Telugu Desam

తాజా సంఘటనలు

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌..సదా ఆపన్నుల సేవలోనే

అభాగ్యులను ఆదుకునేందుకు ట్రస్ట్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకే విజయవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు తలసేమియా బాధితులకు అండగా...

మరింత సమాచారం
అమర్‌నాథ్‌, దళిత డ్రైవర్‌ హత్యపై చర్చకు సిద్ధమా?

ఈ ఏడాదిలోనే ఖాళీల భర్తీ ఇండస్ట్రీకి అవసరమైన కరిక్యులమ్‌ తీసుకువస్తాం రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌పై దృష్టిపెడతాం న్యాయవివాదాలకు తావులేకుండా పకడ్బందీగా డీఎస్సీ నోటిఫికేషన్‌ మండలిలో మంత్రి నారా లోకేష్‌...

మరింత సమాచారం
పర్యాటకంలో పెట్టుబడులకు ఏపీ భేష్‌

ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తాం ఐటీబీ బెర్లిన్‌ 2025 సదస్సులో మంత్రి దుర్గేష్‌ వివిధ దేశాల ప్రతినిధులకు సమగ్ర సమాచారం మూడోరోజు జర్మనీ పర్యటనలో బిజీబిజీ...

మరింత సమాచారం
అమర్‌నాథ్‌, దళిత డ్రైవర్‌ హత్యపై చర్చకు సిద్ధమా?

స్కూల్‌ వెల్‌నెస్‌ టీమ్స్‌ ఏర్పాటు విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్‌ ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తాం ప్రైవేటు యాజమాన్యాలపైనా బాధ్యత ఉంటుంది ఆత్మహత్యల నివారణకు అందరం...

మరింత సమాచారం
అమరావతిలో యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రం

రూ.100 కోట్లతో ఏర్పాటుకు సీఎం అంగీకారం గత ప్రభుత్వంలో ఆయుష్‌పై పూర్తిగా నిర్లక్ష్యం ఇచ్చిన భూమి ఇళ్ల స్థలాలకు కేటాయించారు శాప్‌ కింద కేంద్రం నుంచి తెచ్చింది...

మరింత సమాచారం
మంత్రి నారా లోకేష్‌ చొరవ..ప్రజల చేతిలో ప్రభుత్వం

వాట్సాప్‌ ద్వారా సులభంగా పౌరసేవలు మనమిత్ర ద్వారా పౌరసేవలు 200 మైలురాయికి చేరిక వాట్సాప్‌ గవర్నెన్స్‌ దిశగా ఎపి ప్రభుత్వం అడుగులు అమరావతి (చైతన్యరథం): పౌరసేవలను మరింత...

మరింత సమాచారం

రోడ్లకు సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు నుంచి రూ.37 వేల కోట్ల వినతు లు వచ్చాయని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. వీలైనంత వరకు అందరికీ సమ న్యాయం...

మరింత సమాచారం

మైనారిటీ సంక్షేమ వసతిగృహాలకు చెల్లింపు న్యాయ, మైనార్టీ సంక్షేమ మంత్రి ఫరూక్‌ అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ వసతిగృహాలకు సం బంధించి పెండిరగ్‌ డైట్‌ బకాయిల చెల్లింపులు...

మరింత సమాచారం
చంద్రబాబును కలిసిన ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ

అమరావతి(చైతన్యరథం): ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా...

మరింత సమాచారం
రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

20న సీఎం చేతులమీదుగా బహుమతులు స్పీకర్‌ అయ్యన్నతో చర్చించిన మండిపల్లి అమరావతి(చైతన్యరథం): స్పీకర్‌ అయ్యన్నపాత్రుడితో ఆయన చాంబర్‌లో రవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్‌...

మరింత సమాచారం
Page 309 of 781 1 308 309 310 781

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist