చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అవినీతి కొట్టు తెరిచారు.. వందల కోట్లు దోచేశారు!!

మంత్రి దోపిడీ రూ. 800 కోట్లపైనే

by చైతన్యరధం
Jan 9, 2024 at 9:17am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అవినీతి కొట్టు తెరిచారు.. వందల కోట్లు దోచేశారు!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అవధుల్లేని మంత్రి సత్యనారాయణ దోపిడీ
  • యథేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల కబ్జా
  • మద్యం మాఫియా మొత్తం మంత్రి కనుసన్నల్లోనే
  • ప్రతి పనికీ ఒక రేటు
  • గనులను మింగిన ఘనుడు
  • టీడీఆర్‌ బాండ్లలోనూ చిలక్కొట్టుడు
  • మంత్రి దోపిడీ రూ. 800 కోట్లపైనే
  • లేఅవుట్‌ వేస్తే ఎకరానికి రూ.10 లక్షలు
  • అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తే రూ.50 లక్షలు
  • అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు రూ.5 నుంచి రూ.10 లక్షలు
  • పోలీసు పోస్టింగులకు ఎస్‌ఐకి రూ.10 లక్షలు, సీఐ రూ.15 లక్షలు
  • రిజిస్ట్రార్‌ పోస్టింగులకు రూ.25 లక్షలు
  • యూనివర్సిటీల్లో పోస్టుల అమ్మకం.. ఒక్కో పోస్టుకు రూ.15 లక్షలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గమంటే తెలుగు రాష్ట్రా ల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మామిడి తోటలకే కాదు.. అభివృద్ధికి ఆదర్శంగా నిలిచిన నియోజకవర్గం. ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హార్టీకల్చర్‌ యూనివర్సిటీ..ఇంకా ఎన్నో ఉన్నాయి.నేడు అటువంటి నియోజకవర్గంలో మంత్రి కొట్టు సత్యనారా యణ మండలానికో అవినీతి కొట్టు తెరిచారు. అందిన దీ మనదే.. అందనిదీ మనదే అన్న రీతిలో యథేచ్ఛగా దోపిడీ సాగించి ఈ అయిదేళ్లలో అక్షరాలా రూ.800 కోట్ల అవినీతి సంపదను మంత్రి కొట్టు సత్యనారాయణ వెనకేశారు.
నియోజకవర్గంలో ల్యాండ్‌,శాండ్‌, లిక్కర్‌ మాఫియా మొత్తం మంత్రి కొట్టు సత్యనారాయణ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రితోపాటు ఆయన బంధువులు, అను చరులు చేసిన అవినీతి దందా లెక్కిస్తే అయిదేళ్లలో రూ.1500కోట్లమేర సంపాదన వెనకేసినట్లు అంచనా.

ఇళ్ల పట్టాల పేరుతో దందా
ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దందా చేయని వైసీపీ నేతలు లేరు. కొట్టు సత్యనారాయణ వాళ్లందరి కంటే మరో అడుగు ముందుకేసి ఇళ్ల పట్టాలిచ్చే ప్రాం తాలను ముందుగానే గుర్తించి వందల ఎకరాల భూము లను బినామీల పేరుతో కొనుగోలు చేశారు. ఆ భూము లను తిరిగి ప్రభుత్వానికి అధిక రేట్లతో అమ్ముకోవడం తోపాటు తన భూములు పెరిగేలా పథకం రూపొందిం చి అమలు చేశారు. జగనన్న కాలనీల్లో మట్టి పూడికకు తాడిపూడి కాలువ గట్టును కూడా తవ్వేసి అక్రమాలకు పాల్పడ్డారు. మొత్తం ఈ దందాలో రూ.70 కోట్ల మేర వెనకేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

మీకోసం.. నేనున్నా!

ప్రతిదానికీ ఒక రేటు

ఇలా నియోజకవర్గంలో ప్రతిపనికీ ఒక రేటు పెట్టి తన అనుచరులతో పెద్దఎత్తున దందా కొనసాగిస్తున్నారు.

అసైన్డ్‌ భూముల కబ్జా
నియోజకవర్గంలోని ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేశారు. నిబంధనలను ఉల్లంఘించి, అసైన్డ్‌దారులను బెదిరించి వందల ఎకరాల భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు. మంత్రి అండదండల తో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయి దళితుల భూము లకు రక్షణ లేకుండా చేశారు. దళితుల భూముల్లో అక్ర మంగా మట్టి తవ్వకాలు చేయడం వంటివి నిత్యకృత్య మయ్యాయి.

గనులను మింగిన ఘనుడు
నియోజకవర్గంలో గనులను, కొండలను కూడా మింగిన ఘనుడు కొట్టు సత్యనారాయణ. మాధవరం గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమ క్వారీలు నిర్వహించి ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చారు.

టీడీఆర్‌ బాండ్లలో అక్రమాలు
మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం సెట్‌బ్యాక్స్‌ వదిలి 2019లో ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకున్న వారి స్థలాలకు టీడీఆర్‌ బాండ్లు జారీచేసి రూ.90కోట్ల మేర అక్రమాలకు కొట్టు సత్యనారాయణ పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న భూము ల విలువను అధికంగా చూపించి బాండ్ల విలువను పెంచేశారు.కోడేరు`నల్లజర్ల రహదారి విస్తరణకు తీసు కున్న భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. యజమానులకే తెలియకుండా వాళ్ల పేరు మీద కూడా బాండ్లు జారీ చేశారు. ఈ తతంగం మొత్తాన్ని కొట్టు సత్యనారాయణ దగ్గరుండి నడిపారు.

రైతుల్నీ వదల్లేదు
రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతి ఏటా టార్గెట్‌ పెట్టి ప్రతి మిల్లర్‌కు న్యాయం జరిగేలా లక్ష్యాలను నిర్దేశిస్తుం ది.అంతకుమించి ధాన్యాన్ని సేకరించే అవకాశం లేదు. అదే జాబితాను అధికారులకు కూడా అప్పగిస్తారు.కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అందుకు భిన్నంగా రైస్‌ మిల్లర్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కే`ట్యాక్స్‌ వసూ లు చేసి అటు రైతులకు, ఇటు మిల్లర్లకు తీరనిద్రోహం చేశారు. తనకు నచ్చిన మిల్లర్లకు పెద్ద ఎత్తున ధాన్యం తరలించి మిగతా వారికి మొండిచెయ్యి చూపారు. ఈ దందాలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు.

లిక్కర్‌ మాఫియా
తాడేపల్లిగూడెంలో ఉన్న మద్యంషాపులకు అద్దె నిర్ణ యించడంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఉన్న అద్దె ధరలను రెట్టింపు చేసి ఒక్కో మద్యం షాపు నుంచి సగటున రూ.25వేల వరకు నొక్కేశారు. మద్యం షాపుల అద్దెదందాలో నెలకు రూ.20లక్షలమేర సొమ్ము వెనకేసుకుంటున్నారు.నియోజకవర్గంలోని బార్‌లు కూ డా నెలకు రూ.5లక్షల చొప్పున మామూలు చెల్లించా ల్సిందే. ఈలిక్కర్‌ దందాలో లెక్కలు చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించారని సమాచారం.

భూకబ్జాలు
శ్మశానాల నుంచి కొండల వరకు కబ్జా చేయడంలో కొట్టు సత్యనారాయణ సిద్ధహస్తుడు.చెరువులను పూడ్చి, కొండలను చదును చేసి, ప్లాట్లు వేసి యథేచ్ఛగా అక్ర మాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడలేని పరిస్థితి. విమానాశ్రయ భూముల్లో పట్టాలిస్తానని చెప్పి సుమారు 100 మంది దగ్గర రూ.5 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లో 400 గజాల స్థలాన్ని కబ్జా చేశారు. ఈ భూమి విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. శారదా గ్రంథాలయం, మహాత్మాగాంధీ గ్రంథాలయాన్ని కూడా మింగేశారు. నిట్‌కు ఆనుకున్న ఉన్న భూములను కూడా రికార్డులు మార్చి కుటుంబసభ్యుల పేర మార్చుకున్నారు. మంత్రి భూదందా గురించి నియోజకవర్గంలో ప్రజలు కథకథ లుగా చెప్పుకుంటున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుం టున్న భూములను కూడా రాత్రికి రాత్రి రికార్డులను మార్చేసి కబ్జా చేసేశారు.
ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తుంటే రూ.4కోట్లు,తాడేపల్లిగూడెంలో సవిత్రాపేటలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ యాజమాన్యం వద్ద రూ.2 కోట్లు వసూలు చేశారు.ఇవే కాకుండా అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లె క్స్‌లు నిర్మించే యజమానుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కొట్టు సత్య నారాయణ దోపిడీ రూ.800 కోట్ల పైనే ఉంటుందని నియోజకవర్గం మొత్తం గుసగుసలాడుకుంటున్నారు. ఆయన బంధువులు, అనుచరులు వెనకేసుకున్న అవి నీతి సొమ్ము కూడా కలిపితే ఈ మొత్తం రూ.1500 కోట్లు దాటుతుందని అంచనా.

Previous Post

తెదేపా సభలు, సూపర్‌ 6తో వైసీపీలో కలవరం

Next Post

ఓటరు జాబితా అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026

కార్యకర్త
@ July 24, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist