చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో అవకాశాలు

మంత్రి నిమ్మల రామానాయుడు

by చైతన్యరధం
August 21, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో అవకాశాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గోదావరి జిల్లాలో పారిశ్రామిక ప్రగతి
  • సీఎం చంద్రబాబు మానస పుత్రిక
  • వినూత్న ఆలోచనలకు ప్రత్యేక శిక్షణ
  • మంత్రి నిమ్మల రామానాయుడు
  • రాజమండ్రిలో స్పోక్‌ కేంద్రం ప్రారంభం
  • పాల్గొన్న మరో మంత్రి కందుల దుర్గేష్‌

రాజమండ్రి(చైతన్యరథం): రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ స్పోక్‌ కేంద్రాలు సీఎం చంద్రబాబు మానస పుత్రిక..ఈ హబ్‌ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, గోదావరి జిల్లాలు వ్యవసా యంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలో నిలుస్తాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌లు పేర్కొన్నారు. సాంకేతికత-యువత కలయికతో చిన్న ఆవిష్కరణలు కూడా పెద్ద పరిశ్రమ లుగా ఎదగగలవని, రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం లేదా వ్యాపారం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంగళ వారం ఉదయం రాజమండ్రి రూరల్‌ బొమ్మూరులో అంబేద్కర్‌ జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌  కళాశాలలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ స్పోక్‌ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బూరుగుపల్లి శేషారావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, కలెక్టర్‌ పి.ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ స్పోక్‌ కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

సీఎం చంద్రబాబు మానస పుత్రికగా ఈ హబ్‌ను అభివర్ణించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపు రం, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ హబ్‌లతో యువతలోని నైపుణ్యా లను వెలికితీసి కొత్త ఆవిష్కరణల ద్వారా నిరుద్యోగ నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయంలో ముందున్న గోదావరి జిల్లాలు, పారిశ్రామిక రంగంలో కూడా ముందువరుసలో నిలుస్తా యని విశ్వాసం వ్యక్తం చేశారు. యువతకు పెద్దఎత్తున అవకాశా లు కల్పిస్తూ, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పాలనలో పరిశ్రమ లు వెనక్కి తగ్గితే, చంద్రబాబు, లోకేష్‌ వాటిని తిరిగి రప్పిస్తున్నా రని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే యువత కు ప్రభుత్వం పరిశ్రమల సహకారంతో ప్రత్యేక శిక్షణ అందిస్తుం దని, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ గోదావరి జిల్లాలకు పారిశ్రా మిక బాటలు వేసిందని అన్నారు.

సాంకేతికత-యువత కలయికతో కొత్త యుగం
మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా యువతలోని ప్రతిభకు సాంకేతిక సహకారం లభి స్తుందని అన్నారు. చిన్న స్థాయి ఆవిష్కరణలు కూడా పెద్దస్థాయి పరిశ్రమలుగా ఎదగడానికి ఈ కేంద్రం పునాది వేస్తుందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఒక ఉద్యోగం లేదా ఒక వ్యాపారం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలు సృష్టించడం, పరిశ్రమలతో కలిసి శిక్షణ- ప్రోత్సాహం అందించడం ద్వారా గోదావరి జిల్లాలు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాబోయే తరానికి దిక్సూచి
రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ బొమ్మూరు పాలిటెక్నిక్‌ చరిత్రలో ఇది కొత్త మైలురాయిగా నిలు స్తుందని అన్నారు. నూతన ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, శిక్షణతో పాటు సలహాలు, సూచనలు ఇస్తూ ఇది యువతకు దిశా నిర్దేశం చేసే కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్న రాముడు, గ్రీన్‌ కోర్‌ చైర్మన్‌ జి.రాంబాబు, నన్నయ యూనివర్సిటీ వీసీ వి.ప్రసన్న, గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఛాన్సలర్‌ కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఆదిత్య యూనివర్సి టీ చైర్మన్‌ శేషారెడ్డి, గెయిల్‌ ప్రతినిధి కేవీఆర్‌ రావు, ఓఎన్‌జీసీ ప్రతినిధి కేవీకేరాజు, తాడేపల్లి గూడెం ఎన్‌ఐటీ ప్రతినిధి రవికిరణ్‌ శాస్త్రి, వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ ప్రతినిధి శ్రీరామ్‌, జిల్లా పరిశ్రమ అధికారి వనిధర్‌ రామన్‌, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2025

Next Post

పటిష్టంగా నూతన చట్టాల అమలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసీపీ
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసీపీ

November 8, 2026
జగన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి
ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి

November 8, 2026
స్థానిక ఎన్నికల్లో అల్లర్లు… వైసీపీ మూకలపై చర్యలు తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో అల్లర్లు… వైసీపీ మూకలపై చర్యలు తీసుకోవాలి

November 8, 2026
మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

November 8, 2026
విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్

November 8, 2026
Next Post
పటిష్టంగా నూతన చట్టాల అమలు

పటిష్టంగా నూతన చట్టాల అమలు

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

by కార్యకర్త
November 8, 2026

ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసీపీ

ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసీపీ

by చైతన్యరధం
November 8, 2026

లేళ్ళ అప్పిరెడ్డి చట్టవిరుద్ధంగా వ్యవహరించారు* ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామనే భ్రమలో వైసీపీ నాయకులు ఉన్నారు* ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అమరావతి (చైతన్యరథం): ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం...

జగన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి

జగన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి

by చైతన్యరధం
November 8, 2026

జగన్మోహన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల అధికారులపై దాడులు చేసిన లేళ్ల అప్పిరెడ్డి వెంటనే ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు...

స్థానిక ఎన్నికల్లో అల్లర్లు… వైసీపీ మూకలపై చర్యలు తీసుకోవాలి

స్థానిక ఎన్నికల్లో అల్లర్లు… వైసీపీ మూకలపై చర్యలు తీసుకోవాలి

by చైతన్యరధం
November 8, 2026

బ్యాలెట్ బాక్స్ లాక్కెళ్లిన లేళ్ల అప్పిరెడ్డి ముఠాపై ఎస్ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు 19 కేసులున్న లేళ్ల అప్పిరెడ్డి అమాయకుడా?.. వైఎస్ జగన్‌ను నిలదీసిన ఎమ్మెల్సీ వర్ల...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.