జగన్రెడ్డి పాలనలో దళితులపై జరుగుతున్న దమనకాండపై బహిరంగ చర్చకు సాక్షి పత్రిక సిద్ధమా?
అమరావతి: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికపై సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ ...
