ఆదివారాన్ని విధ్వంస దినంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం : అచ్చెన్నాయుడు
అమరావతి: ఆదివారాన్ని విధ్వంస దినంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ అయ్యన్నపాత్రుడిపై జగన్మోహన్ రెడ్డి కక్ష ...
