చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

మైనార్టీలకు రక్షణ, సంక్షేమం టీడీపీతోనే సాధ్యం

మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్‌ భరోసా

చైతన్యరధం by చైతన్యరధం
March 23, 2024
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
మైనార్టీలకు రక్షణ, సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా
  • 2నెలల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం
  • మరోమారు ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దు
  • మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్‌ భరోసా

మంగళగిరి(చైతన్యరథం): మైనార్టీలను మోసం చేసింది జగన్‌ ప్రభుత్వమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ముస్లింలపై దాడులు, మైనార్టీ సంక్షేమ కార్యక్రమాల రద్దు, వక్ఫ్‌ ఆస్తుల కబ్జాలు వైకాపా హయాంలో జరిగాయని లోకేష్‌ అన్నారు. మంగళగిరి రూరల్‌ మండలం బేతపూడి, నవులూరు, తాడేపల్లి డోలాస్‌నగర్‌లలో ఎన్నికల ప్రచారంలో భాగం గా శుక్రవారం నిర్వహించిన రచ్చబండ సభల్లో యువ నేత లోకేష్‌ పాల్గొన్నారు. మైనార్టీలకు సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని లోకేష్‌ అన్నారు.

రంజాన్‌ తోఫా, ఇమామ్‌, మౌజంలకు గౌరవ వేతనం, మసీదుల మరమత్తుల కోసం నిధులు, పెళ్లి కానుక, విదేశీ విద్య, షాదీఖానాల నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. జగన్‌ హయాంలో వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ముస్లిం సోదరులు ఆత్మహత్యలు చేసుకున్నారని అబ్దుల్‌ సలామ్‌,మిస్బా ఘటనలు లోకేష్‌ గుర్తు చేశారు. టీడీపీ గెలిచిన వెంటనే జగన్‌ ఆపేసిన మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలన్నీ తిరిగి ప్రారంభిస్తా మని లోకేష్‌ చెప్పారు.

మరోమారు ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దు
ఇక్కడ రెండుసార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? 2నెలల క్రితం ఆర్కే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ జగన్‌ మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు, అందుకే పార్టీ మారుతున్నాని చెప్పారు. కొండ, కాలువ పోరంబోకు, రైల్వే, అటవీ, దేవాదాయ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తానన్నారు. చేనేతలను ఆదుకుంటానని, మంగళగిరికి ప్రతి ఏడాది రూ. 2వేల కోట్ల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఈ హామీలన్నీ ఏమయ్యాయి? ప్రత్యేక నిధులు, ఇళ్ల పట్టాలు ఏమయ్యాయి? ప్యాకేజి కుదిరాక ఆర్కే మళ్లీ వైసీపీలో చేరి జగనంతటోడు లేడంటున్నాడు. అందుకే ఆయనకు కరకట్ట కమలహాసన్‌ అని పేరుపెట్టా. అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి, ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానులకు మొదట ఓటేసింది ఆర్కేనే. ఆయన మాటలు నమ్మి మంగళగిరి ప్రజలు మరోసారి మోసపోవద్దని లోకేష్‌ హితవు పలికారు.

2నెలల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం
2014లో అమరావతి రాజధాని బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో చిన్న రాష్ట్రం, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచడం ఇష్టంలేదని, రాజధానికి కనీసం 30వేల ఎకరాలు కావాలని, అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నాని జగన్‌ చెప్పారు. గత ఎన్నికల్లో విజయం సాధించాక మాటతప్పి మడమతిప్పి 3రాజధానుల నాటకానికి తెరలేపారు.
అమరావతి పూర్తై ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి. అయిదేళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాలు త్యాగం చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. పెయిడ్‌ ఆర్టిస్టులని అన్నారు, మహిళలను వేధించారు. శాసనమండలిలో కూడా ఆనాడు మా గొంతు నొక్కారు. రెండునెలల్లో అమరావతిలో ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం. ఆగిపోయిన రాజధాని నిర్మాణపనులను పూర్తిచేసి తీరుతాం. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన రైతులకు న్యాయంచేస్తామని లోకేష్‌ అన్నారు.

కళ్యాణమండపం, షాదీఖానా నిర్మిస్తాం
బేతపూడి ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నారా లోకేష్‌ దృష్టికి తెస్తూ… వర్షాకాలంలో గ్రామంలోని శివాలయం గర్భగుడిలోకి వర్షపునీరు వస్తోందన్నారు. హిందూ, క్రిష్టియన్‌ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలి. చెరువుకట్టపై నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. వేణుగోపాల స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కల్యాణ మండపాన్ని నిర్మించాలని కోరారు. నవులూరు ప్రజలు సమస్యలను చెబుతూ… డ్రైనేజీ, వీధిలైట్లు, రోడ్ల సమస్యను పరిష్కరించాలి. మైనారిటీలకు షాదీఖానా నిర్మించాలి. టిడ్కో ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. శ్మశాన వాటికను అభివృద్ధి చేయడంతో పాటు ప్రహరీగోడ ఏర్పాటుచేయాలని కోరారు. మైనార్టీల కోసం షాదీఖానా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చాక బేతపూడిలో కళ్యాణమండపం, నవులూరులో షాదీఖానా నిర్మిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయి. మంగళగిరిలో లోకేష్‌ లక్ష మెజార్టీతో ఘన విజయం సాధిస్తారన్నారు.

దేశమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా
2019లో 21 రోజుల ముందు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చాను. అప్పుడు మీ సమస్యలు నాకు తెలియవు, నా గురించి మీకు తెలియదు. అయినా బేతపూడిలో నాకు మెజార్టీ ఇచ్చారు. మంగళగిరిలో నేను ఓడిపోయినప్పటికీ ఇక్కడి ప్రజల కోసం 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే దేశం మొత్తం మంగళగిరివైపు చూసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తాం. కాలువ, కొండ పోరంబోకు, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్‌ చేసి పట్టాలిస్తాం.

కృష్ణానది నుంచి పైప్‌ లైన్‌ వేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో 20వేల ఇళ్లు కట్టించి ఇస్తాం. జగన్‌ రెడ్డి కటింగ్‌ అండ్‌ ఫిటింగ్‌ మాస్టర్‌. పది రూపాయలు అకౌంట్‌ లో వేసి, రెడ్‌ బటన్‌ తో వంద లాగేసుకుంటున్నారు. కరెంట్‌ ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారు. పెళ్లి కానుక, అన్న క్యాంటీన్‌, చంద్రన్నబీమా, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి వంద పథకాలను కట్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెంచిన కరెంట్‌ ఛార్జీలు, పన్నుల భారం తగ్గిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

Previous Post

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

Next Post

దేశానికే ఆదర్శంగా అమరావతిని తీర్చిదిద్దుతాం

Next Post
దేశానికే ఆదర్శంగా అమరావతిని తీర్చిదిద్దుతాం

దేశానికే ఆదర్శంగా అమరావతిని తీర్చిదిద్దుతాం

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.