మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగుతానన్న జగన్‌రెడ్డికి మళ్లీ ఓటడిగే అర్హత లేదు : చంద్రబాబు
150 మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదు ఓడిపోతారని చెప్పి దళిత నేతలను మార్చారు మరి పెద్దిరెడ్డి, బాలినేని, ద్వారంపూడిలను ఎందుకు మార్చలేదు? వైసీపీ శాశ్వతంగా మునిగిపోయే ...
