ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి
కొంతమంది అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ ప్రతిష్ట దిగజారుస్తున్నారు వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు జగన్ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది: వర్ల రామయ్య అమరావతి (చైతన్యరథం): ...
