Telugu Desam

చైతన్యరధం

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా – చంద్రబాబు

ఎన్నికల కమిషన్‌కు కేస్‌స్టడీగా మారిన చంద్రగిరి అవకతవకలు దోపిడీదొంగలు కూడా చేయని విధంగా అక్రమాలు ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌...

మరింత సమాచారం
జగన్‌ విధ్వంస పాలన ప్రారంభించిన అమరావతి నుంచే త్వరలో సంక్షేమ పాలన

రాజధాని రైతుల త్యాగం, పోరాటం వృధా కాదు...అమరావతే రాజధాని టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతి చేసుకుందాం ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు...

మరింత సమాచారం
మంత్రి కారుమూరి..మహా ముదురు!

వర్కర్‌ నుంచి వ్యవస్థను శాసించే స్థాయికి.. రైసు, ఇసుక, టీడీఆర్‌ బాండ్లు.. సర్వం దోపిడీ మండలానికో వైసీపీ బ్రోకర్‌తో భారీగా వసూళ్లు తణుకు సెగ్మెంట్లో అంతులేని దందాలు...

మరింత సమాచారం
ఇక సమరమే!

చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ సుదీర్ఘ భేటీి శ్రీ మరో 6 హామీలపై ఏకాభిప్రాయం తిరుపతి వేదికగా నెలాఖరులో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తెలుగు దేశం పార్టీ అధినేత...

మరింత సమాచారం
కృష్ణాజిల్లా ప్రజలనూ వంచించిన జగన్మోసపురెడ్డి!

ట్రిపుల్‌ ఐటిలో మౌలిక సదుపాయాల కల్పన హామీ ఏమైంది? డెల్టా సుగర్‌ తెరిపిస్తామని చెప్పి మాటతప్పి మడమతిప్పారు జగన్‌ రెడ్డి హామీలు - నీటిమీద రాతలు -...

మరింత సమాచారం
అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది

అంగన్‌వాడీలకు సంఫీుభావం ప్రకటించిన యువనేత అమరావతి: జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెది రించడంపై టీడీపీ...

మరింత సమాచారం
గంజాయి వనాలకు జగన్‌ సర్కారే కంచెలా కాపలా కాస్తోందా?

అమరావతి: అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కమీ షన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించటం సిగ్గుచేటని టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్‌...

మరింత సమాచారం
అతని పంథాచీకటి దందా..!

నెల్లూరు నయీంగా నల్లపురెడ్డి ఇదీ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న అవినీతి పద్దు చదివింది డిగ్రీ.. దోపిడీలో డాక్టరేట్‌ సొంత జాగీరుగా కోవూరు సెగ్మెంట్‌ ఇలాకాలో ఏ పనికైనా...

మరింత సమాచారం
Page 639 of 728 1 638 639 640 728

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist