అమరావతి (చైతన్యరథం): శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ధనుర్మాసంలో స్వామి వారిని పూజించుకున్నా, దర్శించుకున్నా అందరికీ మంచి జరుగుతుందని రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి...
Read moreDetailsఅధునాతన ఆవిష్కరణలను ప్రోత్సాహం ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్లకు ప్రాధాన్యత అందుకే రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటు పాలిటెక్ ఫెస్ట్‌లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
Read moreDetailsఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు ఉన్నత విద్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా మార్పులు కెేజీ నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళిక ప్రక్షాళనకు కసరత్తు స్కూలు, ఇంటర్మీడియట్,...
Read moreDetailsమంత్రి లోకేష్ సమక్షంలో సుజ్లాన్-ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎంఓయూ అంతర్జాతీయస్థాయి అవకాశాలకు దోహదం: మంత్రి లోకేష్ అమరావతి (చైతన్యరథం): ఏపీలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి...
Read moreDetailsగ్రీన్ స్కిల్లింగ్‌పై స్వనీతి ఇనిషియేటివ్‌తో ఒప్పందం మంత్రి లోకేష్ సమక్షంలో స్వనీతి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎంఓయూ అమరావతి (చైతన్యరథం): గ్రీన్ ఎనర్జీ రంగంలో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా...
Read moreDetailsరాబోయే ఐదేళ్లలో 100 శాతం ప్రకృతి సేద్యానికి కృషి త్వరలోనే 100 రూకార్ట్ సబ్జీ కూలర్లు... పనితీరు పరిశీలించి మరిన్ని తీసుకొస్తాం ఆహారమే ఔషధం... వ్యవసాయమే ఫార్మసీ...
Read moreDetailsజలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసింది జగనే పట్టిసీమ ఒట్టిసీమ కాదు.. పంట దిగుబడులు పెంచిన భాగ్యసీమ 420 కాదు.. విజన్ 2020 నిజమై 30 లక్షల మందికి ఉపాధి...
Read moreDetailsకుప్పం నుంచే ప్రయోగాత్మక ప్రణాళిక రాష్ట్రానికి సీఎంనైనా కుప్పానికి ఎమ్మెల్యేనే ఐదేళ్ల విధ్వంసంతో అభివృద్ధి ఆగిపోయింది ఇక ప్రగతి పరుగు అన్‌స్టాపబుల్.. మోడల్ సెగ్మెంట్, టూరిజం హబ్‌గా...
Read moreDetailsవిచారణ చేయకపోగా స్టేషన్‌కు పిలిపించి కొట్టారు ప్రజావినతుల కార్యక్రమంలో బాధితురాలి గోడు పొలాన్ని ఆక్రమించిన అన్నా రాంబాబు బంధువు మహిళను నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులు మంగళగిరి(చైతన్యరథం):...
Read moreDetailsముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ‘సౌర పొద్దు’ పొడవనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సూర్యఘర్ పథకానికి కుప్పం కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది....
Read moreDetailsడీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు రెండు బిల్లులకూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి బిల్లులను వ్యతిరేకించిన వారిని మహిళలు తిరస్కరిస్తారు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు సీఎం...
గాడిలో పడుతున్న వ్యవస్థలు... 2027 మార్చి నాటికి 100శాతం ఫలితాలు సాధించేలా కృషి సావరిన్ ఏఐ స్టాక్ ద్వారా రెవెన్యూ రియలైజేషన్ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం...
సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...
ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్...
1.43 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట పొలాలు రాష్ట్రంలో తుఫాను నష్టంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశం నేడు ముంపు...
అమరావతి (చైతన్య రథం): కుప్పంలో ఎన్నికల అధికారి వాహనం ఢీకొని మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. రాజేంద్ర మృతిపై...
అమరావతి (చైతన్య రథం): నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశకు మంచి అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రుల వద్ద స్పష్టం చేశారు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే...