చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

అంగన్వాడీలపై ఉక్కుపాదం సర్కార్‌ నిరంకుశత్వమే

అక్రమ అరెస్టులు జగన్‌ నియంతృత్వానికి నిదర్శనం: లోకేష్‌

by చైతన్యరధం
Dec 28, 2023 at 9:35am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, తెలంగాణ, పత్రికా ప్రకటనలు, ముఖ్య వార్తలు
అంగన్వాడీలపై ఉక్కుపాదం సర్కార్‌ నిరంకుశత్వమే
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: గత 15 రోజులుగా తమ న్యాయబద్ధమైన డిమాండ్లపై పోరాడుతున్న అంగన్వాడీలపై జగన్‌ ప్రభుత్వం కర్కశత్వాన్ని ప్రదర్శించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై వైకాపా ప్రభుత్వం కొంచెం కూడా శ్రద్ధ పెట్టలేదని బుధవారం ఒక ప్రకటనలో లోకేష్‌ ఆరోపించారు. వేతనాల పెంపు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ఉద్యోగ భద్రత వంటి పలు అంశాలపై ఉద్యమిస్తున్న అంగన్వాడీల పై జగన్‌ రెడ్డి ఉక్కుపాదం మోపడం నిరంకుశత్వమే. శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ…తమ డిమాండ్లపై ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంగన్వాడీలకు లేవా? విజయవాడ ధర్నాచౌక్‌ లో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అడ్డగోలుగా పీకేసి, అంగన్వాడీలను అక్రమంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో పడేసి అరెస్టు చేయడం జగన్‌ నియంతృత్వానికి నిదర్శనం. అంగన్వాడీ సోదరీమణుల న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంగన్వాడీ సోదరీమణుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

అమానవీయంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

సంబంధితవార్తలు

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

ఆత్మీయ కలయిక.. ఇల్లే వేదిక

రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలపై సైకో సర్కారు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆందోళన కార్యక్రమానికి వెళ్తున్న వనమ్మ అనే అంగన్‌వాడీ వర్కర్‌ దారిలోనే సంగం మండలం తరుణవాయిలో అశువులు బాయడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సమస్యల పరిష్కారంలో  ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో వ్యవహరించడం వల్లే అంగన్వాడీ వర్కర్‌ వనమ్మ బలైంది. ప్రభుత్వ అలసత్వం, జగన్‌ నియంత పాలన అంగన్‌ వాడీలకు శాపంగా మారింది. ఇప్పటికైనా దున్నపోతు ప్రభుత్వం మొద్దునిద్ర వీడి మానవతా దృక్పథంతో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లోకేష్‌ విజ్ఞప్తి చేశారు.

Tags: అక్రమ అరెస్టులుఅంగన్వాడీఉక్కుపాదంజగన్‌ నియంతృత్వంటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేష్నిరంకుశత్వంసర్కారు
Previous Post

గంజాయి వనాలకు జగన్‌ సర్కారే కంచెలా కాపలా కాస్తోందా?

Next Post

“జగన్ రెడ్డి హామీల అమలులో 85% ఫెయిల్” పుస్తకాన్ని ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు గారు.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

కార్యకర్త
@ October 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026

కార్యకర్త
@ October 23, 2026
నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026

కార్యకర్త
@ October 20, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.