సీఎం పీఠంపై నాల్గవసారి! కుప్పంనుంచి ఎనిమిదొవసారి.. అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో కుప్పం అంటే చంద్రబాబు. చంద్రబాబంటే కుప్పం. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోవున్న ఒకప్పటి పేద నియోజకవర్గంతో...
Read moreDetailsఅమరావతి(చైతన్యరథం): చంద్రన్న శపథం నెరవేరింది. గత అసెంబ్లీలో వైసీపీ నీచుల వ్యక్తిగత దూషణలకు తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు..ఈ కౌరవ సభలో ఇక అడుగుపెట్టను... గౌరవ సభగా...
Read moreDetailsభారీ ఓటమితో దిగాలు పదవికి రాజీనామా.. గవర్నర్‌కు లేఖ జోక్‌గా మిగిలిన ‘వైనాట్ వన్ సెవెంటీఫైవ్’ దేశం షాక్ తిందంటూ.. జగన్‌పై సెటైర్లు అమరావతి (చైతన్య రథం):...
Read moreDetailsహైదరాబాద్ : అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించే కేసీఆర్ పార్టీ బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు రిక్తహస్తం చూపించారు. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో...
Read moreDetailsఅమరావతి(చైతన్యరథం): ఎన్డీఏ కూటమికి అఖండ విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఓట్ల వెల్లువతో కూటమిని ఆశీర్వదించారని ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్ర...
Read moreDetailsప్రజలచే ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది ప్రజలు ఎప్పుడూ విగ్నతతో ఆలోచిస్తారు సమయానికి అనుగుణంగా వ్యవహరిస్తారు అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలికారని...
Read moreDetailsమార్పు కోసం కూటమికి పోటెత్తిన ఓట్లు 57 శాతం ఓట్లతో కూటమి రికార్డు 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో ప్రభంజనం 39శాతం ఓట్లతో వైసీపీకి కేవలం...
Read moreDetailsవైసీపీ అడ్రస్ గల్లంతు అమరావతి(చైతన్యరథం): ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది...
Read moreDetailsఅమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్నిచోట్లా ఆ పార్టీ విజయం సాధించింది....
Read moreDetailsఅమరావతి (చైతన్య రథం): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తాజాగా...
Read moreDetailsఅన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...
రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...
ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...