చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పెద్దిరెడ్డి అనుచరులు భూమి లాగేసుకున్నారు.

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నేతలకు వినతి

by చైతన్యరధం
Aug 2, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
పెద్దిరెడ్డి అనుచరులు భూమి లాగేసుకున్నారు.
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తహసీల్దారు రికార్డులు తారుమారు చేశాడు
  • వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయండి
  • పుంగనూరు సుగాలిమెట్ట బాధితుడి మొర
  • మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నేతలకు వినతి

మంగళగిరి(చైతన్యరథం): తన భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు వారి పేరుపైకి మార్చుకున్నారని తనకు న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా పుంగనూరు సుగాలిమెట్టకు చెందిన బాధితుడు బి.రాజశేఖర్‌నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మాల్యాద్రి ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితుడు తన సమస్య చెప్పుకునేందుకు వచ్చాడు. తన భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు స్థానిక జెడ్పీటీసీ రాజు నాయక్‌, అతని సోదరుడు మునిస్వామినాయక్‌లు అక్రమంగా వారి పేరుపైకి మార్చుకున్నారని తెలిపాడు. దీనిపై అప్పటి తహసీల్దార్‌ మాధవరాజును ప్రశ్నించగా తమను బెదిరించి రికార్డులు తారుమారు చేశారని, వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

తన భూమిని ఆక్రమించారు
సత్యసాయి జిల్లా తనకల్లు మండలం సింగిరివాండ్లపల్లిలో తమ భూమితో పాటు చినీ చెట్లను అడపాల సురేంద్ర, శ్రీనివాస్‌ తదితరులు ఆక్రమించుకుని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని పసుపులేటి మంగమ్మ ఫిర్యాదు చేశారు.
2015-19లో ఎన్‌ఎస్‌ఎఫ్‌ డీసీ, ఎన్‌ఎస్‌ కేఎఫ్‌టీసీ పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి జీవనోపాధి కోసం కార్లు లోనుగా తీసుకున్నామని, కరోనా సమయంలో బాడుగలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు కట్టాలని ఇబ్బంది పెట్టారని… తాము రుణం చెల్లించలేని స్థితిలో ఉన్నామని రుణమాఫీ లేదా సబ్సిడీ మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధితవార్తలు

వైసీపీ తొత్తులుగా మారిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగుతానన్న జగన్‌రెడ్డికి మళ్లీ ఓటడిగే అర్హత లేదు : చంద్రబాబు

మొత్తం ఉత్తరాంధ్రనే అవమానించారు

ఫీజు చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు
తెనాలిలోని కేఎస్‌ఎన్‌ ఫార్మా కాలేజీలో చదువుతున్నానని, ఫీజు రీయింబర్స్‌మెం ట్‌ వర్తిస్తున్నా ప్రభుత్వం నుంచి ఫీజు రాకముందే పూర్తి ఫీజు చెల్లించాలని యాజమా న్యం తనను ఇబ్బంది పెడుతుందని నరసరావుపేటకు చెందిన కొల్లిపర లక్ష్మీకావ్య ఆవే దన వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో భూ అక్రమాలు పెరిగిపోయాయని, ఒకరి పేరు మీద ఉన్న భూమిని వారికి తెలియకుండానే మరొకరి పేరు మీదకు మార్చేస్తున్నారని.. ఇలాంటి అక్రమాలను అరికట్టాలని శాఖమూరి నారాయణరావు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన సర్వేసు తన భూమి ఆక్రమణకు గురైందని దానిని విడిపించాలని కోరారు.

ఎస్సీ కార్పొరేషన్‌ షాపు కేటాయించాలి
మాచర్లలో తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఎస్సీ కార్పొరేషన్‌ షాపు గత టీడీపీ ప్రభుత్వం తనకు కేటాయించిందని, టీడీపీ ఏజెంటుగా 2019 ఎన్నికల్లో కూర్చోవడంతో ఎస్సీ కార్పొరేషన్‌ షాపు ఇవ్వలేదని… దయ ఉంచి తనకు షాపు కేటాయించాలని పల్నాడు జిల్లా రెంటచింతల మండలానికి చెందిన డేగల సైదరాజు వేడుకున్నాడు.

తాను టీడీపీ పార్టీకి చెందిన వాడు కావడంతో తనకు రావాల్సిన బిల్లులను గత ప్రభుత్వంలో ఆపేశారని శాఖమూరి ప్రసాద్‌బాబు వాపోయాడు. దేవాలయాల్లో తాను చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లులు ఇప్పించాలని అభ్యర్థించాడు.

ఐదునెలలుగా జీతాలు లేవు.. ఏఎన్‌ఎంల గోడు
చిలకలూరిపేట గవర్నమెంట్‌ ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న తనకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని లక్కా ఉషారాణి వాపోయారు. ఇల్లు గడవడానికి ఇబ్బందిగా ఉందని తెలిపారు. వెంటనే తమ జీతాలు ఇప్పించాలని ఆమెతో పాటు మరి కొంతమంది ఏఎన్‌ఎంలు కోరారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మీసేవా కేంద్రాలను నిర్వహించే 50 వేల కుంటుబాలు రోడ్డున పడ్డాయని, కూటమి ప్రభుత్వమే మీ సేవా నిర్వాహకులను ఆదుకోవాలని రాష్ట్ర మీ సేవా నిర్వహకులు విజ్ఞప్తి చేశారు.

విజయవాడకు చెందిన మహిళ దివ్యాంగుడైన తన బిడ్డకు వినికిడి పరికరాలను అందించాలని కోరింది. విజయవాడకే చెంది మరో వృద్ధురాలు పింఛన్‌ కల్పించాలని వేడుకుంది. అలాగే నూజివీడుకు చెందిన మహిళ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం కావాలని వేడుకుంది.

Tags: అనుచరులుపుంగనూరు సుగాలిమెట్టపెద్దిరెడ్డిభూ అక్రమణ
Previous Post

రాళ్ల సీమను రతనాల సీమగా చేస్తా

Next Post

కుప్పంలో వైసీపీకి ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

కార్యకర్త
@ August 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist