చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మహిళలపై రాళ్లదాడి హేయం

మాజీ మంత్రి పీతల సుజాత

by చైతన్యరధం
Jun 12, 2025 at 7:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మహిళలపై రాళ్లదాడి హేయం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్త్రీజాతిపై జగన్‌కు ఎందుకీ ద్వేషం
  • మొన్న వేశ్యలంటూ అవమానించారు
  • నిన్న సంకరజాతి అంటూ కారుకూతలు
  • నేడు రాళ్లు, బీరు బాటిళ్లతో దాడులు
  • మహిళలకు జగన్‌, భారతి క్షమాపణ చెప్పాలి
  • మాజీ మంత్రి పీతల సుజాత

అమరావతి (చైతన్యరథం): సాక్షి టీవీ డిబేట్‌లో అమరావతి మహిళలపై చేసిన అసభ్యవ్యాఖ్యలు యావత్‌ మహిళాలోకాన్ని అవమానమానించటమేనని మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పీతల సుజాత మాట్లాడుతూ పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ మూకలు, గూండాలు రాళ్లు, బీరు బాటిళ్ళు, చెప్పులతో దాడి చేయడం హేయమని మండిపడ్డారు. అమరావతి మహిళలను సంకర జాతి అని మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిది అసలు నోరా, తాటి మట్టా? ఆయనది మానవ జాతే కాదు. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్‌ రెడ్డి మహిళలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. సాక్షిమీడియా, ఛానల్‌లను అడ్డంపెట్టుకొని మహిళా లోకాన్నే అవమానపరుస్తున్నారు. మొన్నేమో మహిళలను వేశ్యలు అన్నారు.. నిన్న సంకర జాతి అన్నారు… నేడు పొదిలిలో బీరు బాటిళ్ళతో దాడి చేయించారు. మహిళలపై జగన్‌కు ఎందుకీ విద్వేషం అని పీతల సుజాత నిలదీశారు.

దెయ్యాలు వేదాలు వల్లిస్లున్నట్లుగా..
మహిళలపై అరాచకాలు చేయించడం జగన్‌రెడ్డికి అలవాటుగా మారింది. గతంలో టీడీపీ కార్యకర్త ఒకరు మహిళలను కించపరిచే మాటలు మాట్లాడితే సొంత పార్టీవాడైనా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకున్నాం. అది టీడీపీ గొప్పతనం. ప్రస్తుతం జగన్‌, భారతి రెడ్డి కలిసి సాక్షి డిబేట్‌లో మహిళలను కించపరిచేలా మీ పేటీఎం జర్నలిస్టుతో మాట్లాడిరచడం మహిళలను కించపరచడమే. పబ్లిసిటీ పిచ్చి ఉన్న వైసీపీ నాయకురాలు రోజా ఒక మహిళ అయి ఉండి.. మహిళలను వేశ్యలు అనడాన్ని ఖండిరచకుండా తిరిగి ప్రభుత్వాన్నే దూషించడం ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మహిళా నేతలు.. తల్లుల పెంపకం సరిగా లేదు, తాగిన మైకంలో రేప్‌ చేశారు, ఒకటి, రెండు రేపులకే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని సిగ్గు లేకుండా మాట్లాడిన సందర్భాలున్నాయి. నాడు చిలకపలుకులు పలికిన రోజా నేడు నీతులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది. మహిళలను కించపరిచేలా మాట్లాడిరచిన జగన్‌ రెడ్డి, భారతి రెడ్డి.. వాళ్ళ ముక్కును అమరావతి నేలకు రాసి మహిళలకు క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని సుజాత తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

ఉత్తరాంధ్రకు మరో వరం!

తప్పు చేస్తే తాటతీస్తాం
ఏ మహిళకు అన్యాయం జరగకూడదనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జగన్‌కు మహిళలంటే ఇంతటి చులకనభావం ఎందుకు? మహిళల్ని అతి దారుణంగా అవమానిస్తున్నారు. వారి సొంంత ఛానల్‌లో డిబేట్‌లు పెట్టి నీచాతి నీచంగా, ఘోరంగా అసభ్యకరమైన పదజాలంతో అవమానించారు. జగన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మహిళలు ఏం పాపం చేశారని, వారిని అలా ఆడిపోసుకుంటున్నారు. రాజధాని అమరావతి మహిళల్ని అవమానపరచడం రాష్ట్ర మహిళా లోకాన్నే కాదు ప్రపంచంలోని తెలుగు మహిళలందరినీ అవమానించినట్లే. మహిళలతోపాటు దళితులను కూడా అవమానిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గం దళితులది. రాజధానిలో భాగమైన తాడికొండ నియోజకవర్గంలోని దళితులను అవమానించారు. వైసీపీ నాయకులకు మానవత్వమనేదే లేదు. ముఖ్యంగా జగన్‌కు అస్సలు లేదు. ఉంటే తల్లిని, చెల్లిని బయటికి గెంటేసేవారా?. తల్లి, చెల్లి పై కూడా దారుణంగా విమర్శలు చేయించారు. వారిని అవమానించి మానసికంగా కుంగిపోయేలా చేశారు. ఈ విషయాలు ప్రజలు మరచిపోలేదు. తండ్రిని చంపిన వారిని శిక్షించాలి, నాకు న్యాయం చేయాలని సునీతారెడ్డి జగన్‌ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఆమెను కూడా సోషల్‌ మీడియాలో అసభ్యంగా తిట్టించారు.

కుటుంబంలోని తల్లి, చెల్లికే విలువ, గౌరవం ఇవ్వనివారు ఇక రాష్ట్ర మహిళలకు ఏం గౌరవమిస్తారు? మహిళల్ని, అవమానించినా, అగౌరవపరచినా, నీచంగా మాట్లాడినా ఎవరినీకూడా కూటమి ప్రభుత్వం వదలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు మహిళల పక్షపాతి. తప్పు చేస్తే సొంత పార్టీవారైనా వదలిపెట్టరు. తప్పకుండా శిక్ష పడేలా చేస్తారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని ఒక కుటుంబంలా చూసుకుంటున్నారు. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడగలిగేలా చేస్తున్నారు. ఎన్టీరామారావు మహిళల్ని ఎలా గౌరవించారో, చంద్రబాబు కూడా మహిళల్ని అలా గౌరవిస్తూ వస్తున్నారు. వారికి అండగా ఉంటూ వారికి తోడ్పాటునందిస్తున్నారు. అందుకే రాష్ట్ర మహిళలందరూ చంద్రబాబును చంద్రన్న అని పిలుచుకుంటారు. మహిళలపట్ల తప్పు చేసిన వారి తాట తీయడమే చంద్రబాబు లక్ష్యం. టీవీ డిబేట్లలో కూర్చొని మహిళలను అవమానించి జర్నలిస్టు ముసుగులో ఏది మాట్లాడేసినా చెల్లుతుందనుకుంటే అది తప్పు. మహిళలపట్ల అమానుషంగా ప్రవర్తించినవారు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా.. తీసుకొస్తాం, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మహిళలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఇకనైనా బుద్ధితెచ్చుకొని భారతి రెడ్డి, జగన్‌.. చేసిన తప్పుకి అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి. అప్పుడే వారికి మహిళలపట్ల గౌరవం ఉందని భావిస్తామని పీతల సుజాత స్పష్టం చేశారు.

Previous Post

గోరకల్లు దైన్యం..జగన్‌రెడ్డి పాపం

Next Post

ఏడాది పాలన సంబరాల సమయంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్‌ కుట్ర

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

కార్యకర్త
@ February 28, 2026
అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
ఆంధ్రప్రదేశ్

సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

చైతన్యరధం
@ February 28, 2026
వైసీపీ పుట్టుకే ఫేక్..!
ఆంధ్రప్రదేశ్

నేడు విజయనగరానికి సీఎం

చైతన్యరధం
@ February 28, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist