చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విశాఖకు మేలు చేయడమంటే ‘ఉక్కు’ను ప్రైవేటీకరించడమా?

by చైతన్యరధం
Oct 1, 2022 at 12:39pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
విశాఖకు మేలు చేయడమంటే ‘ఉక్కు’ను ప్రైవేటీకరించడమా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీకి ఓటు వేస్తే చెరుకు యంత్రంలో చెయ్యిపెట్టినట్లే!
  • రాష్ట్రాన్ని గంజాయి వ్యాపారంలో నెం.1 చేసిన జగన్‌
  • టీడీపీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షుడు కిమిడి నాగార్జున

అమరావతి: దశాబ్దాల తరబడి పోరాడి తెచ్చుకున్న స్టీల్‌ ప్లాంటును ప్రైవేటుపరం చేస్తే విశాఖను ఉద్దరించినట్లా అని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రశ్నించా రు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యా లయం ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  విశాఖను అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటు. వారు ఏం చేస్తున్నారు? స్టీల్‌ ప్లాంటు గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ళలో రైల్వేజోన్‌ గురించి ఏనాడైనా కేంద్రంతో పోరాడారా?. విజయసాయిరెడ్డి రైల్వేజోన్‌ రేపొచ్చిద్ది, మాపొచ్చుద్ది అంటూ కాలం గడిపేస్తున్నా రు. విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు విజన్‌ తో అభివృద్ధి చేశారు. కాస్మోపాలిటన్‌ సిటీగా మార్చి, ఐటీ, ఫైనాన్స్‌ ఇండస్ట్రీలను తీసుకువావలనే విజన్‌తో ముందుకు సాగారు. విశాఖను ఫిన్‌ టెక్‌ వ్యాలీగా మార్చేందుకు కృషిచేశారు. మిలీనియం టవర్స్‌ ఏర్పా టు చేసి వేలాది మందికి ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించి సాఫ్ట్‌వేర్‌ రంగానికి హబ్‌గా మార్చారు. జగన్‌ రెడ్డి పరిపాలనా విధానం చూసి ఆ కంపెనీలన్నీ మూసుకొని వెనక్కి వెళిపోయే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారా? వెనక్కి నెట్టారా? అనేదే వైసీపీ నేతలే సమాధానం చెప్పాలి. జగన్‌రెడ్డి పాలనలో ఒక పరిశ్రమని తీసుకురాలేదు. ఒక ఉద్యో గం ఇవ్వలేదు. రైతులని ఆదుకున్నది లేదు.

తిరుగుబాటు మొదలవడంతో తెరపైకి 3 రాజధానులు
ప్రజల్లో తిరుగుబాటు మొదలవడంతో వైసీపీ నాయకులు మూడు రాజధానులనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. రాజధానిని మూడు ముక్కలు కింద విడతీసి అందులో ఒక ముక్కని విశాఖపట్నానికి ఇస్తే ఉత్తారాంధ్రకి ఏదో జరిగిపోతుందని ఉత్తారాంధ్ర నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. జగన్‌రెడ్డి మూడున్నేరళ్ల పాలన లో ఉత్తరాంధ్రని ఏమైనా అభివృద్ధి చేశారా? ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదు.విశాఖ, విజయనగం, శ్రీకాకు ళంలకు చేసిందెంటో ప్రజల ముందుకొచ్చి చెప్పగల రా? ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క ఇటుకైనా పేర్చిన పాపాన పోలేదు. శ్రీకాకుళం నుంచి భీమిలి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది. అరకు ప్రాంతాన్ని ఎంతో డెవలప్‌ చేయోచ్చు. ఆ ఆలోచనే చేసింది లేదు.
అభివృద్ధి అక్కడే ఆగిపోయింది

సంబంధితవార్తలు

త్వరలోనే జన్మభూమి -2

వైసీపీకి మేలు చేసేందుకే క్రానికల్‌ తప్పుడు కథనం

ప్రజాదర్బార్‌’తో లోకేష్‌ నూతన ఒరవడి!

విశాఖపట్నం 2019లో టీడీపీ చేసిన అభివృద్ధి దగ్గరే ఆగిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌ పోర్టు అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది. విజయనగరంలో తోటపల్లి కాల్వ చాలా ముఖ్యమైనది. రైతులని ఆదుకునే ప్రాజెక్ట్‌. 2015లో చంద్రబాబు దాన్ని ప్రారంభించా రు. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు మంత్రులం దరూ కాలవలకు నీరు చేరడం, చెరువులు నిండడం, ప్రాజెక్ట్‌ నిర్వహణ వంటి అంశాలను సమీక్షిస్తూ పర్య వేక్షించే వారు. మూడున్నరేళ్లలో బొత్స తోటపల్లి కాల్వ గురించి ఏనాడైనా సమీక్షించారా? వర్షాలు బాగా కురుస్తున్నా కాల్వ సరిగా ప్రవహించని దుస్థితి. కాల్వలో పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు చివరి వర కు పారడం లేదు. చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండ లాల్లోని పొలాలకు నీరందని పరిస్థితి నెలకొందని రైతాంగం కనీళ్లు పెట్టుకుంటుంటే బొత్స ఏం చేస్తు న్నారు?. నీటిని నియంత్రించేందుకు లష్కర్‌లని రూ.8,000/- లు ఇచ్చి నియమించ లేకపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం, ఉత్తా రాంధ్రలో భూకబ్జాలు పెరిగిపోయాయి. విశాఖపట్నం నుంచి దేశం మొత్తానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెం.1 గా ఉంచాలనుకుంటే, జగన్‌ రెడ్డి గంజాయి అక్రమ రవాణాలో నెం.1గా మార్చారు. ప్రజలు వైసీపీకి ఓటు వేస్తే చెరుకు రసం మిషన్‌లో చేయి పెట్టినట్లేనని కిమిడి నాగార్జున హెచ్చరించారు.

Tags: 3 రాజధానులుఐటీకిమిడి నాగార్జునగంజాయి అక్రమచంద్రబాబు నాయుడుటూరిజంతోటపల్లిఫైనాన్స్‌భూకబ్జాలురైల్వేజోన్‌విజన్‌విజయనగరంవిజయసాయిరెడ్డివిశాఖపట్నంస్టీల్‌ ప్లాంటు
Previous Post

ఎవడబ్బ సొమ్ము జగన్‌రెడ్డీ?

Next Post

ఉమ్మడి గుంటూరుజిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష

మరిన్ని వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist