చైతన్యరధం

మంగళగిరిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతా

మీలో ఒకడిగా ఉంటూ సేవలందిస్తా... ఆశీర్వదించండి తటస్థ ప్రముఖులతో వరుస భేటీల్లో నారా లోకేష్‌ తాడేపల్లి (చైతన్యరథం): మంగళగిరి నియోజక వర్గాన్ని రాష్ట్రం మొత్తమ్మీద అభివృద్ధిలో ముందుంచా...

Read moreDetails

అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా!

అమరావతి(చైతన్యరథం): రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక అంద రూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్‌ అన్నారు. సంక్షే మం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ...

Read moreDetails

మంగళగిరిలో టీడీపీలోకి చేరికలు

మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లోకి వలసల పరంపర కొనసాగుతోంది. మంగళగిరి పట్టణ ప్రముఖ బిసి నేత ఆకురాతి నాగేంద్రం సహా 200 కుటుంబాలు యువనేత నారా...

Read moreDetails

మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్‌గా మారుస్తా!

అవకాశమివ్వండి... అందుబాటులో ఉండి సేవలందిస్తా! తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్‌ మంగళగిరి: మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు...

Read moreDetails

సంపద సృష్టించి మెరుగైన సంక్షేమం అందిస్తాం

అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం మంగళగిరిలో దక్షిణభారత దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌క్లస్టర్‌ ఏర్పాటు చేస్తా ఎప్పుడూ అందుబాటులో ఉంటా... ఒక్క మెసేజ్‌తో స్పందిస్తా బ్రేక్‌...

Read moreDetails

ప్రభుత్వ వెబ్‌సైట్లలో జగన్‌ చిత్రాలు తొలగించాలి

అమరావతి, చైతన్యరథం: ప్రభుత్వశాఖ ల వెబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు...

Read moreDetails

ప్రధాని సభను భగ్నం చేసేందుకు ఆ నలుగురి కుట్ర

వైసీపీ కార్యకర్తల్లా పోలీసు ఉన్నతాధికారులు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఎన్డీయే నేతల ఫిర్యాదు విజయవాడ, చైతన్యరథం: ప్రధాన మంత్రి నరేంద్ర...

Read moreDetails

ఓడిపోయే సీట్లు బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయమా జగన్‌రెడ్డి?

16,800 స్థానిక సంస్థల పదవులను రద్దు చేసి కొద్దిమందికి సీట్లు ఇవ్వడం ఉద్దరించడమా? కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీల్లో భరోసా ‘ప్రజాగళం’ విజయంతో జగన్‌ వణుకు...

Read moreDetails

గౌతమ్‌ సవాంగ్‌ బుకాయింపులు ఆపి తక్షణమే రాజీనామా చేయాలి

గ్రూప్‌ 1 స్కామ్‌లో అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసింది మేమిచ్చిన ఆధారాలు చూసి గవర్నర్‌ సైతం ఆశ్చర్యపోయారు నా వద్ద ఉన్న ఆధారాలతో...

Read moreDetails
Page 720 of 856 1 … 719 720 721 … 856

ముఖ్య వార్తలు

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

తాజా సంఘటనలు

పాలనలో ఏఐ అస్త్రం!

పాలనలో ఏఐ అస్త్రం!

వైద్యంనుంచి వ్యవసాయం వరకు.. కేతిక వినియోగంపై సీఎం ఆదేశాలు డేటా ఆధారిత నిర్ణయాలతో మెరుగైన పాలన ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం అమరావతి (చైతన్య రథం): వైద్యారోగ్యం...

అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రం

అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రం

విశాఖపట్నం (చైతన్య రథం): భారతదేశంలోని థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్‌ఫంట్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ నోవాటెల్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ...

బంగాళాఖాతం కేంద్రంగా..ఏపీ గ్లోబల్ గేమ్ ప్లాన్!

బంగాళాఖాతం కేంద్రంగా..ఏపీ గ్లోబల్ గేమ్ ప్లాన్!

ఆసియాన్‌తో శాశ్వత భాగస్వామ్యాలే లక్ష్యం మారిటైం కనెక్టివిటీ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్కిల్స్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధం మారిటైం ఎకానమీకి దేశం ప్రాధాన్యత ఇస్తోంది సాంకేతికత,...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist