చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మూడు ముక్కలాటతో ప్రాంతీయ, కుల చిచ్చు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

by చైతన్యరధం
Oct 13, 2022 at 11:04am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
మూడు ముక్కలాటతో ప్రాంతీయ, కుల చిచ్చు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అసెంబ్లీలో మద్దతిచ్చి.. నేడు మడమ తిప్పడం కుట్ర కాదా?
  • ఆస్తుల కబ్జాకే విశాఖపై రాబందుల్లా వాలుతున్నారు
  • నవరత్నాలు నవమోసాలు
  • అమరావతికి మద్దతుగా 83 శాతం ప్రజలు: హిందు సర్వే
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి: మూడు ముక్కలాటతో జగన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రాంతీయ, కుల చిచ్చు పెడుతున్నారని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్య క్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. నవ రత్నాలు నవ మోసాలయ్యాయని బుధవారం ఆయన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. గడపగడపకు వెళ్లే మంత్రుల్ని, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నా రు. చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి ఏమీలేదని, రూ.2 లక్షల కోట్లు లూటీ చేశారని మండి పడ్డారు. పన్నుల బాదుడు, ధరల వాతలతో ప్రజల్లో తీవ్రవ్యతి రేకత వచ్చనట్లు తెలిపారు. అక్రమ కేసులు, వైసీపీ గూండాల దౌర్జన్యాలపై ప్రజల్లో తిరుగుబాటు పెరుగు తోందన్నారు. తమపై వచ్చిన ప్రజావ్యతిరేకత,అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అబద్దపు ప్రచారాలతో ప్రాంతీయ, కుల చిచ్చు కుట్రకు జగన్‌ రెడ్డి గ్యాంగ్‌ విచిత్ర విన్యాసాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా అమరావతిలోనే జగన్‌రెడ్డి పెయిడ్‌ ఆర్టిస్టులతో నిరా హార దీక్ష శిబిరం నడుపుతున్నా, అమరావతి రైతులు మాత్రం ఆ శిబిరానికి నిరసనలు తెలియజేయకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శిస్తున్నారని తెలిపారు. కానీ, రాజ్యాంగంపై ప్రమాణంచేసి మంత్రి కారుమూ రు నాగేశ్వరరావు తన నియోజకవర్గంలో అమరావతి రైతుల మహాపాదయాత్రపై పోలీసులను అడ్డం పెట్టు కుని పెయిడ్‌ ఆర్టిస్టులతో నిరసన కార్యక్రమాలు, దౌర్జ న్యాలకు పాల్పడటం ప్రాథమిక హక్కుల్ని ధిక్కరించడ మేనని పేర్కొన్నారు.

పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న మంత్రి అంబటి
మరో మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు, జగన్‌ రెడ్డి కుటుంబమే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిందంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారు జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేశారు తప్ప.. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేసి సాగు నీరు ఇవ్వలేదన్నారు. పులివెందులకు చంద్రబాబునా యుడే సాగునీరిచ్చారని తెలిపారు. పోలవరం పనుల్ని పరుగులు పెట్టించి 72శాతం పూర్తి చేసినట్లు పేర్కొ న్నారు. పట్టిసీమ పూర్తి చేసి సీమ జిల్లాలకు నీటి సర ఫరా పెంచినట్లు గుర్తు చేశారు.
పురుషోత్తమ పట్నం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పరుగులు పెట్టిం చారని, తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి 2015 సెప్టెం బరు 11న చంద్రబాబు జాతికి అంకితమిచ్చారని వివ రించారు. చంద్రబాబునాయుడి ఐదేళ్లపాలనలో సాగు నీటి రంగంపై రూ.64వేల కోట్లు ఖర్చుచేసి 26 ప్రాజె క్టులు పూర్తిచేసి, 32లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రభుత్వం రూ.1,571 కోట్లు ఖర్చు చేయగా, జగన్‌రెడ్డి మూడు న్నరేళ్లలో రూ.490 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు జగన్‌రెడ్డి ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదన్నారు. జగన్‌ రెడ్డి తండ్రి కృష్ణా నదిలో మిగులు జలాలపై ఏపీకి ఉన్న హక్కుల్ని దారాదత్తం చేశారని, జగన్‌ రెడ్డి కృష్ణా-గోదావరి నదీ జలాల్లో బచావత్‌ కమిషన్‌ ఏపీకి కల్పించిన ప్రత్యేక హక్కుల్ని దారాదత్తం చేశారని దుయ్యబట్టారు. ఈ వాస్తవాలను అంబటి రాంబాబు అరుపులు, అబద్దాలు తారుమారు చేయలేవన్నారు. జగన్‌ రెడ్డి తప్పుడు ప్రచారాలు నమ్మి మరోసారి మోసపోవడానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. మీకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు. రాజ ధానిని మార్చే హక్కు జగన్‌ రెడ్డికి లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా జగన్‌ రెడ్డి మూడు ముక్కల నాటకం ఆడిరచడం ప్రజల్ని మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. తన అవినీతిని, ప్రజా వ్యతిరేకత విధానాలను కప్పిపెట్టుకునేందుకు చేస్తున్నది కుట్ర కాదా అని అడిగారు. విశాఖపై ప్రేమ ఉంటే గత మూడున్నర సంవత్సరాలుగా అక్కడ జరుగుతున్న భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

ట్రిపుల్ ఐటీలకు మహర్దశ

విఘాతంనుంచి వికాసంవైపు..

అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.
అమరావతి కడితే చంద్రబాబుకు పేరొస్తుందని ప్రాంతాల మధ్య చిచ్చు
అమరావతి కట్టే సత్తా లేక, కడితే చంద్రబాబుకు పేరొస్తుందనే కక్షతో మూడు ముక్కల ఆటతో ప్రాం తాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామకృష్ణన్‌ నివేదికను వక్రీకరింస్తున్నా రని,నారాయణ కమిటీపై విమర్శలు చేస్తున్నారని, శివ రామకృష్ణన్‌ కమిటీకి 52శాతం మంది విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. ఆ నివేదిక ప్రకారమే తెలు గుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబం ధించి విధి విధానాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన నారాయణ కమిటీ గురించి కనీస అవగాహన లేకుండా మంత్రులు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నా రని మండిపడ్డారు.

Tags: 83 శాతంఅమరావతిఅసెంబ్లీఆస్తుల కబ్జాకుట్రనవమోసాలునవరత్నాలుమడమ తిప్పడంమూడు ముక్కలాటవిశాఖహిందు సర్వే
Previous Post

టిడిపి మీడియా కోఆర్డినేటర్‌ నరేంద్ర అక్రమ అరెస్టు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 14-10-2022

మరిన్ని వార్తలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist