చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సంపద సృష్టి ద్వారా సిసలైన సంక్షేమం

మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు

by చైతన్యరధం
May 1, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సంపద సృష్టి ద్వారా సిసలైన సంక్షేమం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆదాయాలు పెంచడమెలాగో మాకు తెలుసు
  • అమరావతి ద్వారా వచ్చే రూ. 3 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆవిరి చేసిన జగన్‌రెడ్డి
  • ప్రజల ఆస్తులను కబళిస్తున్న జగన్‌రెడ్డి ప్రభుత్వం
  • మా లక్ష్యం వికసిత ఆంధ్ర` జగన్‌ లక్ష్యం ఉత్తర కొరియా
  • మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు
అమరావతి,చైతన్యరథం: ‘‘2019 నాటికి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో సంపద సృష్టించాం. అందుకు ఒక్కటే ఉదాహరణ. ఐదేళ్లలో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి నీరు అందుబాటులోకి తెచ్చి కియా పరిశ్రమ ఏర్పాటు అయ్యేలా చూశాం. మొదటి కారు నా చేతుల మీదుగానే ప్రారంభమయింది. ఇప్పటి వరకు 12 లక్షల కార్లు ప్రపంచమంతా తిరుగుతున్నాయి. 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది. 12 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. మరో 18 వేల కుటుంబాలకు పరోక్ష ఉపాధి లభించింది. మొత్తంగా 30 వేల కుటుంబాలకు ఆదాయం పెరిగింది.  కియా పరిశ్రమ ద్వారానే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఆదాయం లభించింది. ఈ విధంగా సంపద సృష్టించడం ఎన్డీయే కూటమికి తెలుసు. రానున్న కాలంలోనూ ఇదే విధంగా సంపద సృష్టించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. కానీ జగన్‌రెడ్డి మాత్రం అప్పులు చేసి డబ్బులు పంచాడు. దీంతో అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడిరది. చివరకు ఆస్తులు జప్తు చేసే స్థితి వచ్చింది. నా ఐదేళ్ల పాలనలో చెరువు నిండా నీళ్లు నింపి పెడితే వాటన్నింటినీ కాలువల ద్వారా జగన్‌రెడ్డి మళ్లించుకున్నాడు. కానీ చెరువు నింపే ప్రయత్నం చేయలేదు. దీంతో  రానున్న ఐదేళ్లలో తానేమీ చేయలేనని జగన్‌రెడ్డి చేతులేత్తేశాడు. ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించాడు. కానీ రాష్ట్రంలోని ఎన్డీయే కూటమికి సంపద సృష్టించగలదనే బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. సంపద సృష్టించడంలో టీడీపీకి ఓ చరిత్ర ఉంది. జనసేన కూడా సంపద సృష్టించి మెరుగైన సంక్షేమాన్ని అమలు చేయాలని అంటోంది. 2047 నాటికి వికసిత భారత్‌ కావాలని ప్రధాని మోదీ అంటున్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ వికసిత ఆంధ్ర కావాలని నేను భావిస్తున్నాను. ఆంధ్ర ప్రజలు ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా నిలవాలి. ఆ దిశగా మేం కృషి చేస్తాం. అదే జగన్‌ అయితే రాష్ట్రాన్ని ఉత్తర కొరియా చేయాలనుకుంటున్నారు’’ అని ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారంటూ విలేకరులు ప్రశ్నించగా..1994`95లో తాను అధికారంలోకి వచ్చే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఆ స్థితా నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించామని, మిగులు బడ్జెట్‌లోకి తీసుకొచ్చామని, సంపద సృష్టించడంలో తమకు ట్రాక్‌ రికార్డు ఉందని, రానున్న ఐదేళ్లలోనూ అదే చేస్తామని చెప్పారు. కానీ జగన్‌ రెడ్డి ఆదాయాలు పెంచే చర్యలు ఏవీ చేపట్టకుండా అప్పులు చేసుకుంటూ వెళ్లిపోయాడని, ఆస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని ధ్వజమెత్తారు. దీనికి అమరావతి రాజధానే పెద్ద ఉదాహరణ అని, అమరావతిని విధ్వంసం చేయకుండా ఉండి ఉంటే నేడు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని, అది చేయకపోగా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని, ఇప్పుడు దానికి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిరదని తెలిపారు. మంగళవారం నాడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో కలిసి  టీడీపీ, జనసేన కలిసి రూపొందించిన 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ధ్వజమెత్తారు. డ్రైవింగ్‌ చేతకాని వాణ్ని  డ్రైవర్‌ సీటులో కూర్చోబెడితే ఆతనికి నడపడం చేతకాకపోగా రివర్స్‌ డ్రైవింగ్‌ చేశాడని, దీంతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగే సమయానికి తలసరి ఆదాయంలో తెలంగాణాకు, ఆంధ్రాకు మధ్య 35 వేల రూపాయల వ్యత్యాసం ఉంటే…తాను ఐదేళ్ల పాటు శ్రమించి  దాన్ని 27 వేల రూపాయలకు తగ్గించామని, కానీ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేక ప్రజలకు ఆదాయాలు తగ్గిపోయాయని, దీంతో ఆ వ్యత్యాసం 45 వేల రూపాయలకు చేరుకుందని చెప్పారు. ప్రజలకు కొనుగోలు శక్తినే లేకపోతే ఇక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి పాలనలో ప్రజలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఆరుద్ర అనే మహిళ వారణాసికి వెళ్లిపోయిందని, రంగనాయకమ్మ అనే మహిళ భుక్తి కోసం పక్కరాష్ట్రానికి వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. వైసీపీ నాయకులు… ప్రజలు 30, 40 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను బెదిరించి, భయపెట్టి లాగేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో పోర్టులు, సెజ్‌లు, స్టూడియోలు, క్వారీలు, మైన్లు ఎందుకు చేతులు మారుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ప్రయివేట్‌ ఆస్తులన్నింటికీ కొట్టేసేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను జగన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఇది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కాదని, జగన్‌రెడ్డి ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ అని తెలిపారు. అందుకే తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. తాము ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని, అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి సమపాళ్లలో ప్రజలకు అందుతుందని రాష్ట్ర ప్రజలకు భరోసా నిచ్చారు. చేపలు ఇవ్వడంతోపాటు చేపలు పట్టే శక్తిని కూడా ప్రజలకు అందిస్తామని చెప్పారు.  రాష్ట్ర ప్రజలంతా కూటమి అభ్యర్థులను అన్ని స్థానాల్లోనూ గెలిపించాలని చంద్రబాబు కోరారు. బీజేపీ జాతీయ స్థాయిలో వారి మేనిఫెస్టోను ప్రకటించిందని, దీంతో రాష్ట్ర స్థాయిలో జనసేనతో కలిసి తాము ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించామని, దీని అమలుకు బీజేపీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పారు.
Tags: చంద్రబాబుమేనిఫెస్టో విడుదల
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2024

Next Post

మంగళగిరిని గోల్డ్‌ హబ్‌ గా తయారుచేస్తాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

November 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

November 14, 2026
పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

November 14, 2026
ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

November 14, 2026
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 14, 2026
సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

November 14, 2026
Next Post
మంగళగిరిని గోల్డ్‌ హబ్‌ గా తయారుచేస్తాం

మంగళగిరిని గోల్డ్‌ హబ్‌ గా తయారుచేస్తాం

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

by కార్యకర్త
November 15, 2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

by కార్యకర్త
November 14, 2026

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

by చైతన్యరధం
November 14, 2026

ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

by చైతన్యరధం
November 14, 2026

ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.