చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ను మించిన అవినీతిపరుడు పెద్దిరెడ్డి

శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ

by చైతన్యరధం
January 31, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ను మించిన అవినీతిపరుడు పెద్దిరెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆయన చిట్టా మొత్తం బయటపెడతాం
  • కేంద్రస్థాయి వరకు సామ్రాజ్యం విస్తరణ
  • నేడు ఏమీ ఎరగనట్టు నంగనాచి కబుర్లా?
  • ఓటర్ల జాబితా కన్నా పాపాల జాబితా పెద్దది
  • అటవీ భూకబ్జాపై దర్యాప్తునకు కమిటీ వేశాం
  • నిగ్గు తేల్చి కూటమి చర్యలు తీసుకుంటుంది
  • శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ

మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరుడు జగన్‌ అయితే.. ఆయనను మించినవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచు మర్తి అనురాధ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్‌పై 31 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి..లక్షల కోట్లు దోచేశాడు..420 సీఎంగా గూగుల్‌లో దర్శనమిచ్చే వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటికొస్తుందని తెలిపారు. పగలేమో పూజలు, రాత్రంతా దోపిడీలు చేస్తుంటాడు. ఇలాంటి స్లిప్ట్‌ పర్సనాలిటీ గలవారు ఎక్కడా ఉండరు.. అతని అవినీతి సామ్రాజ్యాన్ని పీలేరు మొదలుకుని నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయి వరకు అన్ని దిక్కులా విస్తరించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నేనే పాపం ఎరుగను, నాకేమీ తెలియదు అని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రెస్‌మీట్‌లో తాను అమాయకుడినని మాట్లాడటం విడ్డూ రంగా ఉందని మండిపడ్డారు.
అవినీతి చేయలేదని చెప్పగలరా?
శాండ్‌ మాఫియా చేయలేదని పెద్దిరెడ్డి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? ల్యాండ్‌ మాఫియా చేయలేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకున్నారు. శివశక్తి డెయిరీ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకు పాలు కొని ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా? మదనపల్లిలో ఒక గవర్న మెంట్‌ ఆఫీస్‌లో ఫైల్‌ దహనం అయితే ఏ సంబంధం లేదని చెప్పి ముందస్తు బెయిలు ఎందుకు తెచ్చుకున్నారు? అసైన్డ్‌ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? ఇరిగేషన్‌ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? శాండ్‌ మాఫియాలో కోట్లు సంపా దించి అవినీతి సొమ్మును కూడగొట్టుకుంది వాస్తవం కాదా? ల్యాండ్‌ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు ఎకరాలు కొట్టేసి కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఒక ఎకరం మొదలుకొని వెయ్యి ఎకరాల వరకు భూములు కొట్టేసిన బాపతి మీరు. నేనేమీ ఎరగను, నాకు ఏ సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్‌ ఇస్తే సరిపోతుందా? మీ పుంగనూరు ఓటర్‌ లిస్టు కన్నా మీ అవినీతి పాపాల లిస్టే పెద్దదిగా ఉంది. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో అసైన్డ్‌ భూములు కాజేసిన మాట వాస్తవం కాదా? 982 ఎకరాల భూమి కబ్జా చేశారని మీడియాలో సైతం వచ్చింది. మీరు దానికి వివరణ ఇచ్చే పరిస్థితి లో లేరు. పుంగునూరు మండలం రాగాని పల్లెలో భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? రేణిగుంట ఎయిర్‌ పోర్టులో 100 ఎకరాల గవర్నమెంట్‌ ల్యాండ్‌లో మధ్యలో 20 ఎకరాలు మీ భార్య పేరు మీద ఎలా వచ్చింది? ప్రభుత్వ భూములు కూడా మీరు కొట్టేసి న పరిస్థితి. గవర్నమెంట్‌ పర్మిషన్లు లేకపోయినా ఎత్తిపోతల పథకాలు అని చెప్పి తమ స్వార్థం కోసం పనులు మొదలుపెట్టారు. ప్రాజెక్టులు మొదలుపెట్టి ఆవులపల్లిలో నేతిగుట్ల పల్లెల్లోని ప్రజలను అనధికారికంగా రాత్రికి రాత్రి ఖాళీ చేయించేసి వారి ఉసురు పోసుకున్నారు. మీరు ఇలా చేసినందుకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మీకు వంద కోట్లు ఫైన్‌ వేసిన మాట వాస్తవం కాదా? తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి చేశారో అందరికీ తెలుసు. అక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమ్మక్కై ఏం చేశారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఇంత అవినీతి చేసిర పెద్దిరెడ్డిని ఏం చేసినా పాపం లేదనే మాటే వస్తది తప్ప ఇంకో మాట రాదు.
అటవీ భూమని కబ్జా చేసి గెస్ట్‌హౌస్‌ కట్టలేదా?
75 ఎకరాలు ఫారెస్ట్‌ ల్యాండ్‌ను మీరు కబ్జా చేయడమే కాకుండా మీ పేరు మీద రాయించుకోవడమే కాకుండా ఏకంగా రోడ్డు వేసి అక్కడ ఒక గెస్ట్‌ హౌస్‌ కట్టారు. ఆ గెస్ట్‌ హౌస్‌ ఏ అవినీతి కార్యకలాపాలకు ఉపయోగపడుతుందో మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ప్రస్తుత ప్రభుత్వం దాని మీద కమిటీ వేసింది. అవన్నీ కూడా త్వరలో బయటికి వస్తాయి. కచ్చితంగా నిగ్గు తేలుస్తాం. అక్కడ రోడ్లు ఎవరు ఎవరి సొమ్ముతో వేశారు? పన్నుల రూపేణ ప్రజలు కట్టిన సొమ్ముతోనే రోడ్లు వేశారు కానీ సామాన్య ప్రజలకు ఎక్కడైనా ఒక తట్టెడు మట్టితో ఒక మట్టి రోడ్డు వేశావా? మీరు ఇంత పాపాలు ఇంత అవినీతి చేసి ఏమీ ఎరగని అన్నట్టుగా మీరు మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. పైగా వాళ్ల మీద డిఫమేషన్‌ కేసులు వేయటం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.
భూ కబ్జాను ప్రశ్నిస్తే తాళిబొట్టు తెంపుతారా?
మదనపల్లిలో ఐదున్నర ఎకరాలు ఉన్న ఒక ఆవిడ భూమిని నీ తరపు వాళ్లు ఎలా కబ్జా చేస్తారు? నా పొలం నాకు ఇవ్వండి అని అడిగితే ఆవిడ తాళిబొట్టు కూడా తెంచేశారు. ఇంతటి అరాచకమా? ఇంత అవినీతి చేసి అడ్డమైన ప్రగల్భాలు పలకడం అన్యాయం. అప్పుడు కుప్పం మున్సిపాలిటీ నాదే..కుప్పంలో నేనే గెలుస్తా..కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తారో చూస్తా అన్నావు? ఇప్పుడు ఏమైంది? మీరు ఎంతమంది గెలిచారు? అక్కడ ముగ్గురు అంటే ఇంకొక అతను మొన్న ఎన్నికల్లో ఇంకో అతను థర్డ్‌ పార్టీ వచ్చి నిలబడకపోతే మీకు ఆ 6000 ఓట్లు కూడా వచ్చేవి కావు. ఏదో కన్ను లు లొట్టబోయి బయటపడ్డావు. కచ్చితంగా మీ మీద ప్రభుత్వం యాక్షన్‌ తీసుకోవ డానికి ముందుకు వస్తుంది. మీ అవినీతి చిట్టా అంతా బయటపెడతాం. మిమ్మల్ని మీ పక్కనున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే, అంతకు ముందున్న మీ తమ్ముళ్లు, మీ కొడుకులు, ఆ ఫ్యామిలీ ప్యాకేజ్‌లాగా మీరందరూ ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సొమ్ము తినేసి దేనికి చలనం లేకుండా తయారయ్యారు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి సంగతి కూటమి ప్రభుత్వం తేలుస్తుందని స్పష్టం చేశారు.

Previous Post

ఇదీ పెట్టుబడుల ‘పవర్‌’!

Next Post

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ వర్ధంతి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
Next Post
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ వర్ధంతి

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ వర్ధంతి

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025
0

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.