చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

by చైతన్యరధం
Jun 25, 2025 at 6:09am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ
  • యువతకు జాతీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్స్‌ కల్పించడమే లక్ష్యం
  • 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన అజెండాగా పనిచేయాలి
  • ఆధునిక సాంకేతికతకు తగ్గట్టుగా కొత్త కోర్సులు
  • ‘నైపుణ్యం’ పోర్టల్‌తో సమగ్ర సమాచార అనుసంధానం
  • నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌ మేళాల నిర్వహణకు ఆదేశాలు

అమరావతి (చైతన్య రథం): యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. మంగళవారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని నైపుణ్యం పోర్టల్‌లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే యువతను కూడా నైపుణ్యం పోర్టల్‌లో నమోదు చేయించటం ద్వారా ఎక్కడెక్కడ ఉద్యోగావకాశాలు ఉన్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందేలా చూడాలన్నారు. యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా వారి రెజ్యూమ్‌ రూపొందేలా పోర్టల్‌ను డిజైన్‌ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.9.5 లక్షల కోట్లమేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నామని.. వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఐటీ కోర్సులు చేసిన విద్యార్ధుల నైపుణ్యాలను కూడా అంచనా వేయాలన్నారు. తద్వారా ఆయా సంస్థల అవసరాలు గుర్తించి నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని తక్షణం అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. నైపుణ్యాలను గుర్తించి ముందుగానే వారిని సిద్ధం చేయటంవల్ల ఉద్యోగావకాశాలు సులభంగా లభించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన నైపుణ్య గణనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

నైపుణ్యం పోర్టల్‌ ద్వారా సమగ్ర సమాచారం
స్వర్ణాంధ్ర-2047 విజన్‌ ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాలు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. 6వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకూ నైపుణ్యాభివృద్ధి కల్పించే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే పదేళ్లను దృష్టిలో ఉంచుకుని యువతకు నైపుణ్యాన్ని పెంచాలన్నారు. విద్యా సంస్థలతో పరిశ్రమలను అనుసంధానించి.. నైపుణ్య శిక్షణ, ధృవీకరణ అంశాలపై కార్యాచరణ చేపట్టాలన్నారు. అయితే నేషనల్‌ స్కిల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణా ప్రమాణాలను నిర్ధారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధార్‌, అపార్‌ ఐడీలతో అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ అనుసంధానం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 1,164 జాబ్‌మేళాలు నిర్వహించగా ఇప్పటివరకూ 61,991 మందికి ఉద్యోగాలు లభించినట్టు మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్‌ ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా శిక్షణ పొందిన 74,834 మందికి ప్లేస్‌మెంట్లు వచ్చాయని తెలిపారు. మరోవైపు నైపుణ్యం పోర్టల్‌తో రిజిస్ట్రేషన్లు, శిక్షణ, సర్టిఫికేషన్‌, ప్లేస్మెంట్లతో పాటు పరిశ్రమలతో అనుసంధానం, విదేశీ భాషల్లో శిక్షణ వరకూ వివరాలు పొందుపరుస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ ఏడాదిలో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 1,500 ఉద్యోగాలు కల్పించేలా జాబ్‌ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే అన్ని పరిశ్రమలూ అప్రెంటీస్‌షిప్‌ విధానాన్ని అమలు చేసేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. తరగతి గదుల్లో కాకుండా క్షేత్రస్థాయిలో నైపుణ్యం ఆర్జించేలా ఈ విధానం ఉపకరిస్తుందన్నారు. సాంకేతికపరమైన నైపుణ్యాలతో పాటు, సాఫ్ట్‌ స్కిల్స్‌ కూడా యువతకు అవసరమని సీఎం పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ గురించి గ్రామీణ యువతకు తెలిసేలా కోర్సుల గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

క్లస్టర్లవారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ
రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ చేపడుతున్నట్టు మంత్రి నారా లోకేష్‌ ముఖ్యమంత్రికి నివేదించారు. రాష్ట్రంలో ఐదు క్లస్టర్లలో నైపుణ్యాలు కల్పించేందుకు కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడిరచారు. కృష్ణా- గుంటూరు క్లస్టర్‌లో వ్యవసాయం, టెక్స్‌టైల్‌ , ఫుడ్‌ ప్రాసెసింగ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌Ñ అనంతపురం- కర్నూలు `కడప క్లస్టర్‌లో గ్రీన్‌ ఎనర్జీ, డ్రోన్‌, ఆటోమొబైల్స్‌ రంగాల్లో శిక్షణకు అవకాశాలు ఉన్నట్టు స్పష్టం చేశారు. శ్రీకాకుళం-విశాఖ క్లస్టర్‌లో మెడ్‌ టెక్‌, ఫార్మా, ఇంజినీరింగ్‌ రంగాల్లోనూÑ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం క్లస్టర్‌లో పోర్టులు, గ్రానైట్‌, ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ తదితర పరిశ్రమలు ఉన్నట్టు తెలిపారు. తూర్పు- పశ్చిమ గోదావరి క్లస్టర్‌లో ఆక్వా, పెట్రోలియం పరిశ్రమలకు సంబంధించి శిక్షణావకాశాలు ఉన్నట్టు వివరించారు. టోనీ బ్లెయిర్‌ ఫౌండేషన్‌తో కూడా నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనలో ఏపీ పనిచేస్తోందని మంత్రి లోకేష్‌ వివరించారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌లో విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పారిశ్రామిక సంస్థలతో ఒప్పందం కుదిరిందని సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ వివరించారు.

గ్లోబల్‌ ప్లేస్మెంట్స్‌పై దృష్టి సారించాలి
నైపుణ్యాభివృద్ధి కల్పనను ప్రాధాన్యతగా తీసుకుని ఏపీ యువతకు గ్లోబల్‌ ప్లేస్‌మెంటే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జర్మనీ, యూరప్‌, ఇటలీ, సింగపూర్‌ సహా వేర్వేరు దేశాల్లో వైద్యారోగ్యం, నిర్మాణం, పర్యాటకం, ఐటీ, లాజిస్టిక్స్‌, ఉత్పత్తిరంగాల్లో ఉన్న విస్తృతమైన అవకాశాలు దక్కించుకునేందుకు విదేశీ భాషా నైపుణ్యాలను పెంచాల్సిందిగా సీఎం సూచించారు. ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నారు. ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ ల్యాంగ్వేజెస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Previous Post

బంగారు మనసుతో..బంగారు గాజుల విరాళం!

Next Post

వరద జలాలే వాడతాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

చైతన్యరధం
@ March 23, 2026
ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి
ఆంధ్రప్రదేశ్

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం
ఆంధ్రప్రదేశ్

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist