చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర భవిష్యత్ కు భరోసాగా మహానాడు

by చైతన్యరధం
May 23, 2023 at 8:23pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
NTR 100 Years Celebrations

NTR 100 Years Celebrations

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఎన్టీఆర్ శతజయంతితో నూతనోత్సాహం

దేశ విదేశాలలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సంబంధితవార్తలు

తెదేపాతోనే మహిళాభ్యున్నతి

టిడిపి మేనిఫెస్టోతో బీసీల చిరకాల కోరిక తీరింది

Day 113 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:

కేడర్ లో పెరిగిన కసి, పట్టుదల

చంద్రబాబు నాయకత్వం, లోకేష్ సారథ్యంతో టిడిపికి కొత్త శక్తి

మరో 4 దశాబ్దాల పాటు టిడిపి అజేయ శక్తిగా వుండేలా ప్రణాళిక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖండాంతరాలు లోని 50 దేశాలు, ప్రాంతాలలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, మినీ మహానాడులు నిర్వహించారు. బెంగుళూరు, హైదరాబాద్, అండమాన్ నికోబార్ వంటి ప్రాంతాలలోనూ ఘనంగా వేడుకలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మినీ మహానాడు లు పెద్ద ఎత్తున నిర్వహించారు.

ప్రధానంగా హైదరాబాద్ లో ఈనెల 20 వ తేదీన జరిపిన శతజయంతి వేడుకల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తో పాటు, రాజకీయ, సినీ రంగాలకు చెందిన హేమాహేమీలు పాల్గొన్నారు. ఈ నెల 28 వ తేదీన ఎన్టీఆర్ జన్మదినం తో ఆ మహనీయుడు ఈ నేలపై జన్మించి నూరు వసంతాలు పూర్తవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే టిడిపి ఆవిర్భావం నుంచి ప్రతి ఏటా ఆనవాయితీగా మే 27,28 తేదీలలో నిర్వహించే మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించేందుకు టిడిపి సన్నాహాలు జరుపుతోంది.

రాజమహేంద్రవరంలో జరుపతలపెట్టిన ఈ మహానాడు తో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. మహానాడు పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన 15 కమిటీల కు ఎప్పటి కప్పుడు మార్గదర్శనం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ లో రాష్ట్ర స్థాయి నాయకుని నుంచి క్షేత్రస్థాయిలో వున్న సామాన్య కార్యకర్త వరకు మహానాడును విజయవంతం చేయాలన్న పట్టుదల, కసి తో పనిచేస్తున్నారు.

రాష్ట్ర భవిష్యత్ కు దోహదపడే విధంగా మహానాడులో చేపట్టనున్న తీర్మానాలపై యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీ కసరత్తు పూర్తి చేసింది. మహానాడులో 19 తీర్మానాలు చేసి అవకాశం ఉంది. ఆ తీర్మానాల ముసాయిదాను పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయాల్సి వుంటుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్రలో వివిధ వర్గాల ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా చూసారు. ఆయా వర్గాలు నుంచి స్వీకరించిన వినతులు, లోకేష్ పరిశీలనలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకొని మహానాడు తీర్మానాలలో పొందుపరచే అవకాశం వుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రకటించనున్న మేనిఫెస్టో కు మహానాడు తీర్మానాలు ఒక దిక్సూచిగా నిలువనున్నాయి.

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు, చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమ పర్యటనలు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర లతో తెలుగుదేశం పార్టీ కేడర్ లో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. ఇదే ఉత్సాహాన్ని రానున్న ఎన్నికల వరకు కొనసాగించే దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నిరంతర కార్యక్రమాలతో ప్రణాళిక రూపొందించారు. రానున్న ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావటంతో పాటు మరో నాలుగు దశాబ్దాల పాటు అజేయంగా వుండేలా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారు.

ఆ క్రమంలోనే పార్టీలో ఆవిర్భావ సమయం నుంచి వున్న సీనియర్ నాయకుల తో పాటు యువతకు సైతం తగు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఆ దృష్టితోనే రానున్న ఎన్నికలలో 40 శాతం టికెట్ లు యువతకు కేటాయించాలనే దిశగా పార్టీ లో చర్చ జరుగుతున్నది. పార్టీ ఆవిర్భావం తర్వాత మునుపెన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితిలో తెలుగుదేశం వుంది. ఈ స్థితిలో చంద్రబాబు దూరదృష్టి, చాణక్యం తో పాటు లోకేష్ పోరాట పటిమ లు తెలుగుదేశం పార్టీకి రక్షా కవచంగా నిలిచాయి. రానున్న ఎన్నికలు రాష్ట్ర మనుగడ, భవిష్యత్ ను మలుపు తిప్పేవి అనటంలో సందేహమే లేదు. చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో రాష్ట్ర భవిష్యత్ కు భరోసా లభించినట్టయింది. తెలుగుదేశం పార్టీకి అధికారంతో పాటు రాష్ట్ర భవిష్యత్ దేదీప్యమానంగా వెలుగొందే శుభగడియల కోసం యావత్ తెలుగుజాతి వేయికళ్లతో ఎదురుచూస్తోంది.

Tags: 100 years celebrations100 years of ntr legacybalakrishna speech at ntr 100 years celebrationsntr 100 celebrationsntr 100 years celebrationNTR 100 Years Celebrationsntr birthday celebrationsntr satha jayanthi celebrationssatha jayanthi celebrationssr ntr 100 years celebrationsTDP News
Previous Post

LIVE : Day-108: ఆళ్లగడ్డ నియోజ‌క‌వర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

Next Post

పేదరిక నిర్మూలన దిశగా ‘ చంద్రన్న ‘ విజన్

మరిన్ని వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist