చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రధాని ముంగిట..స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌

త్వరలోనే పోలవరం డయాఫ్రం పనులు ప్రారంభం

by చైతన్యరధం
Oct 9, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రధాని ముంగిట..స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్ర పరిస్థితిని కేంద్రానికి సుదీర్ఘంగా వివరించా
  • విశాఖ రైల్వే జోన్‌కు డిసెంబర్‌లో శంకుస్థాపన
  • సౌత్‌ సిటీలను కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్‌
  • 2027లో పనులు ప్రారంభంకావొచ్చు…
  • రైల్వే పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరాం
  • ‘విశాఖ ఉక్కు’కు శాశ్వత పరిష్కారం అడుగుతున్నా
  • త్వరలోనే పోలవరం డయాఫ్రం పనులు ప్రారంభం

ఢిల్లీ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సోమవారం వెళ్లిన ఆయన.. మంగళవారం అక్కడి మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని ప్రధానికి వివరించానన్నారు. ‘స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ గురించి ప్రధానికి వివరించా. పోలవరం డయాఫ్రంవాల్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులొచ్చేలా చూడాలని కోరాం’ అని చంద్రబాబు తెలిపారు.

విశాఖ రైల్వే జోన్‌కు డిసెంబరులో శంకుస్థాపన
‘రాష్ట్రంలోని జాతీయ రహదారుల పెండిరగ్‌ పనులు పూర్తి చేయాలని ప్రధానిని కోరాను. కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్‌ రాయితీ గురించి వివరించాను. డిసెంబరు నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభమవుతాయి. విశాఖ రైల్వే జోన్‌ గురించి మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడాను. విశాఖ రైల్వే జోన్‌కు గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా కాలయాపన చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే రైల్వే జోన్‌కు భూమిని కేటాయించాం. డిసెంబర్‌లో విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తాం. విశాఖ రైల్వే జోన్‌లోనే వాల్తేరు రైల్వే డివిజన్‌ ఉంటుంది. జఠిలమైన సమస్యను పరిష్కరించాం. హౌరానుండి చెన్నై నేషనల్‌ హైవే రెండు లేన్లను నాలుగు లేన్లగా మారుస్తున్నారు. గూడ్స్‌, రైళ్ల రాకపోకలు పెరుగుతాయి. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ప్రతి పట్టణం అనుసంధానమవుతుంది. తద్వారా ఏకకాలంలో ఎకనమిక్‌, పోర్టు డెవలప్‌మెంట్‌తోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

విజయవాడ నుంచి అమరావతి లైన్‌కు, మచిలీపట్నంనుంచి రేపల్లె రైల్వేలైనుకు కేంద్రం అంగీకారం తెలిపింది. బుల్లెట్‌ ట్రైన్‌ ద్వారా సౌత్‌ ఇండియాలోని నాలుగు ప్రధాన (అమరావతి, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు) నగరాలను అనుసంధానించాని కోరాం. దేశంలోని కీలకమైన ఎకనమిక్‌ హబ్‌లగుండా బులెట్‌ ట్రైన్‌ ప్రయాణం ఉంటుంది. బులెట్‌ ట్రైన్‌ అనుసంధానంతో ఎకానమీ ఆక్టివిటీస్‌ పెరుగుతాయని భావిస్తున్నాం. 2027 నాటికి బులెట్‌ ట్రైన్‌ పనులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నా. రాష్ట్రంలోని ప్రతీ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పూర్తి చేయాలని కోరాం. నడికుడి టు శ్రీకాళహస్తి, కోటపల్లి టు నరసాపురం, రేపల్లె- బాపట్ల, కడప టు బెంగళూరు లైన్ల కోసం మ్యాచింగ్‌ గ్రాంట్‌ అడుగుతున్నారు. ఇప్పటికే రూ.75 వేల కోట్ల రైల్వే పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి అని సీఎం చంద్రబాబు వివరించారు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని ఏపీలో నెలకొల్పేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. దీంతో సెమీ కండక్టర్స్‌ ఇండస్ట్రీకి డిమాండ్‌ పెరుగుతుంది. దీనిపైనా వర్కవుట్‌ చేయాలి. లాభనష్టాలు బేరీజు వేసుకుని ముందుకెళ్తాం. ఫ్యాబ్రికేషన్‌ ఇండస్ట్రీకి ఏపీని కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిపి, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. డేటా సెంటర్‌కు భవిష్యత్తులో మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు ప్రతిపాదనలు పంపాం. ఏపీలో దీనికి సంబంధించిన వ్యవస్థను రూపొందిస్తాం. ఏఐని సమగ్రంగా వినియోగించి సత్వర పాలనలో సత్వర ఫలితాలు సాధిస్తాం. ఏపీలో ఈనెల 22, 23 తేదీల్లో డ్రోన్‌ సమ్మిట్‌ నిర్వహిస్తాం. గతంలో ఐటీని ప్రోత్సహించించిన విధంగా నేడు కృత్రిమ మేథను ప్రోత్సహిస్తాం. హెల్త్‌ రికార్డుల ద్వారా హార్ట్‌ ప్రాబ్లమ్‌, కేన్సర్‌ ఎంతమందికి ఉందనేది చూసి నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవచ్చు. విజయవాడ వెస్టర్న్‌ బైపాస్‌ పూర్తవ్వగానే ఈస్టర్న్‌ బైపాస్‌ ప్రారంభమవుతుందని నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని స్టేట్‌ హైవేలు పూర్తి చేయాలని జాతీయ రహదారుల మంత్రి నితన్‌ గడ్కరీని కోరాం.

రహదారులకు సంబంధించి ఇప్పటికే రూ.50 వేల కోట్ల విలువైన పనులు నడుస్తున్నాయి. రెండేళ్లలో యుద్ధ ప్రాతిపదికన హైవేలు పూర్తి చేయాలని కోరాం. కుప్పం- హోసూరు గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ రోడ్‌, మూలపేట నుండి వైజాగ్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి ఏర్పాటుతో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని కోరాం. భోగాపురం ఎయిర్‌ పోర్టుకు, విశాఖ బీచ్‌కు ఈ రోడ్‌ను అనుసంధానిస్తాం. 2025 డిసెంబర్‌ నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్టు పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరాం. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌ హైవే ఏర్పాటు కోరుతూ కేంద్రానికి నివేదించాం. అమరావతి 183 కి.మీ ఔటర్‌రింగ్‌ రోడ్‌పైనా కేంద్రంతో చర్చించాం. ఏపీ జీఎస్టీ వదులుకోవడంతోపాటు ప్రభుత్వ స్థలాలు ఇవ్వడానికి సిద్దమని తెలిపాం. రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని కోరాం. గత ప్రభుత్వం అనంతపురం, అమరావతి హైవేను అమరావతి కడపకు మార్చింది. కొత్తవలసలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే సాలూరుకు మార్చారు. సముద్రతీరం వెంట 22 వేల ఎకరాలు సాల్ట్‌ ల్యాండ్‌ ఉంది. దాన్నికూడా అప్పగిస్తే ఇండస్ట్రియల్‌కు ఉపయోగించుకోవచ్చని కోరాం.

గత ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో చేయదు. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్‌ పార్కుల పనులు కూడా ప్రారంభిస్తాం. లెథర్‌ పాలసీ తీసుకొచ్చి ప్రమోట్‌ చేస్తాం. పీఎం ఉజ్వల కింద ఏపీకి ఇవ్వాల్సిన 65 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని కోరాం. దీపం పథకం కింద కేటాయించాలని కేంద్ర మంత్రి హర్‌ దీప్‌ సింగ్‌ను కోరాం. బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుపైనా అధ్యయనం జరుగుతోంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపాడులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఎన్‌.హెచ్‌.పీ.సీ రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఏపీ జెన్‌కో గ్రీన్‌ హైడ్రోజన్‌ కోసం ముందుకెళ్తున్నాం. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టుకు విశాఖలో ఫౌండేషన్‌ వేస్తాం. విశాఖ ఉక్కుపై కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమారస్వామితో చర్చించాం. ప్రత్యామ్నాయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. రూ.15 వందల కోట్లు ఇప్పటిదాకా నిధులు కేటాయించారు. ఇబ్బందులను అధిగమించుకుని ముందుకెళ్లాలని చూస్తున్నాం.

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. కొంత యాజమాన్య నిర్ణాయాల కారణంగా విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో పడిరది. సెయిల్‌లో విలీనం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తాం. తాత్కాలిక నిధులతో సమస్య పరిష్కారం కాదు. ప్రైవేటైజేషన్‌ కాకుండా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. గత ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులను సరిగా వినియోగించలేదు. కుళాయి ద్వారా నీళ్లందించే అవకాశాన్ని ఉపయోగించలేదు. ఎఫ్‌ఆర్బీఎం పరిధి దాటి గత ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేసింది. రూ.10 లక్షల కోట్లకుపైగా అప్పుల భారాన్ని గత ప్రభుత్వం మిగిల్చింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసమే కేంద్రంతో పదేపదే మాట్లాడుతున్నాం. ఏపీలో జాతీయ రహదారులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చిన్నపాటి భూ సమస్యలు కూడా పరిష్కరించలేదు. రైల్వేలైన్ల గురించి, అండర్‌ పాస్‌లు, స్టేషన్ల ఆధునీకరణ గురించి పట్టించుకోలేదు. కనీసం మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఖర్చు పెట్టిన వాటికి కనీసం గత ప్రభుత్వం యూసీలు కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

Previous Post

ఆహార భద్రతా ప్రమాణాల సంస్థతో ఏపీ ఒప్పందం

Next Post

స్వర్ణాంధ్ర సాధనకు కలిసి రావాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026

కార్యకర్త
@ June 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026

కార్యకర్త
@ June 12, 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026

కార్యకర్త
@ June 11, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
ఆంధ్రప్రదేశ్

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

చైతన్యరధం
@ June 11, 2026
పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

చైతన్యరధం
@ June 11, 2026
Load More

ముఖ్య వార్తలు

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

చైతన్యరధం
@ June 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist