9, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026

22ఏ సంకెళ్లు తెంచిన ప్రభుత్వం

చైతన్యరధం
@ July 10, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

చైతన్యరధం
@ July 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist