చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ సుదీర్ఘ భేటీ

రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

by చైతన్యరధం
Nov 5, 2023 at 10:18am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ సుదీర్ఘ భేటీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీ అధినేత ఆరోగ్యంపై వాకబు
  • భేటీలో నారా లోకేష్‌, నాదెండ్ల మనోహర్‌
  • రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

అమరావతి, చైతన్యరథం: వైద్య సేవల కోసం హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ అధి నేత ఎన్‌.చంద్రబాబునాయుడును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ శనివారం పరామర్శించారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్‌ జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఆయన్ను కలిసి ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. పరామర్శ అనంతరం రాజకీయాలపై మాట్లాడుకున్నారు. ఈ భేటిలో టిడిపి జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్‌, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌,కొద్దిమంది కీలకనేతలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. దాదాపు మూడు గంటలపాటు భేటి సాగింది. ఈ భేటిలో రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. భవిష్యత్తు కా ర్యక్రమాలను ఎలాముందుకు తీసుకెళ్లాలి అనే అంశంతోపాటు సీఐడీ వరుసగా పెడు తున్న కేసుల విషయాలపై మాట్లాడుకున్నా రు. రెండు పక్షాలు కలిసి మేనిఫెస్టో విడుదల, క్షేత్ర స్థాయి పోరాటాల నిర్వహణపై కూడా చర్చించారు.ఇప్పటికే టీడీపీ సూపర్‌ సిక్స్‌ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటిం చింది. లోకేష్‌, పవన్‌ కళ్యాన్‌ భేటి అయిన నేపథ్యంలో మరికొన్ని హామీలను చేర్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. రెండు పార్టీలూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే ఈ అం శాలపై భేటిలో చర్చలుసాగినట్లు తెలిసిం ది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితు లపై కూడా మాట్లాడుకున్నారు. బిజెపి వైఖ రిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. బిజెపితో భవిష్యత్తు లో ఎలా కలిసి ముందుకెళ్లాలనే దానిపై చంద్రబాబుతో పవన్‌ కళ్యాన్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

గత ఏడాది అక్టోబర్‌ 18వ తేదీన పవన్‌ కళ్యాన్‌తో చంద్రబాబు విజయవాడలోని నోవాటెల్‌ హోటల్లో భేటి అయ్యారు. విశాఖ సంఘటనల నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ను కలిసి సంఫీుభావం తెలి పారు. ఆ తర్వాత 2023 జనవరి 9వ తేదీ న హైదరాబాద్‌లో పవన్‌కళ్యాన్‌ వెళ్లి చంద్ర బాబును ఆయన నివాసంలో కలుసుకున్నా రు. వీరిద్దరూ రాష్ట్రంలో అరాచక వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేయాల్సిన పోరాటంపై చర్చించారు. ఆ తర్వాత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన నేపథ్యంలో పవన్‌కళ్యాణ్‌ లోకేష్‌, బాలకృష్ణ లతో కలిసి వెళ్లి జైల్లో చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. అనంతరం బయట కు వచ్చి టీడీపీతో జనసేన పొత్తును అధి కారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పొత్తు ను ముందుకు తీసుకెళ్లేందుకు రెండు పార్టీలూ రెండు కమిటీలను ప్రకటిం చాయి. ఈ కమిటీ సభ్యులు నారా లోకేష్‌, పవన్‌ కళ్యాన్‌ నేతృత్వంలో సెప్టెంబర్‌ 14వ తేదీన రాజమహేంద్రవరంలో ఒక హోటల్లో భేటి అయ్యారు. రెండు పార్టీలూ కలిసి వెళ్లాలని, ముందుగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు గత నెల 29 నుండి మూడు రోజుల పాటు జిల్లా స్తాయి సమన్వయ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం చంద్రబాబు బెరుల్‌పైన బయటకు వచ్చిన తర్వాత మరోసారి పవన్‌ కళ్యాణ్‌ టిడిపి అధినేతతో బేటి అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

సంబంధితవార్తలు

చంపేస్తాం..!

నేడు 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

జనసేన అగ్రనేతతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి భేటీ

Tags: జనసేన పార్టీ అధ్యక్షుడుటీడీపీ అధి నేత ఎన్‌.చంద్రబాబునాయుడుటీడీపీ సూపర్‌ సిక్స్‌పరామర్శపవన్‌ కళ్యాణ్‌భేటిమేనిఫెస్టో విడుదలవైద్య సేవల కోసంసీఐడీ
Previous Post

నాలుగున్నరేళ్ల పాలనలో దళితులకు నరకయాతన – దళితులకు రక్షణ లేదు. – తెనాలి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం

Next Post

రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా..కేబినెట్‌ భేటీలో కనీస చర్చ లేదు: అచ్చెన్నాయుడు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026

కార్యకర్త
@ June 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026

కార్యకర్త
@ June 21, 2026
నేరస్థులకు కులం ఉండదు
ఆంధ్రప్రదేశ్

నేరస్థులకు కులం ఉండదు

చైతన్యరధం
@ June 21, 2026
ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్

ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026
ఆంధ్రప్రదేశ్

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

కార్యకర్త
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నేరస్థులకు కులం ఉండదు

నేరస్థులకు కులం ఉండదు

చైతన్యరధం
@ June 21, 2026
ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist