Telugu Desam

ముఖ్య వార్తలు

గిరిజనులకు మెరుగైన వైద్యం

ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు త్వరలో 7 ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు సాలూరు టౌన్‌లో హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభోత్సవంలో భువనమ్మ వ్యాఖ్య...

మరింత సమాచారం
విశ్వసనీయత అనే పదం వాడే అర్హతే లేదు

టీడీపీ-జనసేనల పొత్తు ధర్మం చూసి బెంబేలు నిన్ను తరిమికొట్టేందుకు ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారు జగన్‌రెడ్డిపై కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజం అమరావతి,చైతన్యరథం: ఎన్నికల ముందు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా...

మరింత సమాచారం
రాజకీయ భవిష్యుత్తుకు నాదీ హామీ

అమరావతి,చైతన్యరథం: తొలి జాబి తాలో టిక్కెట్లు రాని వారు, సీట్లు ప్రకటిం చని స్థానాల ఆశావావహులు టీడీపీ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడును...

మరింత సమాచారం
ఎన్నికల యుద్ధానికి సై..!

ఓటే మన బలమైన ఆయుధం ఎన్నికల సమయంలో యువత చురుకైన పాత్ర పోషించాలి సాలూరు ప్రజలకు భువనమ్మ పిలుపు సాలూరు, చైతన్యరథం: త్వరలో రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో...

మరింత సమాచారం
విహారిని వేధించారు..అతనికి అండగా ఉంటాం

అమరావతి, చైతన్యరథం:వైసీపీ ప్రతీ కార, రాజకీయ కక్ష పూరిత చర్యలకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తలొగ్గడం సిగ్గుచేటని టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు...

మరింత సమాచారం
భారత క్రికెటర్‌ కంటే వైకాపా నాయకుడే ముఖ్యమా?

అమరావతి, చైతన్యరథం: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు భారత క్రికెటర్‌కంటే వైకాపా నాయకుడే ముఖ్య మా అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిలదీశారు. గాయాలను లెక్కచేయకుం డా...

మరింత సమాచారం
వైసీపీ తాలిబాన్ల పాలనలో క్రీడాకారులు కూడా పారిపోవాల్సిందే

రెండు నెలల తర్వాత విహారీ ఏపీ తరుపున ఆడాలని ఆహ్వానిస్తున్నా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అమరావతి, చైతన్యరథం: జగన్మో హన్‌రెడ్డి జమానాలో ఆడుదాం...

మరింత సమాచారం
దైవంతో ఆటలొద్దు జగన్‌

అమరావతి: జగన్‌ నియంతృత్వ పాలనలో నోరు విప్పటం కూడా పెద్ద నేరమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా...

మరింత సమాచారం
Page 350 of 483 1 349 350 351 483

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist