చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

యువగళం పాదయాత్ర ప్రదేశంలో (కోవూరు) టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం

by చైతన్యరధం
Jul 8, 2023 at 11:30am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
somireddy chandramohan reddy

somireddy chandramohan reddy press meet

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రసన్నకుమార్ రెడ్డి నోరు, భాష అదుపులో పెట్టుకో. నువ్వు అవినీతికి పాల్పడ్డావని లోకేశ్ అంటే ఎగిరెగిరిపడుతున్నావు..గతంలో మీనాయకుడు చంద్రబాబుని అన్నమాటలు మర్చిపోయావా? చంద్రబాబు రూ.6లక్షలకోట్ల అవినీతికి పాల్పడ్డాడన్న మీరు, అధికారంలోకి వచ్చాక ఏంపీకారు?

“ కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా అతనిపద్ధతి, ప్రవర్తన, మాటతీరు ఏదీమారలేదు. లోకేశ్ అతని అవినీతి దందా బయటపెట్టడంతో చెలరేగి మాట్లాడుతున్నాడు. ప్రసన్నకుమార్ రెడ్డి రూ.1500కోట్ల అవినీతికి పాల్పడ్డాడని లోకేశ్ చెప్పాడు. ఆయన చెప్పిన లెక్క తప్పు అయితే, తాను ఈ నాలుగేళ్లలో ఎంతతిన్నాడో ప్రసన్నకుమార్ రెడ్డే ప్రజ లకు చెప్పొచ్చుకదా ! నీకు రాజకీయజీవితం ఇచ్చిన నాయకుడి మనవడు.. కొడుకుని అరేయ్..తురేయ్ అనేస్థాయికి వచ్చావా ప్రసన్నకుమార్ రెడ్డి?

సంబంధితవార్తలు

చేతులు చాచిన సాయం!

బోప్పూడిలో ఈ నెల 17న జరగబోయే ఉమ్మడి టిడిపి, జనసేన, బీజేపి సభ ఏర్పాట్ల కి భూమి పూజ చేస్తున్న లోకేష్

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – తాడిపత్రి నియోజకవర్గం

తన అవినీతి గురించి లోకేశ్ మాట్లాడాడని ఎగిరిపడుతున్న ప్రసన్నకుమార్ రెడ్డి కి గతంలో జగన్, చంద్రబాబుని అన్నమాటలు, ఆయనపైచేసిన అవినీతి ఆరోపణ లు గుర్తులేవా?
నీ అవినీతిగురించి లోకేశ్ మాట్లాడితే అంతఎగిరిపడుతున్నావు ప్రస్నన్న కుమార్ రెడ్డి… మరి మీనాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడిని అన్నమాటలకు మేమేంచేయాలి. రూ.6లక్షలకోట్ల అవినీ తికి పాల్పడ్డాడు చంద్రబాబు అని అవాస్తవాలతో పుస్తకం ముద్రించారు. ఇప్పుడు అధికారంలోకి నాలుగేళ్లయితే మీరుచేసిన ఆరోపణలపై ఏంపీకారు? మీ నాయకు డు ప్రజలనుంచి కొట్టేసిన సొమ్ము రూ.43వేలకోట్లని సీబీఐ, ఈడీతేల్చాయి. 16 నెలలు జైల్లోఉండివచ్చిన వాడిపక్కనుండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుం టామనుకుంటున్నావా? లోకేశ్ లాంటి ఉన్నతవిద్యావంతుడిని, సంస్కారవంతు డిని నోటికొచ్చినట్టు మాటలంటావా? ప్రసన్నకుమార్ రెడ్డి నువ్వు గ్రావెల్, ఇసుక అమ్ముకోకుండానే నాలుగేళ్లలో వంద లకోట్లు సంపాదించావా? నాకు ఇవ్వాల్సిన సీటుని నీకుఇచ్చిన తెలుగుదేశం పార్టీని దుర్భాషలాడతావా? రాజకీయజీవితం ఇచ్చిన వారిపై నోరుపారేసుకోవడా నికి సిగ్గు, పద్ధతి ఉండక్కర్లా? ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకుఇంతలా దిగజారిమా ట్లాడుతున్నావు? నీ అవినీతి ఇంతని లోకేశ్ చెబితే, దానిలో ఎంతతప్పుందో చెప్పు.

నీ తండ్రి (సోమిరెడ్డికి మేనమామ) శ్రీనివాసురెడ్డి, నీకులాగా సంస్కారం లేకుండా ఎప్పుడూ మాట్లాడలేదు.

1978లో మా మేనమామ శ్రీనివాసులు రెడ్డి (ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి) ఎమ్మె ల్యేగా గెలిస్తే, చిన్నమంత్రి పదవి ఇచ్చారు. చెన్నారెడ్డి రాగానే అదీపీకేశారు. శ్రీనివాసరెడ్డి (శ్రీనుమామ) తెలుగు దేశంపార్టీ వచ్చాక రాష్ట్రస్థాయిలో ఒకవెలుగు వెలిగాడు. శ్రీనుమామ బహిరంగ సభల్లో ఎన్నిసార్లుమాట్లాడినా నీకులాగా సం స్కారం లేకుండా మాట్లాడలేదు. ప్రసన్నకుమార్ రెడ్డి నువ్వు అనేదానికంటే ప దింతలు మేం అనగలం… జాగ్రత్తగా మాట్లాడు.

రాజకీయాల్లో నీతి, నిజాయితీతో ప్రజలకోసం బతకాలి. అలా బతకడం ప్రసన్నకుమార్ రెడ్డికి చేతగాదని అర్థమైంది. చంద్రబాబు మహానాయకుడు.. రాజశేఖర్ రెడ్డి చెత్తనాయకుడు అన్న పదిహేనురోజులకే ప్రసన్నకుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పంచనచేరాడు.

బుచ్చిరెడ్డిపాలెంలో లోకేశ్ బహిరంగసభచూశాక ప్రసన్నకుమార్ రెడ్డికి నిద్ర పట్ట లేదు. లోకేశ్ ప్రజల్లో స్టార్ హీరో అయ్యాడు. లోకేశ్ కు లభిస్తున్నప్రజాదరణ చూసి మతిభ్రమించే పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నాడు. 2009లో ఎమ్మెల్యే అయ్యి చంద్రబాబులాంటి మహానాయకుడు.. రాజశేఖర్ రెడ్డి లాంటి చెత్తనాయకుడు లేడన్నావు. కరెక్ట్ గా పదిహేనురోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డితో కండువా కప్పించుకొని చంద్రబాబునిఅన్నావు. రాజకీయాల్లో గెలుపోటము లు ముఖ్యం కాదు. జనంకోసం ఎలా బతికారు…ఎంత నీతి నిజాయితీగా బతికారన్నదే ముఖ్యం. నీకు, మీ నాయకుడికి అలా బతకడం చేతగాదని అర్థమైంది ప్రసన్నకుమార్ రెడ్డి.”

 

Tags: lokesh yuvagalam padayatraNara lokeshnara lokesh padayatranara lokesh padayatra yuvagalamNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatrasomireddy chandramohan reddyyuvagalamyuvagalam lokeshyuvagalam padayatrayuvagalam padayatra nara lokesh
Previous Post

Day 150 : యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

Next Post

నారా లోకేష్ ను కలిసిన కొడవలూరు గ్రామస్తులు

మరిన్ని వార్తలు

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.