చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

బాలీవుడ్‌ నటి కేసులో సజ్జల పాత్రపై దర్యాప్తు జరపాలి

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

చైతన్యరధం by చైతన్యరధం
August 28, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బాలీవుడ్‌ నటి కేసులో సజ్జల పాత్రపై దర్యాప్తు జరపాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఈ బూతు బాగోతానికి ఆయన కెప్టెన్‌లా ఉంది
  • మొవ్వ వైసీపీ నేత, ఆమెకు మధ్య కథ నడిపారా?
  • ముంబాయి నుంచి రప్పించాల్సిన అవసరం ఏంటి?
  • ప్రత్యేక విమానం, ప్రత్యేక టీం హంగామా అవసరమా?
  • దొంగ కేసులు పెట్టి తీసుకురావాలని ఎందుకు చెప్పారు?
  • పోలీసు కమిషనర్‌, ఐపీఎస్‌లకు అంత ఉత్సాహం ఏంటి?
  • మహిళా కమిషన్‌ ఎందుకు నోరు విప్పలేదో చెప్పాలి?
  • బైసీపీ బూతు బాగోతాలన్నీ బయటకు రావాలి
  • టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

మంగళగిరి(చైతన్యరథం): మొవ్వ వైసీపీ నాయకుడు, ముంబాయి సినీనటి బాగోతం కేసును దర్యాప్తు జరపాలని, ఈ కేసులో సజ్జల పాత్ర ఏంటో తెలియాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీ య కార్యాలయంలో మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు. జగన్‌ పరిపాల నలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, పోలీసు వ్యవస్థను జగన్‌ దుర్వినియోగం చేసినట్లుగా దేశంలో ఏ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేయలేదన్నారు. మొవ్వ ప్రాంతానికి చెందిన వైకాపా నాయకునికి, బాలీవుడ్‌ సినీ నటికి మధ్య జరిగిన చీకటి బాగోతానికి ఆనాడు అన్నీ తానై సజ్జల రామకృష్ణ కథ నడిపినట్లు తెలుస్తోందని, వైసీపీ నాయకుడిని కాపాడటానికి సజ్జల చాలా తాపత్రయ పడ్డారని వ్యాఖ్యానించారు. ఆ నటిపై దొంగ కేసు పెట్టి ముంబాయి నుంచి విజయవాడకు తీసుకురావాలని పోలీసులను సజ్జల ఆదేశించడంలో ఆంతర్యమేమి టో అర్థం కావడం లేదన్నారు.

పోలీసు కమిషనర్‌, ఐపీఎస్‌ పాత్రపై అనుమానాలు
పోలీసు కమిషనర్‌ రాణా అంతగా స్పందించి చిన్న కేసులో ముద్దాయి అయిన ఆమెను విమానంలో ముంబాయి వెళ్లి అరెస్టు చేసి తీసుకుని రావలసిన అవసరం లేదని వర్ల తెలిపా రు. ఈ కేసు విచారణ ప్రత్యేక టీం ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గన్ని విమానంలో ఆ నటి వద్దకు వెళ్లడంలో ఏదో మతలబు దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే కేసులో సజ్జల ఎంట్రీ ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొవ్వలో సంఘటన జరిగితే ఇబ్రహింపట్నంలో కేసు రిజిష్టర్‌ చేయడం వింతగా ఉందని తెలిపారు. ఇదంతా సజ్జల హనీ ట్రాప్‌ అని పలువురు పేర్కొంటున్నారు. కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐతో కానిచ్చే పనిని ఫ్లైట్‌లో ముంబాయి వెళ్లి ఐఏఎస్‌ అధికారులు నటిని విజయవాడకు తీసుకొచ్చి విచారిం చాల్సిన అవసరం లేదు. ఈ బూతు బాగోతానికి సజ్జల కెప్టెన్‌ అనే అనుమానానికి తావిస్తోం దని వ్యాఖ్యానించారు. రాణా ఎందుకింత చొరవ తీసుకుని విమానంలో తన టీంను విజ యవాడ నుంచి ముంబాయికి పంపి ప్రజాధనాన్ని వృథా చేశారు. ఇలా వ్యవహరించిన ఆనాటి రాష్ట్ర పోలీసులు పోలీసులా? లేక సజ్జల తాబేదారులా? మహిళా లోకాన్ని భయ భ్రాంతులకు గురిచేసిన ఈ కేసును ప్రస్తుత ప్రభుత్వం క్షుణ్ణంగా విచారించాలని కోరారు.

జగన్‌రెడ్డి బాగోతం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి
దిగజారిన పోలీసు వ్యవస్థ మళ్లీ యధాస్థితికి రావాలంటే అధికారులంతా కలిసి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ కేసుపై సిన్సియర్‌ ఆఫీసర్‌, సీనియర్‌ పోలీసు అధికారులతో సమీక్ష జరపాలని కోరారు. జగన్‌ ప్రభుత్వ బాగోతం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలన్నారు. మొవ్వ వైసీపీ నాయకుడు, సినీనటిల బాగోతంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో సునిశితంగా దర్యాప్తు జరగాలని కోరారు. మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు మౌనంగా ఉండడంలో అర్థం లేదని, నోరు విప్పి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ధనాన్ని విమానాల ద్వారా ఖర్చు పెట్టించిన కమిషనర్‌ నుంచి డబ్బు వసూలు చేయాలని కోరారు.

ప్రత్యేక విమానం, ప్రత్యేక టీం హంగామా అవసరమా?
చంద్రబాబు పరిపాలనలో పాత్రికేయులకు స్వేచ్ఛ ఉంది..నిజాలను నిర్భయంగా రాయ వచ్చు. వైసీపీ హయాంలో జీవో 1ను తీసుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టిన జగన్‌రెడ్డి రామో జీరావునే అరెస్టు చేయడానికి సిద్ధపడ్డాడన్నారు. విశాల్‌ గున్ని, డీసీపీ, ఏసీపీ, సీఐలు ఇం తమంది ముంబాయికి ఆ సినీనటి కోసం వెళ్లి కాలాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవసరమా? కసబ్‌, బిల్‌ లాడెన్‌ను పట్టుకోవడానికి వెళ్లినట్లు ప్రత్యేక టీం, ప్రత్యేక విమానం ఎందుకు? ఒక సాధారణ సినీనటిని పిలుచుకురావడానికి ఇంత హంగామా అవసరం లేదు..అంతర్జాతీయ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి కూడా ఇంత హంగామా చేయరు. ఒక అమాయక మహిళను తీసుకురావడానికి ఇంతమంది వెళ్లారంటే ఆలో చించాల్సిన విషయమేనని అనుమానం వ్యక్తం చేశారు. ఆదేశించిన అధికారికి, వెళ్లే అధికా రికి మతి స్థిమితం లేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పోలీసులు ఇది మా వ్యవస్థ కాదు సార్‌, ఇది జగన్మోహన్‌ రెడ్డి వ్యవస్థ సార్‌ అని చెప్పుకోవాల్సిన ఖర్మ పోలీసులకు పట్టిందని, చంద్రబాబు ఇటువంటి వ్యవహారాలు చచ్చినా ఒప్పుకోరని స్పష్టం చేశారు.

వైసీపీ బూతు బాగోతాలన్నీ బయటకు రావాలి
వైసీపీ బూతు బాగోతాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది.. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో సునిశితంగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసు కమిషనర్‌ పాత్ర ఏమిటో బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మహిళను విమానంలో ముంబాయికి వెళ్లి పట్టుకొస్తే మహిళా కమిషనర్‌ వైసీపీ పట్ల పక్షపాతంతో వదిలేశారు. మహిళా సంఘాలు కూడా మొవ్వ వైసీపీ నాయకుడి బాగోతం గురించి నిలదీ యాలని సూచించారు. సజ్జల పాత్రపై కూడా ప్రశ్నించాలన్నారు. అసలాయనకు కూడా ఈ విషయం తెలుసో లేదో మహిళా సంఘాలు అడగాలని సూచించారు. సినీ నటి ఫిర్యాదు చేయాలి..మొవ్వకు చెందిన వైసీపీ నాయకుడిని అరెస్టు చేయాలి. ఇలా చేయాల్సింది పోయి కథ అడ్డం తిరిగింది. సీరియస్‌ కేసైన సినీనటి, మొవ్వ వైసీపీ నాయకుల కేసును విచా రణకు ఆదేశించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.

Previous Post

కూటమి పాలన ఓర్వలేకే ఫేక్‌ రెడ్డి ఫేక్‌ ప్రచారాలు

Next Post

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్‌ వ్యవస్థ సర్వనాశనం

Next Post
జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్‌ వ్యవస్థ సర్వనాశనం

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్‌ వ్యవస్థ సర్వనాశనం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.