తాజా సంఘటనలు

కుప్పంలో అన్న క్యాంటీన్‌ ధ్వంసం దుర్మార్గం

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో వైసీపీ నేతల రెచ్చగొట్టే ధోరణి అత్యంత దుర్మార్గమని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌...

Read moreDetails

గాయపడిన కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శ

వైసిపినేతల పద్ధతి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పుడు పోలీసుల తీరును కూడా ఎండగడతాం ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం  చంద్రబాబు కుప్పం: వైసిపి మూకల దాడిలో గాయపడిన టిడిపి...

Read moreDetails

కుప్పం ఘటనపై టిడిపి శ్రేణుల ఆగ్రహజ్వాలలు

.డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిరచిన కార్యకర్తలు .ఆగ్రహంతో ఆఫీసులోకి చొచ్చుకెళ్లే యత్నం .రెండుగంటలపాటు గేటు ఎదుట బైఠాయింపు అమరావతి : కుప్పంలో వైసిపి మూకలు అన్న క్యాంటీన్‌ విధ్వంసం...

Read moreDetails

మీరు అసలు మనుషులేనా?

తీరుమారకపోతే సిఎం ఇంటిని ముట్టడిస్తాం కుప్పం ఘటనపై అచ్చెన్నాయుడు హెచ్చరిక అమరావతి: మీరు అసలు మనుషులేనా..పేదవాడికి పట్టెడన్నంపెట్టే అన్న క్యాంటీన్‌ ను అమానవీయంగా కూల్చేస్తారా.. మీ పతనానికి...

Read moreDetails

నేరుగా నువ్వేరా తేల్చుకుందాం..

పుంగనూరు పుడింగి, పేటిఎం బ్యాచ్‌తో రండి పులివెందుల దాకా తరిమికొడతాం సిగ్గూ, లజ్జా ఉన్న వ్యక్తి.. అన్నక్యాంటీన్‌ ధ్వంసం చేయిస్తారా? నీ పతనం ప్రారంభమైంది..లెక్కపెట్టుకో! చావో, రేవో...

Read moreDetails

మద్ది లక్ష్మయ్య మృతి బాధాకరం

అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవన ప్రయాణం నేటి యువతకు ఆదర్శప్రాయం....

Read moreDetails

వైకాపా కామాంధుల నుంచి రక్షించండి

ఎంపి మాధవ్‌ పై తక్షణమే చర్యలు తీసుకోండి ఉపరాష్ట్రపతి అఖిలపక్ష మహిళానేతల విన్నపం ఊరికో ఉన్మాది పుస్తకం ధన్‌ ఖర్‌ కు అందజేత న్యూడిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత...

Read moreDetails

ఆర్థిక ఉగ్రవాది జగన్‌ రెడ్డి

రూ.500 కోట్లతో 20వేలకోట్ల భూములకు ఎసరు లేపాక్షి దోపిడీ పూర్తయ్యాక వాన్‌ పిక్‌ పై పడతాడు జె-బ్రాండ్ల ద్వారా రాష్ట్రంలో డిల్లీని తలదన్నే స్కామ్‌ ఈసారి పులివెందులలోనూ...

Read moreDetails

స్వప్రయోజనాల కోసం ప్రధానిని కలిసిన జగన్‌రెడ్డి

.అవినీతి నుంచి బయటపడటానికే ఢల్లీి పర్యటన .పోలవరం కోసం ఏం చేశారో జగన్‌రెడ్డి చెప్పాలి .మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి: సీఎం జగన్‌ రెడ్డి స్వప్రయోజనాల కోసమే...

Read moreDetails

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేతలు మృతి

అమరావతి: తెలుగుయువత చంద్రగిరి మండల అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి(బన్ని), టీడీపీ చిత్తూరు పార్ల మెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్‌ రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త విని తెలుగుదేశం...

Read moreDetails
Page 795 of 816 1 … 794 795 796 … 816

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist