జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు చుక్కెదురు
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసు నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాన్‌పిక్ ఛార్జిషీట్ నిందితుల నుంచి నిమ్మగడ్డ ప్రసాద్‌ను తొలగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ...


